Thursday, December 22, 2011

ర - పాటలు




రాగమే వెన్నెలై అనురాగమే తెన్నులై - ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
రాగలన్నీ నీవే అనురాగాలన్నీ నీవే అవి - పి.సుశీల - నిన్నే పెళ్ళాడతా - 1968
రాగాలా సరాగాల ఆసాలా విలాసాల  - పి. సుశీల,ఘంటసాల - శాంతి నివాసం - 1960
రాగాలు మేళవింప ఆహా హృదయాలు - ఘంటసాల,పి. సుశీల - పాండవ వనవాసం - 1965
రాఘవ ధరణి సుతాదవ గురువిభవ  - నాగయ్య బృందం - రామదాసు - 1964
రాజకుమారి బల్ సుకుమారి నీసరి ఏరి సరన్ - మాధవపెద్ది, స్వర్ణలత - భాగ్యచక్రం - 1968
రాజకుమారి బల్‌సుకుమారి నీసరి ఏరిసరన్  - పిఠాపురం, స్వర్ణలత - అగ్గి వీరుడు - 1969
రాజట రాజధర్మమట రాముడు గర్భవతి (పద్యం) - ఎస్. వరలక్ష్మి - లవకుశ - 1963
రాజనిమ్ననపండు రావయ్యో - స్వర్ణలత, మాధవపెద్ది - మోహినీ రుక్మాంగద - 1962
రాజనీతిని లోకరక్షగా  (పద్యం) - పి. సూరిబాబు - మహాకవి కాళిదాసు - 1960
రాజయోగమే మాది - పి.లీల, ఘంటసాల బృందం - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
రాజరాజేశ్వరీ రాజరాజేశ్వరీ (శ్లోకం) - మాధవపెద్ది - సతీ సావిత్రి - 1978
రాజశేఖరా నీపై మోజు  తీరలేదురా - ఘంటసాల, జిక్కి - అనార్కలి - 1955
రాజా ఇలా చూడు రాజా నీ - సత్యారావు, ఎస్. జానకి - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
రాజా ఓ రాజా ఆలసింపకోయి - కె. బాలసరస్వతి - వాలి సుగ్రీవ - 1950
రాజా ప్రేమ జూపరా  - ఎం.ఎస్. రామారావు,పి.లీల బృందం - వినాయక చవితి - 1957
రాజా మహరాజా రవికోటిరాగ సురలోక భోజా - ఘంటసాల - టింగ్ రంగా - 1952
రాజా రారా నా రాజారారా బెదరకురా రాజా బిగువు - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
రాజిపుడూరలేడు చెలి ప్రాయపు బిత్తరి (పద్యం) - మాధవపెద్ది - సారంగధర - 1957
రాజు కళింకమూర్తి రతిరాజు శరీరవిహీ (పద్యం) - మాధవపెద్ది - బొబ్బిలి యుద్ధం - 1964
రాజు నీవోయి రాణి చిలకోయి ఈడు జోడు కూడుకుంటే - జిక్కి బృందం - ఇంటిగుట్టు - 1958
రాజు వెడలె ( వీధి భాగవతం ) - ఘంటసాల, మాధవపెద్ది,స్వర్ణలత - పరివర్తన - 1954
రాజు వెడలె పెళ్ళికి రవితేజముమీరగ రాజకుమారిని - పిఠాపురం - ఉమాసుందరి - 1956
రాజు వెడలె రవి తేజము - ఘంటసాల బృందం - అభిమానం - 1960
రాజు వెడలే సభకూ (వీధి భాగవతం) - ఘంటసాల మరియు ఇతరులు - నవరాత్రి - 1966
రాజునురా నేరాజునురా నా సరసున నీవెవడెవురా - పి. లీల, రాజేశ్వరి - పల్లెటూరు - 1952
రాజునె జనియించెను - పి.లీల,పి.సుశీల - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
రాడాయె హరి రాడాయె అంతులేని  - రుద్రప్ప బృందం - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
రాడాయే కనరాడాయే ఆలిమనసు కనడాయే - పి.లీల - బ్రతుకు తెరువు - 1953
రాణి డైమండి రాణి నువ్వు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - స్త్రీ జన్మ - 1967
రాణి మహరాణి రాశిగల రాణి - ఘంటసాల బృందం - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
రాణివో నెరజాణవో నా చెంత - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
రాణ్ మహేంద్రకవీంద్రు రత్నాల(పద్యం) - ఘంటసాల - సొంతవూరు - 1956
రాతిగుండెయెనీది మారాడవేల (పద్యం) - ఘంటసాల - వాల్మీకి - 1963
రాదే దయ న్యాయమా మాతా ఆదరణే - పి.సుశీల - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడనేనే - ఘంటసాల,జిక్కి - శాంతి నివాసం - 1960
రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు - ఆకుల నరసింహా రావు - అర్ధాంగి - 1955
రాధనురా నీ రాధనురా రాసలీలల ఊసే - ఘంటసాల - పెళ్ళి చేసి చూడు -1952
రాధా మాధవం ( యక్షగానం) - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల బృందం - సాక్షి - 1967
రాధా మోహన రాస విహారీ యదుకుల పూజిత - ఘంటసాల బృందం - బండరాముడు - 1959
రాధామనోరమణా గోపాలకృష్ణ గోపాంగనా  - పి.బి.శ్రీనివాస్ బృందం - భక్త జయదేవ - 1961
రాధామాధవ గాధ కాదిది రాజాధిరాజా - పి.సుశీల - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)
రాధాలోల గోపాల గానవిలోల యదుబాల - పి. సుశీల,వసంత బృందం - శారద - 1973
రాధేయుండును దుస్ససేనుడును (పద్యం) - మాధవపెద్ది - వీరాభిమన్యు - 1965
రాధేయుండును నేను (పద్యం) - మాధవపెద్ది - శ్రీకృష్ణరాయబారం - 1960
రాధేయుండును నేను తమ్ములు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ సత్య - 1971
రాధేశ్యాం రాధేశ్యాం జయ రాధేశ్యాం - జె.వి. రాఘవులు బృందం - భక్త రఘునాధ్ - 1960
రానంటే రానోయి ఇక రానంటే రానోయి - ఎ.పి.కోమల, పిఠాపురం - పాతాళ భైరవి - 1951
రానని రాలేనని ఊరకె అంటావు - ఘంటసాల,పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
రాననుకున్నావేమో ఇక రానను - ఘంటసాల,పి. సుశీల - మంచి మనిషి - 1964
రానిక నీకోసం సఖీ రాదిక - ఘంటసాల - మాయని మమత - 1970
రానీ రానీ మైకం రానీ పోనీ - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,మాధవపెద్ది - ఆనందనిలయం - 1971
రానైయున్నాడు శ్రీహరి .. అనరాదా శ్రీరామా - పి.బి. శ్రీనివాస్ బృందం - భక్త శబరి - 1960
రామ కధను వినరయ్యా ఇహపర సుఖముల - లీల,పి. సుశీల - లవకుశ - 1963
రామ పాహిమాం సీతారామ - శూలమంగళం సోదరీమణులు - రామదాసు - 1964
రామ రామ శ్రీరామ దయామయ - పట్టాభి బృందం - పంతాలు పట్టింపులు - 1968
రామ రామ సీతా రామా - ఘంటసాల బృందం - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
రామ సుదాంబుది రామా రామా మాపై - టి.జి.కమల బృందం - రామదాసు - 1964
రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించి - 1 - ఎస్.పి. బాలు బృందం - శ్రీరామ కధ - 1969
రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించి - 2 - ఎస్.పి. బాలు బృందం - శ్రీరామ కధ - 1969
రామకృష్ణుల కన్నదేశం (బుర్రకధ) - ఘంటసాల, నాజర్ బృందం - పెత్తందార్లు - 1970
రామచంద్రునికన్న రమణి జానకి  (పద్యం) - ఎస్.పి.బాలు - ఆజన్మ బ్రహ్మచారి - 1973
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము - పి. సుశీల బృందం - ప్రతిజ్ఞా పాలన - 1965
రామదాసుగారు ఇదిగో రసీదండుకోండి - మాధవపెద్ది,నాగయ్య - రామదాసు - 1964
రామనామ జపమే సుమనోరంజ - ఘంటసాల బృందం - రక్షరేఖ - 1949

     1 వ పేజి    2 వ పేజి    3 వ పేజి    4 వ పేజి



0 comments: