హాయీ హాయీ అందాల రాజా వెయ్యేళ్ళు వర్దిల్లు - ఎస్. వరలక్ష్మి - దీపావళి - 1960 హాయీ హాయీ నా సంతోషం హాయీ - ఎస్. వరలక్ష్మి - టింగ్ రంగా - 1952 హాయీ హాయీ రేయిలో వినిపించెనేదో - పి.సుశీల - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్) హాయీ హాయీ హాయీ తీయని - కె.జమునారాణి, ఘంటసాల - టైగర్ రాముడు - 1962 హాయ్ అల్లా ఎలాగా నేననుకోలేదు - పి. సుశీల,ఘంటసాల - బాగ్దాద్ గజదొంగ - 1968 హాయ్ గూర్చు బాల - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్) హాయ్ సఖీ బ్రతుకే హాయ్ సఖీ ఈ బ్రతుకే హాయ్ - నాగయ్య - స్వర్గసీమ - 1945 హాలహలమెగయునో - ఎం. ఎస్. రామారావు, పి. భానుమతి - గృహప్రవేశం - 1946 హాలిడే హాలిడే జాలిడే- ఎస్.పి. బాలు, వసంత బృందం - మనుషులు మారాలి - 1969 హాసమా పరిహాసమా చందమామా ఓ - జిక్కి - దొంగలున్నారు జాగ్రత్త - 1958 హింసాకాండకు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - వీరాంజనేయ - 1968 హితము కోరెడు పురోహితు(పద్యం) - ఎ.వి.సుబ్బారావు - భూలోకంలో యమలోకం - 1966 హిప్పి హిప్పి హిప్పి హిప్పి ఆడపిల్లలు - పి. సుశీల బృందం - బాలరాజు కధ - 1970 హిప్‌హిప్ హుర్రే ఓహో బలే చేయి చేయి - పి. సుశీల,ఘంటసాల - భలే రంగడు - 1969 హిమగిరి సొగసులు మురిపించును - పి. సుశీల,ఘంటసాల - పాండవ వనవాసం - 1965 హిమనగిరీ (వరూధీనీ ప్రవరాఖ్య) - ఎస్. జానకి, ఘంటసాల - టైగర్ రాముడు - 1962 హిమశైలముంబున వాయుభక్షణుడనై(పద్యం) - మాధవపెద్ది - హరిశ్చంద్ర - 1956 హీనపూతన చంపి( సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. సుశీల - కృష్ణలీలలు - 1959 హీనుడొకండు ద్రోహమొనరింపగ (పద్యం) - ఘంటసాల - భువనసుందరి కధ - 1967 హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు - ఎస్.పి.బాలు - గంగ మంగ - 1973 హూ..హ..హూ.. సాగిలి జోతలు నీకివే కాళికా - పి.సుశీల బృందం - భక్త శబరి - 1960 హృదయం నిను పిలిచె - పి.సుశీల - మారని మనసులు - 1965 (డబ్బింగ్) హృదయం నిను - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - మారని మనసులు - 1965 (డబ్బింగ్) హృదయమందారమే సమర్పించు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - విష్ణుమాయ - 1963 హృదయమా ఓ బేల హృదయమా - పి. సుశీల,ఘంటసాల - బావమరదళ్ళు - 1961 హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956 హృదయమా సాగిపొమ్మా భావ వేగాన సాగి - ఘంటసాల - పరోపకారం - 1953 హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి - జిక్కి, ఘంటసాల - నిర్దోషి - 1951 హృదయాలు మార్చే - కె.రాణి బృందం - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్) హృదులు రెండు ఒకటి మన - జిక్కి,ఘంటసాల - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్) హెయ్ కల్యాణం మన కల్యాణం - ఎస్.పి. బాలు,పి.సుశీల - ఆజన్మ బ్రహ్మచారి - 1973 హే అగ్నిదేవా అమేయా కృపాపూరా (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957 హే గోపాలక హే కృపాజలనిధే హే (పద్యం) - పి.సుశీల - నర్తనశాల - 1963 హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస - బి. గోపాలం - నలదమయంతి - 1957 హే జగన్మాతా కరుణాసమేతా హే జగన్మాతా - పి.లీల - సతీ సుకన్య - 1959 హే ఝమక్ ఝమ సింగం పిల్ల - జిక్కి బృందం - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్) హే దయాకరా చాలు ఈ బంధనా - పి. సుశీల - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్) హే పరమేశా నే కోరితి - ఆర్. బాలసరస్వతి దేవి - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్) హే పార్వతీనాధ కైలసశైలాగ్రవాసా - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961 హే భవానీ దయామయీ (పద్యం) - పి. భానుమతి - నలదమయంతి - 1957 హే భవానీ భజేహం (భవానీ దండకం) - ఘంటసాల - విజయ రాముడు - 1974 హే మహేంద్రా శశినాధా ప్రేమ(పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957 హే విరాగీ కలతే తగదే బ్రహ్మవిద్యగా - ఎస్.జానకి - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్) హే సుందరాకారా..సరిగమపదనిస - బి.వసంత, ఎస్.పి. బాలు - నా తమ్ముడు - 1971 హే సురేశా... నభో లోకనాయకా - ఘంటసాల, రాఘవులు బృందం - ఋష్యశృంగ - 1961 హే హే రాజా -పి.బి. శ్రీనివాస్,ఎ.ఎం.రాజ,పి.లీల,పి.కె.సరస్వతి - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్) హేయ్... తకిట ధిమి - ఘంటసాల ( ఎన్.టి.ఆర్ మాటలతో ) - రాజమకుటం - 1960 హేశివశంకరా నమ్మినవారి కావగలేవా - పి.లీల - భక్త రఘునాధ్ - 1960 హైందవ సుందరీమణులకాత్మవిభుండె జగత్ర (పద్యం) - పి. లీల - చింతామణి - 1956 హైరె హైరె పైరగాలి ఆగి ఆగి ఇసిరింది అరెరె - ఎస్. జానకి - లక్ష్మీ కటాక్షం - 1970 హైలో హైలెస్సా హంసకదా నా పడవా - కె. జమునారాణి - భీష్మ - 1962 హొయలు గొలుపు వలపు ఆ హొయల - కె. రాణి - దొంగల్లో దొర - 1957 హో ధిమి ధిమిధిమి అటలు తన తందాన - పి.బి.శ్రీనివాస్ - దేవాంతకుడు - 1960 హో మోళి కేళి మోళి కేళి హో బాబా హో బాబా - జిక్కి - అక్క చెల్లెళ్లు - 1957 హోయ్ చిన్నదానా చిన్నారి దానా - పిఠాపురం,సత్యవతి - బలే బావ - 1957 హోయ్ మావా కన్ను కొట్టి కొంగు - ఎల్. ఆర్. ఈశ్వరి - అందం కోసం పందెం - 1971 హోయ్.. తళుకు తళుకు - ఘంటసాల,పి. సుశీల - రాముడు భీముడు - 1964 హ్యాపీ బర్త్ డే టు యు టు యు - పి. సుశీల - మామకు తగ్గ కోడలు - 1969 హ్రీంకారాసన గర్భితానల (శ్లోకం) - పి.లీల (సాంప్రదాయ శ్లోకం) - కంచుకోట - 1967 హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం (సాంప్రదాయ శ్లోకం) - పి. సుశీల - లవకుశ - 1963 |
Sunday, December 25, 2011
హ - పాటలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment