అందాల తనయా ఆనంద
నిలయ ఇనవంశ - సత్య హరిశ్చంద్ర - 1965 |
అగ్నిసాక్షిగా వివాహమైన పురుషుడే ( పద్యం )
- దీపావళి - 1960 |
అనఘా భర్తువియోగ దుఃఖమును శక్యంబే (పద్యం)
- సతి సావిత్రి - 1957 |
అర్ధించి పరులు నిన్నడగ వచ్చేదరంచు
క్షీరాబ్దిలో (పద్యం) - సతీ తులసి - 1959 |
అలఘ ప్రాభవ శంఖ చక్ర గద కోదండంబులన్
(పద్యం) - సతీ తులసి - 1959 |
ఆనందమౌగ పల్లెసీమ మా పల్లెసీమ దానధర్మాల
- జీవితం - 1950 |
ఆశలన్నీ గాలిలోన కలిసిపోయేనే నా ఆశలన్నీ-
జీవితం - 1950 |
ఇదియేమో మాయోకదా మహాచోద్యమాయే - టింగురంగ - 1952 |
ఈ కుహూ రాత్రి నా రాజు వేంచేయునా - పల్నాటియుద్ధం - 1947 |
ఈ నిరాదరణ భరించలేను స్వామీ ( పద్యం )
- శ్రీవేంకటేశ్వర మహత్యం - 1960 |
ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను (
పద్యం) - శ్రీకృష్ణ తులాభారం - 1955 |
ఈశిరోజములు చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి (
పద్యం ) - శ్రీకృష్ణావతారం -1967 |
ఊపరే ఊపరే ఉయ్యాలా చిన్నారి పొన్నారి
- లలిత గీతం |
ఎటు కదలితివో నను మరచితివో కనరావైతివే
- కృష్ణప్రేమ - 1961 |
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు విషాదగాధ కన్నీటి
విషాద - కనకతార - 1956 |
ఎలాగే సుఖాల చరించేవు బాల - ( పి.బి.
శ్రీనివాస్ తొ ) - వీరభాస్కరుడు - 1959 |
ఎవరినే నేనెవరినే వగవగల నేనెవరే
నేనెవరినే - బాలరాజు - 1948 |
ఎవరో తానెవరో ఎవరో.. కలలో
కన్నులలో ( బృందం తొ ) - సతీ తులసి - 1959 |
ఏమని తానాడునో నేనేమని బదులాడనౌనో - బబ్రువాహన - 1964 |
ఏమైనారో పాపలెందున్నారో ఎవరైనా
కన్నారో - కనకతార - 1956 |
ఏలనే ఏలనే నేడిటు ఏలనే ఎన్నడెరుగని -
వయ్యారిభామ - 1953 |
ఓ బాలరాజా జాలి లేదా బాలరాజా ఆ ఆ
బాలరాజా - బాలరాజు - 1948 |
ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా ఓ వెర్రి
రాజా - బాలరాజు - 1948 |
ఓ మాతా నమ్మితి నీ పాదమే నా నాధుని కాపాడవే
- సతీ తులసి - 1959 |
ఓ శారదా దయామయీ ఆశాప్రదాయిని - మానవతి -
1952 |
ఓహో
ఓహో నడిచి నడిచి అలిసిపోయి (మల్లిక్ తొ )- లలిత గీతం |
ఓహో హో చారుశీలా ఓహో హో వీరబాల ( అక్కినేని
తొ ) పల్నాటియుద్ధం - 1947 |
కనవోయి వసంత రేయి మన వలపు సీమలో - లలిత
గీతం |
కరుణలేని రాజనీతి మా బ్రతుకాయే శోకగీతి -
వీరభాస్కరుడు - 1959 |
కావవే అమ్మా కావవే అమ్మ శ్రితకల్పలతా
లోకమాత - సతి సావిత్రి - 1957 |
కృష్ణా గోవిందా ద్వారకావాసా గోపీజనప్రియ (
పద్యం ) - శ్రీకృష్ణావతారం -1967 |
కోయిలోకసారివచ్చి కూసిపోయింది వాడవాడ -
ఇల్లాలు - 1940 |
గడచిన గాధలు ఏవో నా మదిలో చెలరేగెను ఏలో -
లలిత గీతం |
గణ గణ గణ జగదంబా గుడి తలుపులు - లలిత గీతం |
చందమామ ఓ చందమామ ఒక్కఘడియాగుమా - పల్నాటియుద్ధం - 1947 |
చందమామ ఓ చందమామ జాలిరాదా నీకు -
పల్నాటియుద్ధం - 1947 |
చాలురా వగలు ఇక చాలురా ( అక్కినేని తొ ) - బాలరాజు - 1948 |
చిన్నారి తల్లి నీ చిరునవ్వుతో చాలా -
వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959 |
చూపవా పతి తోవ దేవా ఆపద్బంధవా
నీదరి - జీవితం - 1950 |
చెలియలు ముద్దరాలు తనుచేసిన ( పద్యం ) -
కృష్ణప్రేమ - 1961 |
చెలీ వలపే కలేయవునా వ్యాధే మిగిలి కధేయవునా
- వీరభాస్కరుడు - 1959 |
జయ జయ గంగాధరా జయ జయ గౌరీవర ( పి. సుశీల
బృందం తొ ) - రమాసుందరి - 1960 |
జయ మంగళ గౌరీ మాత భుక్తిముక్తి ప్రదాయినీ
- సతీ తులసి - 1959 |
జీవితమే వృధా యౌనాయిక ఇల నా ప్రేమగాధ
- సతి సావిత్రి - 1957 |
టకు టకు దడ దడ ఉరుకు ( ఎస్. జానకి తొ ) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959 |
తగునా యిది జనకా త్వాదృశులీ స్థితిని బలుక
- సతి సావిత్రి - 1957 |
తల్లి శాంకరి చల్లని చేతుల ( ఉడుతా సరోజిని
తొ ) - టింగురంగ - 1952 |
తిరుమల తిరుపతి వెంకటేశ్వరా కోరిన ( పి.
సుశీల తొ ) - మహామంత్రి తిమ్మరుసు - 1962 |
తేలి చూడుము హాయి సాటిలేని హాయి ( ఘంటసాల
తొ ) - బాలరాజు - 1948 |
తొలి జన్మంబున నోచినట్టి వ్రత మేదోగాని
(పద్యం) - సతీ తులసి - 1959 |
దాసిగా సేవించ తగనా పతిదాసినై జీవించ
- సతీ తులసి - 1959 |
ధనధాన్యాధికముల గని తనిచిన తనియు ( పద్యం)
- శ్రీకృష్ణ తులాభారం - 1955 |
ధనమార్జించి అభీష్టవస్తువల మోదప్రాప్తి
(పద్యం) - సతి సావిత్రి - 1957 |
నందగోపాలుడే తనవాడైతే ( జిక్కి తొ )
శ్రీకృష్ణ తులాభారం - 1955 |
నమో భూతనాధ నమో దేవదేవ ( ఘంటసాల
తొ ) - సత్య హరిశ్చంద్ర - 1965
|
0 comments:
Post a Comment