062. ఇంతకు మించి ఏమిలేదురా బావా - కాలం మారింది - 1972 - రచన: సినారె 063. ఇంతే మగవాళ్లు వాళ్ళవి అంతా మోసాలు - అక్క చెల్లెళ్లు - 1957 - రచన: ఆరుద్ర 064. ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే - చిన్ననాటి స్నేహితులు - 1971 - రచన: డా. సినారె 065. ఇదియే అందాల మానవసీమ - పేదరాశి పెద్దమ్మ కధ - 1968 - రచన: ఆరుద్ర 066. ఇదియే జీవితానందము మధురమగు - స్వర్ణమంజరి - 1962 - గీత రచన: సముద్రాల సీనియర్ 067. ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు - శభాష్ రాజా - 1961 - రచన: ఆరుద్ర 068. ఇదేనా నే నెదురు చూచిన - నాటకాలరాయుడు - 1969 - రచన: ఆత్రేయ 069. ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు - ఈడూ జోడూ - 1963 - రచన: ఆరుద్ర 070. ఇద్దరి మనసులు ఏకం చేసి ఎండా వానల - పెద్దరికాలు - 1957 - రచన: కొసరాజు 071. ఇలాగే ఇలాగే ఉండనీ హృదయములే - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962 - రచన: వీటూరి 072. ఇహలోకమే ఇది గానమే - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ 073. ఈ అందానికి బంధం వేసానొకనాడు - జీవన తరంగాలు - 1973 - రచన: ఆత్రేయ 074. ఈ చిరునవ్వులలో పూచిన పువ్వులలో- శ్రీ తిరుపతమ్మ కధ - 1963 - రచన: డా. సినారె 075. ఈ నాటి ఈ బంధమేనాటిదో -1 - మూగమనసులు - 1964 - రచన: ఆత్రేయ 076. ఈ నాటి ఈ బంధమేనాటిదో -2 - మూగమనసులు - 1964 - రచన: ఆత్రేయ 077. ఈ నాటి కుర్రకారు చూస్తే - స్త్రీ జన్మ - 1967 - రచన: సముద్రాల జూనియర్ 078. ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీకోసమే - నిర్దోషి - 1967 - రచన: డా.సినారె 079. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన - ఇద్దరు మిత్రులు - 1961 - రచన: ఆరుద్ర 080. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా - డాక్టర్ చక్రవర్తి - 1964 - రచన: ఆరుద్ర 081. ఈ రేయి కవ్వించింది నామేను - మంచివాడు - 1974 - రచన: ఆత్రేయ 082. ఈ రేయి నీవూ నేనూ ఎలాగైన - పిడుగు రాముడు - 1966 - రచన: డా. సినారె 083. ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు - ఆత్మీయులు - 1969 - రచన: డా. సినారె 084. ఈ విలాసం ఈ వికాసం వేచెను - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్) - రచన: వీటూరి 085. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు - శభాష్ సూరి - 1964 - రచన: ఆత్రేయ 086. ఈ వెన్నెల జజజ ఈ పున్నమి - శభాష్ సూరి - 1964 - రచన: ఆత్రేయ 087. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - మూగనోము - 1969 - రచన: దాశరధి 088. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు - తల్లిదండ్రులు - 1970 - రచన: దాశరధి 089. ఈసిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు - మేనకోడలు - 1972 - రచన: డా.సినారె 090. ఉందిలే మంచికాలంముందు ముందున - రాముడు భీముడు - 1964 - రచన: శ్రీశ్రీ 091. ఉజ్వలమైన భామా మగడూ చేరి - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్) - రచన: శ్రీ శ్రీ 092. ఉన్నదిలే దాగున్నదిలే నీకన్నుల - రహస్యం - 1967 - రచన: డా. సినారె 093. ఉల్లాసము వయ్యారము వృధా - స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్) - రచన: సముద్రాల జూనియర్ 094. ఊ అంది అందాల తార ఏమంది - తారాశశాంకము - 1969 - రచన: సముద్రాల సీనియర్ 095. ఊ అను ఊఊ అను ఔనను ఔనౌనను - మురళీకృష్ణ - 1964 - రచన: డా.సినారె 096. ఊయల లూగి నా హృదయం తీయని పాట - అభిమానం - 1960 - రచన: శ్రీశ్రీ 097. ఊరంతా అనుకుంటున్నారు మన - రైతు కుటుంబం - 1972 - రచన: డా. సినారె 098. ఊరు పేరు చెప్పమంటావా మీసాల రాజా - వీర పూజ - 1968 - రచన: కొసరాజు 099. ఊహల ఉయ్యాల నాలో ఊగెను - సుగుణసుందరి కధ - 1970 - రచన: డా. సినారె 100. ఊహలు గుసగుసలాడే నాహృదయం ఊగిసలాడే - బందిపోటు - 1963 - రచన: ఆరుద్ర 101. ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ - నమ్మిన బంటు - 1960 - రచన: కొసరాజు 102. ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగి - పుణ్యవతి - 1967 - రచన: డా. సినారె 103. ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి - గుండమ్మ కథ - 1962 - రచన: పింగళి 104. ఎంతటి సరసుడవో ప్రియా ఎంతటి చతురుడవో - మల్లమ్మ కధ - 1973 - రచన: డా. సినారె 105. ఎందని వెదకును ఎవ్వరినడుగను - వీరాంజనేయ - 1968 - రచన: మల్లాది 106. ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు - సుఖదుఖా:లు - 1968 - రచన: కొసరాజు 107. ఎందుకనో నిను చూడగని కవ్వించాలని ఉంటుంది - సి.ఐ.డి - 1965 - రచన: పింగళి 108. ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - అన్నదమ్ములు - 1969 - రచన: దాశరధి 109. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత - అగ్గిబరాటా - 1966 - రచన: డా. సినారె 110. ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి - సిరిసంపదలు - 1962 - రచన: శ్రీశ్రీ 111. ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి ఎందున్నావో - అగ్గిదొర - 1967 - రచన: డా. సినారె 112. ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ 113. ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే - కృష్ణప్రేమ - 1961 - రచన: ఆరుద్ర 114. ఎగురుతున్నది యవ్వనము - దొరికితే దొంగలు - 1965 - రచన: డా. సినారె 115. ఎడారిలో పూలు పూచె ఎందుకని - స్త్రీ జన్మ - 1967 - రచన: దాశరధి 116. ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను - ఆనందనిలయం - 1971 - రచన: డా. సినారె 117. ఎదురుచూసే కళ్ళలో ఒదిగి ఉన్నది - పెద్దక్కయ్య - 1967 - రచన: డా. సినారె 118. ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు - వరకట్నం - 1969 - రచన: డా.సినారె 119. ఎన్ని ఎన్ని తీరుల ఏదేదో తలచె - 3 అమ్మాయిలు 3 హత్యలు - 1965 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర 120. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఆస్తిపరులు - 1966 - రచన: ఆత్రేయ 121. ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు - గూఢచారి 116 - 1966 - రచన: డా. సినారె 122. ఎవరన్నారివి కన్నులని అరెరె - దొరికితే దొంగలు - 1965 - రచన: దాశరధి 123. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను - తాళిబొట్టు - 1970 - రచన: ఆత్రేయ |
Monday, January 2, 2012
ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 02
Labels:
GS - P Susila
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment