Sunday, March 18, 2012

ఘంటసాల బృంద గీతాలు 3




101. మేలుకోరా తమ్ముడా ఇక మేలుకోరా - మేలుకొలుపు - 1956
102. మొదటి పెగ్గులో మజా వేడిముద్దులో- శ్రీమంతుడు - 1971
103. మోతీ మహలలో చూశానా - మైనరు బాబు - 1973
104. మోహనమూర్తివిరా కనరా - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
105. యేలేయాల యేలయాల - సిసింద్రీ చిట్టిబాబు - 1971
106. రంగా పశులవలె వ్యామోహము - సతీ సక్కుబాయి - 1965
107. రంగా రంగయనండి రంగా రంగ - సతీ సక్కుబాయి - 1965
108. రండయ్య పోదాము మనము లేచి రండయ్య - రోజులు మారాయి - 1955
109. రండి రండి చేయి కలపండి గుండె - విశాల హృదయాలు - 1965
110. రాజు వెడలె రవి తేజము - అభిమానం - 1960
111. రాణి మహరాణి రాశిగల రాణి - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
112. రాధా మోహన రాస విహారీ యదుకుల పూజిత - బండరాముడు - 1959
113. రామ రామ సీతా రామా - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
114. రామనామ జపమే సుమనోరంజ - రక్షరేఖ - 1949
115. రామయ తండ్రి ఓ రామయ తండ్రి - సంపూర్ణ రామాయణం - 1972
116. రామయ తండ్రి రఘు రామయ తండ్రి - పాదుకా పట్టాభిషేకం - 1966
117. రామహరే శ్రీరామహరే రామహరే యని పలుకవె - పల్లెటూరు - 1952
118. రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను - రాము - 1968
119. రావణుని బంగారపులంక - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
120. రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా - పెద్దరికాలు - 1957
121. లంకా దహనము ( ప్రత్యక్ష రామాయణము )- కధానాయిక మొల్ల - 1970
122. లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం - ఇద్దరు అమ్మాయిలు - 1970
123. లోకం చూడు పిలిచెను నేడు నీతిని నిలిపి - లోకం మారాలి - 1973
124. లోకవిరోధుల సృజియించి అతి భీకర - పార్వతీ కళ్యాణం - 1958
125. వందే మాతరం సుజలాం సుఫలాం - సుఖదుఖా:లు - 1968
126. వందేమాతరం సుజలాం సుఫలాం - రంగుల రాట్నం - 1967
127. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము- నలదమయంతి - 1957
128. విధి వంచితులై విభవము వీడి అన్నమాట - పాండవ వనవాసం - 1965
129. వినరయ్యా రామకధా శ్రీరఘుకుల - సతీ సులోచన - 1961
130. వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల వదిలి  - మనదేశం - 1949
131. వ్యర్ధమౌ నీటికి  (పద్యం).. నాదేశం కోసం నడుం - పెత్తందార్లు - 1970
132. శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో - ఎత్తుకు పైఎత్తు - 1958
133. శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని - పెద్ద మనుషులు - 1954
134. శ్రీకరశుభకర శ్రీ నారసింహా నీకు (బుర్రకధ) - లక్ష్మమ్మ - 1950
135. శ్రీనగజాతనయం సహృదయం ( హరికధ) - వాగ్ధానం - 1961
136. శ్రీరామ రామ రామ జనకజా నయన - వీరాంజనేయ - 1968
137. సత్యదేవుని సుందర రూపుని - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
138. సామీ నామేలు నీవేను అయ్యా - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
139. సింహాచలము మహా పుణ్యక్షేత్రం - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
140. హరియే వెలయునుగా భువిని హరయే - వాల్మీకి - 1963

                                                       



0 comments: