Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 7




403. రంగారు బంగారు చెంగవులు ధరించు (పద్యం) - లవకుశ - 1963
404. రంగుల రాట్నమై అఖపరంపరలన్ బ్రమించు (పద్యం) - కీలుబొమ్మలు - 1965
405. రంజన చెడి పాండవులరిభంజనలై విరటు(పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
406. రత్నములవంటి అష్ట భార్యలకు (పద్యం) - శ్రీ కృష్ణ విజయం - 1971
407. రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింపరానిదేని (పద్యం) - శ్రీ కృష్ణ విజయం - 1971
408. రాక్షసులను చంపి భూమి భారంబు దీర్ప(పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
409. రాణ్ మహేంద్రకవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెలో ( పద్యం ) - సొంతవూరు - 1956
410. రాతిగుండెయెనీది మారాడవేల (పద్యం) - వాల్మీకి - 1963
411. రామనామ సుధా మధురాతి (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
412. రామయను దివ్యనామము (పద్యం) - పాదుకా పట్టాభిషేకం - 1966
413. రామరాజ్యం వంటి మా రాజ్యమందు ఏమిటి ( పద్యం ) - అభిమానం - 1960
414. రాముడే రక్షకుండు రఘురాముడే (పద్యం) - విష్ణుమాయ - 1963 *
415. రావణు సంహరించి రఘురాముడు (పద్యం) - లవకుశ - 1963
416. లక్షీం క్షీరసముద్రరాజ తనయాం ( శ్లోకం ) - రుణాను బంధం - 1960
417. లక్షీం క్షీరసముద్రరాజ తనయాం ( శ్లోకం ) - సువర్ణ సుందరి - 1957
418. లక్ష్మినివాస నిరవర్జగుణైకసింధో సంసార - 1 ( సుప్రభాతం ) - లక్ష్మీ నివాసం - 1968
419. లక్ష్మినివాస నిరవర్జగుణైకసింధో సంసార - 2 ( సుప్రభాతం ) - లక్ష్మీ నివాసం - 1968
420. లక్ష్మినివాస నిరవర్జగుణైకసింధో సంసార ( సుప్రభాతం ) - శ్రీ వెంకటేశ్వర మహత్యం - 1960
421. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం ( శ్లోకం) - మహారధి కర్ణ - 1960
422. లక్ష్మీపతే నిగమలక్ష్య  ( శ్లోకం ) - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
423. లావొక్కింతయు లేదు ధైరంబు విలోలంబయ్యె ( పద్యం ) - భక్త అంబరీష - 1959
424. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం (పద్యం) - ఘంటసాల  - శాంతి నివాసం - 1960
425. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం (పద్యం) - సంతానం - 1955
426. వందనము జననీ భవాని వందనము జననీ (పద్యం) - ఏకవీర - 1969
427. వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - అక్క చెల్లెళ్లు - 1957
428. వందే శంభుముమాపతిం సురగురుం ( శ్లోకం) - పరమానందయ్య శిష్యుల కథ - 1966
429. వందే శంభుముమాపతిం సురగురుం ( శ్లోకం) - సతీ తులసి - 1959 *
430. వందే సురాణాం సారంచ సురేశం నీలలోహితం ( శ్లోకం ) - సత్య హరిశ్చంద్ర - 1965
431. వంశమును నిల్పుకొరకే వివాహమనుచు (పద్యం) - సత్య హరిశ్చంద్ర - 1965
432. వచ్చినవాడు భార్గవు డవశ్యము (పద్యం) - రేణుకాదేవి మహత్యం - 1960
433. వచ్చెద విదర్భ భూమికి జొచ్చెద భీష్మపుని (పద్యం) - శ్రీ కృష్ణపాండవీయం - 1966
434. వచ్చెను నింద నెత్తిపై వచ్చెను పుత్రవియోగ (పద్యం) - అక్క చెల్లెళ్లు - 1957
435. వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు ( పద్యం) - భక్త తుకారాం - 1973
436. వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని ( పద్యం) - భక్త తుకారాం - 1973
437. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన (పద్యం ) - నలదమయంతి - 1957
438. వరుణాలయ నివాసి కరుణావిభాభాసి జలనాధ (పద్యం) - నలదమయంతి - 1957
439. వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం ) - కృష్ణప్రేమ - 1961
440. వసుదేవ సుతం దేవం కంస చాణోర ( శ్లోకం ) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
441. వసుధలో ఎవరైన పత్రాళి వ్రాయుచో (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
442. వాగర్ధప్రతిపత్తయే జగత: పితరౌ వందే పార్వతీ ( శ్లోకం ) - మహాకవి కాళిదాసు - 1960
443. వాగ్ధేవతా చరిత చిత్రితచిత్త పద్మా పద్మావతి ( శ్లోకం ) - భక్త జయదేవ - 1961
444. వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ( శ్లోకం) - శ్రీ కృష్ణ గారడి - 1958
445. వికల చరిత్రుడైన మది వెంగలియైన (పద్యం) - తారాశశాంకము - 1969 *
446. వికృతరూపుని నిన్నుచూపించునాడు (పద్యం) - శ్రీ కృష్ణపాండవీయం - 1966
447. విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు (పద్యం) - అందం కోసం పందెం - 1971
448. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు (పద్యం ) - నలదమయంతి - 1957
449. వేదములే శిలలై వెలిసినది కొండ ( పద్యం ) - శ్రీవెంకటేశ్వర వైభవం - 1971
450. వేయి సూర్యుల వెలుగొందువాడా (పద్యం) - వీరాంజనేయ - 1968
451. వ్యర్ధమౌ నీటికి ఆనకట్టలు కట్టి దేశ సంపదలు (పద్యం) - పెత్తందార్లు - 1970
452. శంకరస్య చరితాకధామృతం ( శ్లోకం) - పరమానందయ్య శిష్యుల కథ - 1966
453. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ( శ్లోకం ) - దేవాంతకుడు - 1960
454. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ( శ్లోకం ) - ధర్మదాత - 1970
455. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ( శ్లోకం ) - భక్త అంబరీష - 1959
456. శిల్పాలు శిధిలమైనా మనోశిల్పాన్ని మరవడు ( పద్యం ) - ఒకే కుటంబం - 1970
457. శుక్లాంభరధరం విష్ణుం ( శ్లోకం) - వినాయక చవితి - 1957
458. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం ( శ్లోకం) - భట్టి విక్రమార్క - 1960
459. శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం ( శ్లోకం ) - శ్రీ కృష్ణావతారం - 1967
460. శ్యామలా దండకం - మహాకవి కాళిదాసు - 1960
461. శ్యామలా దండకం ( బృందం తో )- మహాకవి కాళిదాసు - 1960
462. శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభ  (దండకం) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
463. శ్రీ రఘురామచంద్ర మది చింతన (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
464. శ్రీ శేషశైలసునికేతన దివ్యమూర్తే  ( శ్లోకం ) శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971
465. శ్రీకరంబై అపూర్వమై (పద్యం) - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
466. శ్రీకామినీ కామితాకారా సాకారా  (దండకం) - పాండురంగ మహత్యం - 1957
467. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోధ్దరణా ( శ్లోకం ) - ఆస్తిపరులు - 1966
468. శ్రీపతి మెప్పించి చిన్నవాడు (పద్యం) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
469. శ్రీమన్ మంగళమూర్తి శ్రిత ( శ్లోకం ) - విచిత్ర కుటుంబం - 1969

                           



0 comments: