Thursday, December 22, 2011

బ - పాటలు




భరత నారీలోక బాంధవా శ్రీరామా అపరాధ - ఎ.పి. కోమల - కూతురు కాపురం - 1959
భర్తప్రాణమ్ములే బలిగొన్న దుష్టుని నీచవాంఛల (పద్యం) - ఎస్. వరలక్ష్మి - కనకతార - 1956
భలే ఖుషిగా ఉండాలి బ్రతుకు మజాగా - ఎస్. జానకి, బి. వసంత - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
భలే ఖుషీ భలే మజా నీకై తెచ్చాను - ఎల్. ఆర్. ఈశ్వరి - సుగుణసుందరి కధ - 1970
భలే భలే - జానకి,రఘునాథ్ పాణిగ్రాహి,ఎం.ఎస్.రామారావు బృందం - గంగా గౌరి సంవాదం - 1958
భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి - ఘంటసాల - జరిగిన కధ - 1969
భలే మజాలే భలే ఖుషిలే టైం రోజాలె  -ఘంటసాల,ఎస్.పి. బాలు - నీతి నిజాయితీ - 1972
భలే వింత వింత బేరము మించిన - ఎస్.పి. బాలు బృందం - శ్రీ కృష్ణ సత్య - 1971
భళాభళి నా బండీ పరుగుతీసే - మాధవపెద్ది - శ్రీ కృష్ణపాండవీయం - 1966
భళారే ధీరుడవీవేరా వహవ్వ - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - దేవత - 1965
భళి భళి భళి భళి దేవా - మాధవపెద్ది - మాయాబజార్ - 1957
భళిరా నీవెంత జాణవౌరా వేషాలు వేసే - ఎస్. జానకి - దేవాంతకుడు - 1960
భళిరా బావపైయిన్  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
భళిరా భళిరా ఫణం ఫణం ఇందుల - ఘంటసాల,గిరిజ - మెరుపు వీరుడు - 1970
భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము - ఘంటసాల - తారాశశాంకము - 1969
భళిరా! పుణ్యమటన్న నాదే మరి నాభాగ్యంబు (పద్యం) - ఘంటసాల - భక్త జయదేవ - 1961
భళిరే కంటిన్‌కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) - మాధవపెద్ది - నలదమయంతి - 1957
భళిరే పాండవ పక్షపాతివను (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణ గారడి - 1958
భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల(పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ విజయం - 1971
భళ్ళా భళ్ళి దేవుడా భళేవాడివి - పిఠాపురం,మాధవపెద్ది - రేచుక్క పగటిచుక్క - 1959
భవతాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా - ఘంటసాల బృందం - భక్త రఘునాధ్ - 1960
భవతారక తారకనామాహరే అవనీతనయాధనా - పి.సుశీల, మల్లిక్ - భక్త శబరి - 1960
భవహరణా శుభచరణా నాగాభరణా - పి. సుశీల - మల్లమ్మ కధ - 1973
భాగమతి ( బుర్రకధ) - ఘంటసాల,పి. సుశీల  బృందం - విచిత్ర బంధం - 1972
భాగవత పఠనం - ఎం. ఎస్. రామారావు - షావుకారు - 1950
భాగ్యము నాదేనోయి ఈ చూపులరేకులలొ - సి. కృష్ణవేణి - కీలుగుఱ్ఱం - 1949
భాగ్యవతిని నేనే సౌభాగ్యవతిని నేనే రాజభొగ వైభోగముల - ఎస్. వరలక్ష్మి - కనకతార - 1956
భామభామకొక బావగారిని బావబావకొక - మాధవపెద్ది, స్వర్ణలత - ప్రమీలార్జునీయం - 1965
భామలో చంద - ఘంటసాల,పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు - ఆలీబాబా 40 దొంగలు - 1970
భామా నీవు తెలియజేయుమా  - పి.లీల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
భారత పౌరులం మనమేనోయ్ - ఘంటసాల బృందం - దొంగ బంగారం - 1964 (డబ్బింగ్)
భారత యువకా కదలరా భారత - ఘంటసాల బృందం - మనదేశం - 1949
భారతదేశపు పుణ్య క్షేత్రములు  - ఘంటసాల - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
భారతనారీ  (బుర్రకధ) - ఘంటసాల బృందం - మంచి మనసుకు మంచి రోజులు -1958
భారతభూమికి దివ్యాభరణము ఉత్తమ స్త్రీ - ఘంటసాల - పతియే ప్రత్యక్ష దైవం - 1959 (డబ్బింగ్)
భారతమాత వీరపుత్రుడీ - ఘంటసాల - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు - ఘంటసాల బృందం - బడిపంతులు - 1972
భారము నీదేనమ్మా నా భారము పాల - పి.లీల - పెంకి పెళ్ళాం - 1956
భారాతవీరా ఓ భారతవీరా భారాతవీరా నెహ్రూ నేర్పిన - పి.లీల బృందం - భలే రాముడు - 1956
భాసురమైన ఈ జగతిపాలన (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణమాయ - 1958
భీకరమై యగాధమయి  (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
భీతి జనింప వారినిటు పెద్దలజేసి  (పద్యం) - పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966
భీరత్వంబున ద్రోహబుద్దివయి ఈ  (పద్యం) - మాధవపెద్ది - బొబ్బిలి యుద్ధం - 1964
భీష్మ ద్రోణ ప్రముఖత - పి.లీల, ఎ.పి.కోమల,మాధవపెద్ది - రాజ్యకాంక్ష - 1969 (డబ్బింగ్)
భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల,ఎస్. జానకి - భామావిజయం - 1967
భువిలోని మునులు .. అందాల ( విషాదం ) - ఎస్. వరలక్ష్మి - సత్య హరిశ్చంద్ర - 1965
భూ: భువర్లోకాల పురమునందున (పద్యం) - ఘంటసాల - దేవాంతకుడు - 1960
భూతల స్వర్గాలు ఈ భారత - ఎ.పి. కోమల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత (పద్యం) - పి.సుశీల - భామావిజయం - 1967
భూమాత ఈనాడు పులకించెను - పి. సుశీల, పి. లీల - మనుషులు మారాలి - 1969
భూమికి ప్రదక్షిణము చేసి మూడు ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - సీతారామ కల్యాణం - 1961
భూమికోసం భుక్తికోసం సాగే రైతుల - టి.ఆర్.జయదేవ్ బృందం - భూమికోసం - 1974
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా గులపాటం - ఘంటసాల బృందం - బుద్ధిమంతుడు - 1969
భ్రమరా యిదే - ఆర్. బాలసరస్వతీ దేవి - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
భ్రమవీడుమురా భయమేలనురా - ఎస్. జానకి - మహారధి కర్ణ - 1960

                                                      



0 comments: