Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 01


( జననము 22.09.21930 సోమవారం - మరణము 14.04.2014 ఆదివారం )


అంతా రామ మాయం ( బాలు,రామకృష్ణ, సుశీల,వసంత బృందం తో ) - సీతాకళ్యాణం - 1976
అందం ఉన్నది హాల్లో అన్నది అల్లరి కళ్ళది జిల్ అన్నది  - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
అందం కోసం కన్నులు ఆనందం కన్నెల వన్నెలు ( పి. సుశీల తో ) - కానిస్టేబులు కూతురు - 1963
అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే ( పి. సుశీల తో ) - ఇల్లాలు - 1965
అందాల ఓ చందమామ రావోయి ( ఎస్. జానకి తో ) - దైవబలం - 1959
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ ( పి. సుశీల తో ) - లేత మనసులు - 1968
అందాల చెలికాడా అందుకో నా లేఖ ( పి. సుశీల తో ) - లేత మనసులు - 1968
అందాల బాలా అనురాగ మాల తొలిప్రేమ ఇంత కలవరమేల - రమా సుందరి - 1960
అందాల బొమ్మలాగా ముందు నిలిచి ఉన్నది ( పి. సుశీల తో ) - మొనగాళ్ళకు మొనగాడు - 1966
అందాల సీమలో ఓహో చందమామ కాంతిలో ( జిక్కి తో ) - జల్సారాయుడు - 1960
అందాలు చిందు మనప్రేమ ఆనందమందు కుందామా ( జిక్కి తో ) - వరలక్ష్మి వ్రతం - 1961
అంది అందక పోయే ఆటలేల బంధాల ( భగవతి తో ) - పెళ్లి మీద పెళ్లి - 1959
అందుకో అందిస్తానురా అందాలే విందాస్తానురా ( పి. సుశీల తో ) - భూలోకంలో యమలోకం - 1966
అంబాష్టకం - Private Album
అఖిల జగములకును హరియే మూల విరాటు ( పద్యం ) - చెంచులక్ష్మి- 1958
అగునా పాడగ రఘురాముని కధ తగుదునని - Private Album
అచ్యుతం కేశవం రామ నారాయణం ( శ్లోకం ) - శ్రీకృష్ణ మహిమ - 1967
అడుగుదామని ఉంది నిన్నొక మాట ( పి. సుశీల తో ) - పెళ్లి రోజు - 1968
అడుగుల కడ పడి ఉందును - Private Album
అది ఒక ఇదిలే అతనికి తగులే సరి కొత్త ( పి. సుశీల తో ) - ప్రేమించి చూడు - 1965
అదిగో బద్రాది ఇదిగో ( ఘంటసాల,పాణిగ్రాహి,ఏ.పి. కోమల, మల్లిక్ బృందం తో ) - రామదాసు - 1964
అదిగో మనప్రేమ చెలువారు సీమ ( కె. జమునారాణి తో ) - ఉషాపరిణయం - 1961
అదే అదే పదే పదే ఇమ్మాన్నాను రమ్మన్నాను ( ఎస్. జానకి తో ) - అమ్మ కోసం - 1970
అద్దమే చూచితినా అందులోనే నీవేలే - Private Album
అనగనగా ఒక్క చిన్నది అందాల బంతి ( ఎస్. జానకి తో ) - చల్లని నీడ - 1968
అనరాదా శ్రీరామా యని మనరాదా హరి గాధ విని ( బృందం తో ) - భక్త శబరి - 1960
అనుకోనా ఇది నిజమనుకోనా కలయని అనుకోన - అమాయకుడు - 1968
అనురాగ సీమ మనమేలుదామా ఆనందాల ( జిక్కి తో ) - కనకదుర్గ పూజా మహిమ - 1960
అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ ( పి. సుశీల తో ) - రాణి రత్నప్రభ - 1960
అనురాగములో మన యోగములో ( పి. సుశీల తో ) - సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి - 1960
అనురాగమొలికే ఆనందసీమ ఇలలోన ( ఎస్. జానకి తో ) - శాంతినివాసం (డ్రామా) - 1965
అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యో గ్రహచారం - భార్య - 1968
అరుణా౦ కరుణాoతరంగితాక్షి ఘ్రితపాశా౦కుశ ( శ్లోకం ) - శ్రీమతి - 1966
అల వైకుంఠ పురంబులో నగరిలో ఆ మూల సౌధంబు ( పద్యం ) - భక్త పోతన - 1966
అలుగుటయే యెరుంగని మహా ( పద్యం ) - కూతురు కాపురం - 1959
అసతోమా సద్గమయ తమసోమా (శ్లోకం ) - సతీ సక్కుబాయి - 1965
అసలు నీవు రావేల అంతలోనే పోనేల (జిక్కి తో ) - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
అహహా చూడు అందం చూడు ఆడదిరా ఇది ఆడదిరా - మొనగాళ్ళకు మొనగాడు - 1966
ఆ ఆహాహా ఆహా పిలిచినది నీ సోయగం - యమలోకపు గూఢచారి - 1970
ఆ దేవుడిచ్చిన పతివి నీవే జీవన వీణా ( ఎస్. జానకి ) - దేవుడిచ్చిన భర్త - 1968
ఆడవే వయారి అమరపాల హృదయ ( కె. రాణి తో ) - సతీ సులోచన - 1961
ఆడెనహో నటరాజు తాండవమాడెను  ( వాణి జయరాం బృందం తో ) - మృత్యుంజయుడు - 1990
ఆది శంకరుడు నృత్యం చేసెను లీలావినోదియై - Private Album
ఆనంద మోహనా ఖగరాజ వాహనా అవతార లీలా విలాసా - కార్తవరాయని కధ - 1958
ఆనందాలే నిండాలి ( డి.ఎల్. రాజేశ్వరి,కె. జమునారాణి, పిఠాపురం బృందం తో ) - కుటుంబగౌరవం - 1957
ఆనాటి చెలిమి ఒక కల కల కాదు నిజము - పెళ్లి రోజు - 1968
ఆపదలో బ్రోచినావు ఓ పరమేశా లోక రక్షణకు - వివరాలు లేవు
ఆమని మధు యామిని ( పి. సుశీల తో ) - మా యింటి మహలక్ష్మి - 1959
ఆశే విరిసే మనసే కలిసే నవ జీవనమే ( పి. సుశీల తో ) - రాజా మలయసింహ - 1959

            01   02   03   04   05   06   07   08   09   100 comments: