Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 6




336. పావని భార్యవై పరమపావన మూర్తివి  ( పద్యం ) - మైరావణ - 1964
337. పుట్టింపగలవు నిప్పుకల కుప్పల (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
338. పుట్టిన దినమని రుక్మిణి మెట్టిన (పద్యం) - పట్టిందల్లా బంగారం - 1971
339. పులస్యనవని ( శ్లోకం ) - కన్యాశుల్కం - 1955
340. పూజంతం రామరామేతి మధురం ( శ్లోకం ) - వాల్మీకి - 1963
341. పూనిక రాజ వంశమున పుట్టిన కన్య పదారు ( పద్యం) - కీలుగుఱ్ఱం - 1949
342. పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడు (పద్యం ) - కృష్ణప్రేమ - 1961
343. పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి రక్షించినన్ ( పద్యం ) - సంతానం - 1955
344. ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము (పద్యం) - ప్రమీలార్జునీయం - 1965
345. ప్రతిదినమేను తొలదొల్తపాదములంటి (పద్యం) - లవకుశ - 1963
346. ప్రతిఫలమ్ము కోరని ప్రేమ పావనమ్ము (పద్యం) - టాక్సీ రాముడు - 1961
347. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్ని(పద్యం) - నలదమయంతి - 1957
348. ప్రమదలకూడి మాడగనే వారి (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
349. ప్రళయంబే అగుగాక (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 *
350. ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే (పద్యం) - జగదేకవీరుని కథ - 1961
351. ప్రాత:కాలే భవేత్ బ్రహ్మ (సాంప్రదాయశ్లోకం) - వినాయక చవితి - 1957
352. ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల (పద్యం) - నర్తనశాల - 1963
353. బావా ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ ( పద్యం ) - శ్రీకృష్ణావతారం - 1967
354. బావా ఎప్పుడు వచ్చితీవు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
355. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే  (పద్యం) - సంతానం - 1955
356. బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము (పద్యం) - ప్రమీలార్జునీయం - 1965
357. బిరుదులున్నా పదవులున్నా సిరి ( పద్యం ) - కోడలు దిద్దిన కాపురం - 1970
358. బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని (పద్యం) - ప్రమీలార్జునీయం - 1965
359. బ్రహ్మరుద్రాదులంతటివారినైననిల్చి (పద్యం) - కృష్ణలీలలు - 1959
360. భండనభీముడు ఆర్తజన  (పద్యం) - విష్ణుమాయ - 1963
361. భక్తశిఖామణి ప్రహ్లాదు (పద్యం) - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
362. భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి (పద్యం) - తోబుట్టువులు - 1963
363. భళిరా బావపైయిన్  (పద్యం) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
364. భళిరా! పుణ్యమటన్న నాదే మరి నాభాగ్యంబు (పద్యం) - భక్త జయదేవ - 1961
365. భూ: భువర్లోకాల పురమునందున (పద్యం) - దేవాంతకుడు - 1960
366. మందాకినీ సలిల చందన చర్చితాయా ( శ్లోకం ) - స్వర్ణమంజరి - 1962
367. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం ( పద్యం) - భక్త జయదేవ - 1961
368. మగని ప్రాణంబు అత్తమామలకు చూపు (పద్యం) - శాంతి నివాసం - 1960
369. మధువు పెదవి దాటి మైమరపించు వధువు పెదవి తాకి ( పద్యం ) - పెద్దక్కయ్య - 1967
370. మనసార నమ్మిన మగని నీలాపనిందల మోసి ( పద్యం ) - శాంతినివాసం - 1960
371. మనిషి జన్మకు ఙ్ఞానకాంతికి మాతృదేవత (పద్యం) - తల్లా ? పెళ్ళామా? - 1970
372. మనోజవం మారుతతుల్య ( ఆంజనేయ దండకం) - పాండవ వనవాసం - 1965
373. మమ్ము పరీక్షసేయుటకు మానవనాధుడు  (పద్యం) - రహస్యం - 1967
374. మరచినావేమో నీ అన్న మమ్మెదర్చి నిట్టనిలువున ( పద్యం ) - శ్రీకృష్ణ విజయం - 1971
375. మహిం మూలాధారే కమపిమణిపూరే ( శ్లోకం ) - శ్రీ గౌరీ మహత్యం - 1956
376. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
377. మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా ( శ్లోకం ) - వాల్మీకి - 1963
378. మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను (పద్యం) - నమ్మిన బంటు - 1960
379. మాటున దాగి బాణముల వాయకుడౌ(పద్యం) - రేణుకాదేవి మహత్యం - 1960
380. మాతర్నామామి కమలే కమలాయ (పద్యం) - పట్టిందల్లా బంగారం - 1971
381. మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళు ( పద్యం ) - కధానాయిక మొల్ల - 1970
382. మాయలతో జనియించి మటుమాయలు వృత్తిగ ( పద్యం ) - పాండవ వనవాసం - 1965
383. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి (పద్యం) - హరిశ్చంద్ర - 1956
384. మీ కన్నులలో వెన్నెలయై మీ తెన్నుల పెరిగినది ( పద్యం ) - శకుంతల - 1960
385. ముందుగ వచ్చితీవు మునుముందుగ (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
386. ముగిసె రెండు గుండెల గాధ మూగ బాధ ( పద్యం ) - కల్యాణమంటపం - 1971
387. ముల్లోకమ్ముల ఎందు దాగినను (పద్యం) - ఘంటసాల  - రేణుకాదేవి మహత్యం - 1960
388. మెట్టిన దినమని సత్యయు పుట్టిన (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
389. మెట్టిన దినమీ సత్యకు పుట్టిన విధర్బ పుత్రికకు (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
390. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
391. మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా ( శ్లోకం ) - భక్త జయదేవ - 1961
392. మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా ( శ్లోకం 2) - భక్త జయదేవ - 1961
393. మేటి హాలాహలంబును మ్రింగవచ్చు (పద్యం) - దైవబలం - 1959
394. మేరునగోజ్వల ధీరా (పద్యం) - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956 *
395. యం యం వాసి స్మరన్ ( శ్లోకం ) - మారని మనసులు - 1965 (డబ్బింగ్) *
396. యద్దేవాసుర పూజితం మునిగణై ( శ్లోకం) - సతీ తులసి - 1959
397. యధాయాధాహి ధర్మస్య ( శ్లోకం) - వీరాభిమన్యు - 1965
398. యయా శక్త్వా బ్రహ్మా ( శ్లోకం ) - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975 *
399. యశ్శివోనామరూపాభ్యాం ( శ్లోకం ) - శకుంతల - 1966
400. యాస్యత్యద్య శకుంత లేతి హృదయం సంస్సష్ట  ( శ్లోకం ) - శకుంతల - 1966
401. యే మహత్తర శక్తిని పొంది సావిత్రి (పద్యం) - సతీ తులసి - 1959
402. రంగని సేవ జేయుచు విరాగిగా నుండెడు విప్రదాసు ( పద్యం) - భక్త తుకారాం - 1973

                               



0 comments: