Sunday, December 25, 2011

స - పాటలు




సోదరి ఓ సోదరి - ఘంటసాల - జగత్ మొనగాళ్ళు - 1971 (డబ్బింగ్)
సోదరులారా  - ఘంటసాల,ఎం.ఎస్. రామారావు,పి.సుశీల బృందం - నిరుపేదలు - 1954
సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల - కె. జమునారాణి - సతీ సుకన్య - 1959
సౌఖ్యమేలా జగతియందు - ఎ.ఎం. రాజా - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
స్కందా మా పాలి దొరా కానుకలనూ  - పామర్తి - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
స్త్రీ బాల వృద్ధుల ( సంవాద పద్యాలు ) ఘంటసాల,లీల,పి. సుశీల - లవకుశ - 1963
స్ధాణుండే హరిపద్ధమున్‌గొని (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
స్ధానుడె తోడుగా ప్రమధసంఘముతో  (పద్యం) - ఘంటసాల - వీరాభిమన్యు - 1965
స్ధిరమైన నడవడి నరులకందరకును (పద్యం) - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
స్వతంత్య్ర భారత యోధుల్లారా సవాల్ ఎదుర్కొని - పి. సుశీల బృందం - జై జవాన్ - 1970
స్వదేశానికి సమాజానికి - పిఠాపురం,ఎ.పి. కోమల,కె. రాణి బృందం - చండీరాణి - 1953
స్వప్న వాసవదత్త (నాటకం) - ఘంటసాల,పి. సుశీల,రమణ - మాయని మమత - 1970
స్వర్గమిదే ఇలలో ఆనందమయ- పి.సుశీల,డి. వెంకట రావు - రక్త సింధూరం - 1967
స్వర్గసీమను కులుకు ( పద్యాలు ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - గృహప్రవేశం - 1946
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు - పి. సుశీల - ఆత్మీయులు - 1969
స్వాగతం దొరా సుస్వాగతం తేనెలాంటి - పి. సుశీల బృందం - దేశోద్ధారకులు - 1973
స్వాగతం సుస్వాగతం - పి.లీల,పి. సుశీల బృందం - శ్రీ కృష్ణపాండవీయం - 1966
స్వాగతం స్వాగతం క్షాత్రవజన - ఎస్. జానకి, పి. సుశీల బృందం - లక్ష్మీ కటాక్షం - 1970
స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే - ఘంటసాల, సుందరమ్మ - నిర్దోషి - 1951
స్వాగతంబోయి ఈ స్వాతంత్ర (పద్యం) - ఘంటసాల - సొంతవూరు - 1956
స్వాగతమిదే జగదానందకారా - పి.లీల, ఎ.పి. కోమల - శ్రీ కృష్ణ కుచేల - 1961
స్వాగతమోయి మదనా నవ మదనా చిగురాకులివే - పి.భానుమతి - రత్నమాల - 1948
స్వాతిశయమున త్రుళ్లు  (పద్యం) - మాధవపెద్ది - మాయాబజార్ - 1957
స్వామి తోడనా సంగ్రామమ్ దైవము పైన - మల్లిక్ - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
స్వామీ ఇదె శరణాగతి ఈ లీలా లెల నయ్యా - పి.సుశీల - గంగా గౌరి సంవాదం - 1958
స్వామీ చెంచలమైన చిత్తమిదే - ఘంటసాల - కాళహస్తి మహత్యం - 1954
స్వామీ ధన్యుడనైతి నీమధుర సాక్షాత్కార (పద్యం) - ఘంటసాల - భూకైలాస్ - 1958
స్వాములసేవకు వేళాయే వైణమ- పి. సుశీల బృందం - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
స్వార్ధకామాంధులై  (పద్యం) - ఘంటసాల - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన (సాకీ) - ఘంటసాల - దసరా బుల్లోడు - 1971

                                               



0 comments: