Thursday, December 22, 2011

ర - పాటలు



రావయ్యా ఐరావత గజరాజా కావించి - వైదేహి బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
రావయ్యా నంద కిషోరా దరిసెన - పి.బి. శ్రీనివాస్ - శ్రీకృష్ణరాయబారం - 1960
రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి వినవయ్యా - పి.సుశీల - రామరాజ్యం - 1973
రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
రావా అమ్మా అమ్మా నిదురా - ఆర్. బాలసరస్వతీ దేవి - నిరుపేదలు - 1954
రావాలి రావాలి రమ్మంటే- ఘంటసాల,కె. జమునారాణి - మర్మయోగి - 1964
రావి చెట్టు తిన్నెచుట్టు రాతి  - జి. రామకృష్ణ,వి.శకుంతల - మల్లీశ్వరి - 1951
రావి చెట్టు మీద ఉయ్యాల - జి. రామకృష్ణ,వి.శకుంతల - మల్లీశ్వరి - 1951
రావె రావె వయారి ఓ చెలీ నా గారాల - చిత్తరంజన్, పి. సుశీల - కులదైవం - 1960
రావే ఓ చినదానా అనురాగం దాచినదానా - ఘంటసాల,పి. సుశీల - బాగ్దాద్ గజదొంగ - 1968
రావే చెలి ఈ వేళ అనురాగాల భోగాల - ఘంటసాల, పి.లీల - ఆప్తమిత్రులు - 1963
రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల,పి. సుశీల - భామావిజయం - 1967
రావే నా చెలియా చెలియా - ఘంటసాల - మంచి మనసుకు మంచి రోజులు -1958
రావే పిల్లొయి పచ్చ పచ్చని తోట చిన్నారి చిలుకా  - పిఠాపురం,జిక్కి - అప్పగింతలు - 1962
రావే ప్రణవరూపిణీ రావే నాకళాసాధన శక్తి - ఘంటసాల - స్వర్ణమంజరి - 1962
రావే రాధికా - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి బృందం - దశావతారములు - 1962 (డబ్బింగ్)
రావే రావే జాబిలి ఈ దరి జాబిలి.. తూలితూలి సోలే కలువను - జిక్కి - శోభ - 1958
రావే రావే పోవు స్ధలం అతి చేరువయే - ఘంటసాల,జిక్కి - వీరకంకణం - 1957
రావే రావే బాలా హల్లో మైడియర్ - పి.బి. శ్రీనివాస్, కె.జమునారాణి - కులగోత్రాలు - 1962
రావే రావే మషూక రంగు నేస్తాము రావే - పిఠాపురం, జిక్కి - రామదాసు - 1964
రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు - ఘంటసాల - కనకతార - 1956
రావేరావే రావే చెలి నీవే నీవే నా జాబిలి - ఘంటసాల - కాంభోజరాజు కధ - 1967
రావేల అందాల - ఘంటసాల,పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ బృందం - రుణాను బంధం - 1960
రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల - పి.సుశీల - శ్రీరామ కధ - 1969
రావేల రారా ముద్దుల గోపాలా రాగమే  - పి. సుశీల బృందం - విష్ణుమాయ - 1963
రావేల స్వామి ఈ వేళ ఏ చెలి నిలిపెరా గోపాల - పి. సుశీల - భక్త జయదేవ - 1961
రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా - పిఠాపురం, మాధవపెద్ది - కధానాయకుడు - 1969
రావొయి రావోయి రతనాల పాపాయి మా ఇల్లు వెలిగించు - నాగయ్య - ఉమాసుందరి - 1956
రావో దొరా మరలి రావో దొరా నీ దాసిపై కోపమా - జిక్కి - శ్రీ కృష్ణమాయ - 1958
రావో నను మరచితివొ రావో చెలియ - ఘంటసాల,పి.భానుమతి - లైలా మజ్ను - 1949
రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా - పి.లీల - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా - కె. రాణి - వద్దంటే పెళ్ళి - 1957
రావో వరాలా ఏలికా కొనవోయి కానుక అందచందాల - కె. రాణి - చండీరాణి - 1953
రావోయి మనసైన రాజా... ఎవరో బాలా ననుకోరు - పి. సుశీల, ఘంటసాల - టాక్సీ రాముడు - 1961
రావోయి రాజా  - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
రావోయి రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది - పి. భానుమతి - చింతామణి - 1956
రావోయి రావోయి రాలుగాయి  - పి. సుశీల, ఘంటసాల (నవ్వు) - ఆలీబాబా 40 దొంగలు - 1970
రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి లోకానికి - జిక్కి - అనార్కలి - 1955
రావోయీ ఓ నా రాజువు నీవోయీ ఎవ్వరు లేరు సవ్వడి - ఎస్. జానకి - జ్వాలాద్వీప రహస్యం - 1965
రావోయీ రావోయీ రావోయీ మనోజా  - ఎ.పి.కోమల - రక్షరేఖ - 1949
రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను - ఎస్.పి. బాలు - శ్రీదేవి - 1970
రాసక్రీడ ఇక చాలు - ఘంటసాల,పి. సుశీల, ఎస్.జానకి - సంగీత లక్ష్మి - 1966
రింగ్ మాష్టార్ .. వయసులో - ఘంటసాల,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - భలే మాష్టారు - 1969
రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల - ఆడపడుచు - 1967
రివ్వునసాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది - పి. సుశీల - మంగమ్మ శపధం - 1965
రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితో నువ్వు- పి.సుశీల బృందం - ఉయ్యాల జంపాల - 1965
రూపము నీయరయా నిజరూపము నీయరయా - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
రూపాయి కాసులోనే ఉన్నది - కె. రాణి, పి. సుశీల బృందం - సంతోషం - 1955
రూపులేని మందిరం - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - మనసే మందిరం - 1966
రెండు కళ్ళు వెతుకు చున్నవి మరి రెండు కళ్ళు - ఘంటసాల,పి.సుశీల - వంశోద్ధారకుడు - 1972
రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల,శోభారాణి - భామావిజయం - 1967
రెడి రడి రెడీ ఎందుకైన మంచిది - ఎస్. జానకి, ఘంటసాల - పట్టుకుంటే లక్ష - 1971
రైతు మేడిబట్టి సాగాలెరా లోకం - ఘంటసాల,పి.సుశీల బృందం - నమ్మిన బంటు - 1960
రైతే రాజ్యం ఏలాలి మన రైతుకు - పి.సుశీల, ఘంటసాల బృందం - రైతు బిడ్డ - 1971
రెపల్లెవాడలొ వేడుకా వేడుకైన కన్నె వేదన - పి సుశీల - అత్తగారు కొత్తకోడలు - 1968
రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా - ఘంటసాల బృందం - పెద్దరికాలు - 1957
రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే  - జిక్కి  - చరణదాసి - 1956
రేపంటి రూపం కంటి పూగింటి - ఘంటసాల,పి. సుశీల - మంచి చెడూ - 1963
రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి - బాలసన్యాసమ్మ కధ - 1956
రేపు వత్తువు గాని తూరుపు తెల్లవారె పోరా ఈ వేళకు - పి. సుశీల - అమ్మకోసం - 1970
రేపే వస్తాడంట గోపాలుడు - ఎస్. వరలక్ష్మి, జె.వి. రాఘవులు బృందం - కృష్ణప్రేమ - 1961
రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా - పి. సుశీల - శభాష్ రాముడు - 1959
రేయెల్ల వెలుగులు వెదజల్లు రాజా అందరిని చల్లగా - పి.సుశీల - పక్కలో బల్లెం - 1965
రేరాజా నీకు పగ ఏల చెలుని మదిలొ చెలిని  - పి. సుశీల, ఘంటసాల - ఎర్రకోట వీరుడు - 1973
రోజుకు రోజు మరింత మోజు ప్రేమ - ఘంటసాల,పి. భానుమతి - ప్రేమ - 1952

     1 వ పేజి    2 వ పేజి    3 వ పేజి    4 వ పేజి


1 comments:

Anonymous said...

శ్రీ కొల్లూరి బాస్కర రావు గారు ప్రతి ఘంటసాల అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయులు