Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 08
427. మంచిరోజులొచ్చాయి -2-  మంచిరోజులు వచ్చాయి - 1972  - రచన: డా.సినారె
428. మందరమాట విని .. కలసి ఉంటే - కలిసిఉంటే కలదు సుఖం - 1961 - రచన: కొసరాజు
429. మందాకినీ..ఝణ - స్వర్ణమంజరి - 1962 - శ్లోకం:ఆదిశంకరాచార్య - గీతం: సముద్రాల సీనియర్
430. మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్ము- రహస్యం - 1967 - రచన: మల్లాది
431. మదిని హాయి నిండెగా విభుడు చెంత - భాగ్యదేవత - 1959 - రచన: శ్రీశ్రీ
432. మధురం మధురం ఈ సమయం - భార్యా భర్తలు - 1961 - రచన: శ్రీశ్రీ
433. మధురం మధురం మన - మమకారం - 1963 (డబ్బింగ్) - రచన: వేణుగోపాల్
434. మధురభావల సుమమాల మనసులో పూచేళ - జై జవాన్ - 1970 - రచన: డా. సినారె
435. మధురమైన రేయిలో మరపురాని హాయిలో - తోబుట్టువులు - 1963 - రచన: అనిసెట్టి
436. మధువనమేలే భ్రమరమువోలె - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
437. మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము - వారసత్వం - 1964 - రచన: నార్ల చిరంజీవి
438. మనసివ్వు ఊహూహూ హూ - నిండు హృదయాలు - 1969 - రచన: డా.సినారె
439. మనసు పరిమళించెనే తనువు - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963 - రచన: పింగళి
440. మనసు పాడింది సన్నాయి పాట - పుణ్యవతి - 1967 - రచన: డా. సినారె
441. మనసు మంచిది వయసు చెడ్డది - పదండిముందుకు - 1962 - రచన: ఆత్రేయ
442. మనసుతీరా నవ్వులే నవ్వులే - గూఢచారి 116 - 1966 - రచన: ఆరుద్ర
443. మనసే కలపాలి చేయీ - విజయ రాముడు - 1974
444. మనసే చల్లని జాబిలిగా మన వలపే - మా మంచి అక్కయ్య - 1970 - రచన: దాశరధి
445. మనసే పొంగెను ఈవేళ వలపే - రైతు కుటుంబం - 1972 - రచన: డా. సినారె
446. మనసే వికసించెరా ఈవేళ చెలినే - అమరశిల్పి జక్కన - 1964 - రచన: దాశరధి
447. మనసే వెన్నెలగా మారెను లోలోన - పిడుగు రాముడు - 1966 - రచన: డా. సినారె
448. మనోహరముగా మధురమధురముగా - జగదేకవీరుని కథ - 1961 - రచన: పింగళి
449. మబ్బులు తొలిగెనులే మనసులు వెలిగెనులే - అగ్గిబరాటా - 1966 - రచన: డా. సినారె
450. మబ్బులు రెండూ బేటీ అయితే మెరుపే - దేశోద్ధారకులు - 1973 - రచన: ఆత్రేయ
451. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది - లక్షాధికారి - 1963 - రచన: డా.సినారె
452. మరీ అంతగా బిడియమైతే మనసు - ఆలీబాబా 40 దొంగలు - 1970 - రచన: డా. సినారె
453. మల్లెపూలు జడలో చుట్టి ఉల్లిపూల - నిండు దంపతులు - 1971 - రచన: డా.సినారె
454. మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద - తోడూ నీడ - 1965 - రచన: ఆత్రేయ
455. మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్ధకం - కులగౌరవం - 1972 - రచన: కొసరాజు
456. మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి - శ్రీరామ కధ - 1969 - రచన: వీటూరి
457. మాయలు చేసే మాటలతో - దొంగ బంగారం - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
458. మిసమిసలాడే చినదానా ముసి ముసి - పూలరంగడు - 1967 - రచన: డా. సినారె
459. ముందరున్న చిన్నదాని అందమేమో - కాలం మారింది - 1972 - రచన: దాశరధి
460. ముద్దులొలుకు చిన్నది మురిసి - అవే కళ్ళు - 1967 - రచన: దాశరధి
461. ముద్దులొలుకు రమణి - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
462. ముముము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం - అదృష్టవంతులు - 1969 - రచన: ఆరుద్ర
463. మురళీలోలుడు ఎవడమ్మా మోహన - వంశోద్ధారకుడు - 1972 - రచన: డా.సినారె
464. మురిసేను లోకాలు కనుమా నినుజూచి - చరణదాసి - 1956 - రచన: సముద్రాల సీనియర్
465. మృదుపవనాలీవేళ - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
466. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు - దాగుడుమూతలు - 1964 - రచన: ఆత్రేయ
467. మొదటిసారి చూసినపుడు ఎలా - పక్కలో బల్లెం - 1965 - రచన: దాశరధి
468. మొన్న నిన్ను చుశాను నిన్న - పెళ్ళికాని పిల్లలు - 1961 - రచన: ఆరుద్ర
469. మోహనరాగమహా మూర్తిమంతమాయే - మహామంత్రి తిమ్మరుసు - 1962 - రచన: పింగళి
470. మోహములే వికసించి పూలు పూసె - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్) - రచన: వడ్డాది
471. మ్రోగింది గుడిలోన గంట మురిసింది - శ్రీమతి -1966 - రచన: ఆరుద్ర
472. యమునా తీరమున సంధ్యా సమయమున - జయభేరి - 1959 - రచన: ఆరుద్ర
473. యాస్కోడి తస్సాగొయ్యా ఎలకేవో పిలదానా - తిక్క శంకరయ్య - 1968 - రచన: డా. సినారె
474. రంగురంగుల పూలు నింగిలోనే - విచిత్ర కుటుంబం - 1969 - రచన: డా. సినారె
475. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ - వీరాభిమన్యు - 1965 - రచన: ఆరుద్ర
476. రమ్మంటె గమ్మనుంటాడందగాడు - మైనరు బాబు - 1973 - రచన: డా. సినారె
477. రవ్వలనవ్వుల రాజకుమారి నా నవజీవన - అగ్గి వీరుడు - 1969 - రచన: డా. సినారె
478. రా వెన్నెల దొరా కన్నియను చేర - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: డా. సినారె
479. రాగము నిలిపేవా అనురాగము - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969 - రచన: ఆరుద్ర
480. రాగాలా సరాగాల ఆసాలా విలాసాల - శాంతి నివాసం - 1960 - రచన: సముద్రాల జూనియర్
481. రాగాలు మేళవింప ఆహా హృదయాలు - పాండవ వనవాసం - 1965 - రచన: సముద్రాల సీనియర్
482. రానని రాలేనని ఊరకె అంటావు - ఆత్మగౌరవం - 1966 - రచన: ఆరుద్ర
483. రాననుకున్నావేమో ఇక రానను - మంచి మనిషి - 1964 - రచన: శ్రీశ్రీ
484. రారా మా ఇంటికి హాయి నిదుర రాదు - దొరబాబు - 1974 - రచన: డా. సినారె
485. రావే ఓ చినదానా అనురాగం దాచినదానా - బాగ్దాద్ గజదొంగ - 1968 - రచన: డా. సినారె
486. రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - భామావిజయం - 1967 - రచన: డా. సినారె
487. రావోయి మనసైన రాజా - టాక్సీ రాముడు - 1961 - రచన: మల్లాది


                             

                                              
0 comments: