Thursday, December 22, 2011

బ - పాటలు
బుస్సీ హైదరుజంగులున్ విజయ(పద్యం) - మాధవపెద్ది - బొబ్బిలి యుద్ధం - 1964
బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలొ ఉన్నాడు  - పి. సుశీల - బడిపంతులు - 1972
బృందావన చందమామ  - పి.లీల,ఘంటసాల - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
బృందావన విహారా నవ నీరద - వైదేహి బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
బైఠో బైఠో పెళ్ళికొడుకా ఆల్‌రైఠో రైఠో - జిక్కి,జె.వి. రాఘవులు - పెళ్ళిసందడి - 1959
బేతాళశక్తి కల్పించినా వీవు (పద్యం) - మాధవపెద్ది - భూలోకంలో యమలోకం - 1966
బేలవుగా కనజాలవుగా జీవులలో గల  - ఘంటసాల - టింగ్ రంగా - 1952
బొంది ఇచ్చినోళ్ళు మనకు ఇరువురన్నా - ఘంటసాల - దోపిడి దొంగలు - 1968 (డబ్బింగ్)
బొజ్జదేవరా (రుక్మిణి కళ్యాణం- నాటకం) - మాధవపెద్ది, స్వర్ణలత,ఇతరులు - నవగ్రహ పూజా మహిమ - 1964
బొట్టు బొట్టుగ గూడబెట్టి దాచిన డబ్బు మందు ( పద్యం ) - మాధవపెద్ది - చిలకా గోరింకా - 1966
బొట్టుకాటుక పెట్టుకుని పువ్వులదండలు - పి. సుశీల బృందం - కీలుబొమ్మలు - 1965
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా - ఘంటసాల - దేవత - 1965
బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను  - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - అమాయకుడు - 1968
బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర - మల్లికార్జున రావు - చరణదాసి - 1956
బొమ్మలొయి బొమ్మలు కొండపల్లి - జిక్కి - సిసింద్రీ చిట్టిబాబు - 1971
బొమ్మాలమ్మా బొమ్మలు చూడండి - పి. సుశీల - సువర్ణ సుందరి - 1957
బోటిరో మేనకా మనకు బోలడు పిల్లల (పద్యం) - మాధవపెద్ది - లక్ష్మీ నివాసం - 1967
బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై - పి.బి.శ్రీనివాస్,కె.జమునారాణి,జిక్కి - ఉషాపరిణయం - 1961
బ్రతుకవచ్చు నొడల (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణపాండవీయం - 1966
బ్రతుకింతే కాదా సుఖదు:ఖాల గాధ - ఘంటసాల - కోడరికం - 1953
బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే ఇపుడు కాదన్న - జిక్కి - ఇంటిగుట్టు - 1958
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకొనే పాటకాదు - ఘంటసాల - భార్యా బిడ్డలు - 1972
బ్రతుకే చీకటాయే తనువే భారమాయే - ఘంటసాల - మేనకోడలు - 1972
బ్రతుకే నిరాశ వలపులేక - ఘంటసాల,కె. బాలసరస్వతి - వాలి సుగ్రీవ - 1950
బ్రతుకే నేటితో బరువై పోయె బ్రతుకే నేటితో - పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
బ్రతుకే వేదనగా పగలే చీకటిగా ఎవరూ - ఎస్. జానకి - శ్రీదేవి - 1970
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం - పి. సుశీల బృందం - తల్లా ? పెళ్ళామా? - 1970
బ్రహ్మచారులలొ తలబంతివైన విమల (పద్యం) - కె.బి.కె. మోహన్‌రాజు - బ్రహ్మచారి - 1968
బ్రహ్మనందం పరమసుఖదం .. బ్రహ్మదేవశుభ  - ఘంటసాల, పి. సుశీల బృందం - భీష్మ - 1962
బ్రహ్మయ్యా ఓ - ఎ.పి.కోమల,కె.రాణి,ఉడుతా సరోజిని - పెళ్ళి చేసి చూడు -1952
బ్రహ్మరుద్రాదులంతటివారినైననిల్చి (పద్యం) - ఘంటసాల - కృష్ణలీలలు - 1959
బ్రహ్మే.. అభినయాల - పి.లీల,రాధా జయలక్ష్మి - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
బ్రోవ భారమే ఐతిమి దేవా మౌనమే - పి. లీల - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
బ్రోవ రావో దేవా కరుణాలవాలవు ప్రాణీ ప్రేమనేలగ - ఎస్. జానకి - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
భం భం భం పట పట పట భజగోవిందం - కె. జమునారాణి,పిఠాపురం - కంచుకోట - 1967
భం భం భం సాంబస - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం - బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
భండనంబున గదాదండంబు (పద్యం) - ఎస్.పి. బాలు - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
భండనభీము డార్తజన (పద్యం) - మల్లిక్ - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
భండనభీముడు ఆర్తజన  (పద్యం) - ఘంటసాల - విష్ణుమాయ - 1963
భక్త వరదుడువై నీవు వరలు నిశ్చల (పద్యం) - ఎస్.జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
భక్తశిఖామణి ప్రహ్లాదు (పద్యం) - ఘంటసాల - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల (పద్యం) - కె.రఘురామయ్య - చింతామణి - 1956
భక్తి శ్రధ్దలతోడ భయవినయ ( పద్యం) - మాధవపెద్ది - కనకదుర్గ పూజామహిమ - 1960
భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి (పద్యం) - ఘంటసాల - తోబుట్టువులు - 1963
భజ గోవిందం భజ గోవిందం గోవిందం - చిత్తూరు వి. నాగయ్య బృందం - త్యాగయ్య - 1946
భయం భయం బ్రతుకు భయం - ఎం. ఎస్. రామారావు - పెంపుడు కొడుకు - 1953
భయం భయంగా ఉందమ్మా పట్టణమంతా ఎంతో - పి.సుశీల - పెద్దలు మారాలి - 1974
భయము వదిలెనులే టైమ్ కుదిరెనులే  - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి - అడుగుజాడలు - 1966
భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా  - పి.బి. శ్రీనివాస్ - భలే రాముడు - 1956
భయానాం భయం భీషణం  (శ్లోకం) - ఎస్.జానకి - దేవుని గెలిచిన మానవుడు - 1967

                                                
0 comments: