Wednesday, April 9, 2014

ఎ.ఎం. రాజ గీతాలు - 1


( జననము: 01.07.1929 సోమవారం - మరణము 08.04.1989 శుక్రవారం )


అంటుమావిడి తోటలోన ఒంటరిగా పోతుంటే కొంటె ( జిక్కి తో ) - అక్కా చెల్లెలు - 1957
అందరాని ఫలమా నా అనురాగము విఫలమా ( పి. లీల తో ) - సంక్రాంతి - 1952
అందరి ఆనందాల అందాల సీమకు పోదామా ( పి. సుశీల తో ) - సదారమ - 1956
అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల ( పి. సుశీల తో ) - అల్లావుద్దీన్ అద్భుత దీపం - 1957
అందాల చందమామ ముదమాయే హృదయ సీమ ( జిక్కి తో ) - ముగ్గురు వీరులు - 1960
అందాల చిందు తార డెందాన దాచనేల ( జిక్కి తో ) - శోభ - 1958
అందాల రాణి ఎందుకో గాని ఆనంద ( ఆర్. బాలసరస్వతి దేవి తో ) - వీరకంకణం - 1957
అందాల సందడిలో పూ పందిట్లో ( రాధా జయలక్ష్మి తో ) - విజయగౌరి - 1955
అందాలలోనే ఆనందముంది ఆనందమందే ( జిక్కి తో ) - రేణుకాదేవి మహత్యం - 1960
అందాలు చిందు సీమలో ఉండాములే హాయిగా ( జిక్కి తో ) - రాజనందిని - 1958
అందాలు చిందేటి ఆనంద సీమా రాగాల తూగే ( పి. భానుమతి తో ) - చింతామణి - 1956
అడవిన గాచిన వెన్నెల రాత్రి అమృత పాత్రమధు - ప్రైవేటు ఆల్బమ్
అనురాగాలు దూరములాయేనా మన యోగాలు ( పి. భానుమతి తో ) - విప్రనారాయణ - 1954
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు - మిస్సమ్మ - 1955
ఆడువారి మాటలు రాక్ ఎన్ రోల్ పాటలు ఆడువారి కోపాలు - ఇంటిగుట్టు - 1958
ఆడే పాడే పసివాడా అమ్మా లేని నిను చూడ కన్నీటి కధ - పెళ్లి కానుక - 1960
ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా - అమర సందేశం - 1954
ఆహా బలే చిరుగాలి పల్లె పైరు గాలి మా పల్లె పైరు గాలి - సంక్రాంతి - 1952
ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ( జిక్కి తో ) - పెంపుడు కొడుకు - 1953
ఇదిగో స్వర్గద్వారం తెరిచారు యెవరో - పి. లీల, ఎ. ఎం.రాజా, రేవమ్మ - ఆకలి - 1952
ఇదియేనా కలికాలపు ధర్మము ఇది యేనా మానవ హృదయం -
ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం ( కె. రాణి తో ) - కన్నతల్లి - 1953
ఇహ శోభల మించు దీపమే హృదయరాణి ( పి. సుశీల తో ) - పరాశక్తి - 1952
ఈ పూలె మైమరగించే అందించెనే మోదం ఎదమీద - ( పి. సుశీల తో ) - వీర ఘటోత్కచ - 1959
ఉపాయలే తెలుసుకొని ఓపికతో మంచి కాడే కట్టి ( పి. భానుమతి తో ) - అనగనగా ఒక రాజు - 1959
ఎంతదూరమీ పయనం అంతులేని ( ఎ.ఎం. రాజ మొదటి పాట ) - ప్రైవేటు ఆల్బమ్ - 0000
ఎందుకు పిలిచావెందుకు ఈల వేసి సైగ చేసి ( పి. సుశీల తో ) - కన్నతల్లి - 1953
ఎందుకో ఈ నును సిగ్గు సింగారమెందుకో ఎందుకో - సౌభాగ్యవతి - 1959
ఏదో ఏదో నవీన భావం కదిలించే మధుర మధుర - అమర సందేశం - 1954
ఓ ఓ ఓ ఓ నీవే నా ప్రేమ ఓ ఓ ప్రేమ సీమ ( పి.ఎ. పెరియనాయిక తో ) - అమ్మలక్కలు - 1953
ఓ ఓ ఓహో సరంగు పడవ నడిపేవా పూల ( పి. లీల తో ) - సంక్రాంతి - 1952
ఓ ప్రియురాల ఓ జవరాలా పలుకవేలనే నాతొ - చక్రపాణి - 1954
ఓ మనోహరా జడివాన నడిసాగరాన ( రాధా జయలక్ష్మి తో ) - భూలోకరంభ - 1956
కట్టండి వీరకంకణం పట్టండి ధర్మ ఖడ్గమే ( జిక్కి బృందం తో ) - వీరకంకణం - 1957
కనికరమే ఈ అతిశయమే కాదే మంగమ్మ ( జిక్కి తో ) - ఎవరి అబ్బాయి - 1955
కను మూయు వేళలలో కని కనని కలయే ( పి. సుశీల తో ) - మహాదేవి - 1961
కనుగొను ప్రియా ప్రియులకు ఎదబాటంటే ( పి.ఎ. పెరియనాయిక తో ) - అమ్మలక్కలు - 1953
కనుచూపులె పాడేనో తేనెలు రాలేనా  చెలి పాటలలో తేలి - ( పి. సుశీల తో ) - వీర ఘటోత్కచ - 1959
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ ( పి. సుశీల తో ) - భాగ్యరేఖ - 1957
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని ( పి. సుశీల తో ) - పెళ్ళికానుక - 1960
కన్నులలో వెన్నెలలో ఈ చిన్నెలలో అనురాగమే ( జిక్కి తో ) - మనోహర - 1954
కలఏమో ఇది నా జీవిత ఫలమేమో చెలియా - పక్కింటి అమ్మాయి - 1953
కావాలంటే ఇస్తాలే నావని నీవిక నీవేలే - మిస్సమ్మ - 1955
కొండా కొనలలోన పండిన దొండపండా కాకిమూకలున్నాయి - అగ్గిరాముడు - 1954
కొట్టాడే లవ్వరొక చాన్స్ ఈ ప్రియురాలికి ఫస్ట్ క్లాస్ న్యూస్ ( ఎస్. జానకి తో ) - భాగ్యవంతులు - 1962
ఘణ ఘణ ఘణ ఆకాశంలో గంటలు మ్రోగాయి ( ఎం.వి. రాజు తో ) - పక్కింటి అమ్మాయి - 1953
ఘాటు ఘాటు ప్రేమ ఎడబాటులాయెనే ( ఎల్.ఆర్. ఈశ్వరి తో ) - అత్తగారు కొత్తకోడలు - 1968
చదవాలి కంటిలోనే మదిలోని ప్రేమ గీతి ( పి. సుశీల తో ) - వద్దంటే డబ్బు - 1954
చల్లగా వచ్చి మెల్లగా పో సాగునే దివ్య ( పి. సుశీల తో ) - అనగనగా ఒక రాజు - 1959
చిన్నారి చూపులకు ఓ చందమామ ఎన్నెన్నో అర్ధాలు - అప్పు చేసి పప్పు కూడు - 1959
చిన్నారి ప్రేమ కన్నీరయేనా బతుకే వియోగాల ( పి.ఎ. పెరియనాయిక తో ) - అమ్మలక్కలు - 1953
చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా - విప్రనారాయణ - 1954
చెమ్మచెక్కలాడుదాం కొమ్మలెక్కి పాడుదాం ( భగవతి తో ) - కాళహస్తి మహత్యం - 1954
చేయి చేయి కలుపరావే హాయి హాయిగా ( పి. లీల తో ) - అప్పు చేసి పప్పు కూడు - 1959
జగమే సుఖ సంయోగమా మనకే వియోగమా - వదిన - 1955
జయ జయ నంద కిశోరా జయ గోపీ మానస చోరా - అమర సందేశం - 1954
జామిచెట్టుమీద నున్న జాతి రామచిలుకా ( జిక్కి తో ) - ఎం.ఎల్.ఎ - 1957
తనువిడ శాశ్వతమౌనా జీవి క్షణంలోనమో ఎవ్వారికైనా - నా చెల్లెలు - 1953

 01     02


0 comments: