| ||
---|---|---|
488. రావోయి రావోయి రాలుగాయి - ఆలీబాబా 40 దొంగలు - 1970 - రచన: డా. సినారె 489. రెండు కళ్ళు వెతుకు చున్నవి మరి రెండు కళ్ళు - వంశోద్ధారకుడు - 1972 - రచన: ఆత్రేయ 490. రైతు మేడిబట్టి సాగాలెరా లోకం - నమ్మిన బంటు - 1960 - రచన: కొసరాజు 491. రైతే రాజ్యం ఏలాలి మన రైతుకు రక్షణ కావాలి - రైతు బిడ్డ - 1971 - రచన: కొసరాజు 492. రేపంటి రూపం కంటి పూగింటి - మంచి చెడూ - 1963 - రచన: ఆత్రేయ 493. రేరాజా నీకు పగ ఏల చెలుని మదిలొ చెలిని - ఎర్రకోట వీరుడు - 1973 - రచన: అనిసెట్టి 494. లే లే లేతవయసుగల చినదానా నువ్వులేచి - జ్వాలాద్వీప రహస్యం - 1965 - రచన: డా. సినారె 495. లేడి కనులు లేత మనసు కలసినప్పుడు - ప్రతిజ్ఞా పాలన - 1965 - రచన: సముద్రాల జూనియర్ 496. లేడి కన్నులు రమ్మంటె లేతవలపులు - అగ్గి వీరుడు - 1969 - రచన: డా. సినారె 497. లేత హృదయాలలో విరిసె ఆనందము - జీవిత బంధం - 1968 - రచన: విద్వాన్ రాజశేఖర్ 498. లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు - కంచుకోట - 1967 - రచన: ఆత్రేయ 499. వచ్చింది ఏమో చెయ్యాలని నేను - రణభేరి - 1968 - రచన: డా. సినారె 500. వచ్చింది నేడు దీపావళి పరమానంద - దీపావళి - 1960 - రచన: సముద్రాల సీనియర్ 501. వయసు ఆగదు మన కోసం మనసు - అత్తగారు కొత్తకోడలు - 1968 - రచన: ఆత్రేయ 502. వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం - వాడే వీడు - 1973 - రచన: డా. సినారె 503. వరూధిని ప్రవరాఖ్య (నాటకం) - మనుషుల్లో దేవుడు - 1974 - రచన: డా. సినారె 504. వలచీనానమ్మ అమ్మ అమ్మ వలచీనానమ్మా - భార్యా బిడ్డలు - 1972 - రచన: ఆత్రేయ 505. వలపుల బాట కమ్మగ పూచె విరితావి - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర 506. వలపులు విరిసిన పూవులే - ఆత్మగౌరవం - 1966 - రచన: శ్రీశ్రీ 507. వలపే విరిసేనులే నిలిపితిని - మామకు తగ్గ కోడలు - 1969 - రచన: దాశరధి 508. వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా - సిసింద్రీ చిట్టిబాబు - 1971 - రచన: డా. సినారె 509. వాగు ఓ కొంటెవాగు కాస్తా ఆగు - వస్తాడే మా బావ - 1978 - రచన: దేవులపల్లి 510. వాడిన పూలే వికసించెనే చెరవీడిన - మాంగల్య బలం - 1959 - రచన: శ్రీశ్రీ 511. విధి భయంకర తాండవమే - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 512. వినరా భారత వీరసోదరా (బుర్రకధ) - పూలరంగడు - 1967 - రచన: కొసరాజు 513. వినరా వినరా నరుడా తెలుసుకోరా - గోవుల గోపన్న - 1968 - రచన: కొసరాజు 514. వినవమ్మా వినవమ్మా - మంచి మనసుకు మంచి రోజులు -1958 - రచన: సముద్రాల జూనియర్ 515. వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమ - కధానాయకుడు - 1969 - రచన: కొసరాజు 516. వినిపించని రాగలే కనిపించని అందాలే - చదువుకున్న అమ్మాయిలు - 1963 - రచన: దాశరధి 517. విను విను విను నిను వదలను - పరువు ప్రతిష్ఠ - 1963 - రచన: ఆరుద్ర 518. విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు - బంగారు గాజులు - 1968 - రచన: దాశరధి 519. విన్నానులే ప్రియా కనుగొన్నానులే - బందిపోటు దొంగలు - 1969 - రచన: డా. సినారె 520. విన్నారా అలనాటి వేణుగానం - దేవుడు చేసిన మనుషులు - 1973 - రచన: ఆరుద్ర 521. వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - వాగ్ధానం - 1961 - రచన: ఆత్రేయ 522. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన - అక్కా చెల్లెలు - 1970 - రచన: ఆత్రేయ 523. శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు - బంగారు బాబు - 1973 - రచన: ఆత్రేయ 524. శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా - ఉండమ్మా బొట్టు పెడతా - 1968 - రచన: దేవులపల్లి 525. సంగమం సంగమం అనురాగ సంగమం - కోడెనాగు - 1974 - రచన:మల్లెమాల 526. సంగీత సాహిత్యమే మేమే నవశృంగార - జయభేరి - 1959 - రచన: మల్లాది 527. సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - ఆలుమగలు - 1959 - రచన: ఆత్రేయ 528. సన్నజాజి పూవులు చందమామ కాంతులు - అమాయకురాలు - 1971 - రచన: ఆరుద్ర 529. సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున - శకుంతల - 1966 - రచన: డా. సినారె 530. సరసమా నాతో సరసమా - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960 - రచన: అనిసెట్టి 531. సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక - వెలుగు నీడలు - 1961 - రచన: కొసరాజు 532. సరిసరి ఈ వేళ ఈ బిగువేల గడసరి - మల్లమ్మ కధ - 1973 - రచన: వీటూరి 533. సలిగాలి ఈసింది సల్లగ నీటిలోన సేపకూన - యమలోకపు గూఢాచారి - 1970 - రచన: రత్నగిరి 534. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ - తోబుట్టువులు - 1963 - రచన: అనిసెట్టి 535. సాధించనౌనా జగానా పలుపంతాలతో - రహస్యం - 1967 - రచన: సముద్రాల సీనియర్ 536. సింగారి చెకుముకి రవ్వ ఏమంటున్నది - నిర్దోషి - 1967 - రచన: డా.సినారె 537. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత - భీమాంజనేయ యుద్ధం - 1966 - రచన: డా. సినారె 538. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే - భీమాంజనేయ యుద్ధం - 1966 - రచన: డా. సినారె 539. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు - ఆలీబాబా 40 దొంగలు - 1970 - రచన: డా. సినారె 540. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గలాంటి - మనుషులు మమతలు - 1965 - రచన: డా.సినారె 541. సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లే ఉండి చెటాపటా - అడుగుజాడలు - 1966 - రచన: ఆరుద్ర 542. సిలిపోడ సిన్నోడా చీర దోచుకున్నోడ చలిచలి - సాక్షి - 1967 - రచన: దాశరధి 543. సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య - భూకైలాస్ - 1958 - రచన: సముద్రాల సీనియర్ 544. సుకుమార వీరాధివీరా ధీరా సొగసంతా - మన సంసారం - 1968 - రచన: దాశరధి 545. సుధా మురళీ మనోహరా - శభాష్ రంగా - 1967 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర 546. సైకిల్‌మీద మనసేల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 547. సొగసు కీల్జెడదానా .. మురిపించే అందలే - బొబ్బిలి యుద్ధం - 1964 - రచన: శ్రీశ్రీ 548. హల్లో అన్నది మనసు చెలో అన్నది - స్త్రీ జన్మ - 1967 - రచన: ఆరుద్ర |
Monday, January 2, 2012
ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 09
Labels:
GS - P Susila
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment