Thursday, January 5, 2012

ఘంటసాల - పి. లీల యుగళ గీతాలు



ఘంటసాల - పి. లీల యుగళ గీతాలు


01. అంతా నీకోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదొ - బందిపోటు - 1963 - రచన: డా. సినారె
02. అందాల రాణివై ఆడుమా ఆనందపు విందులు - శభాష్ రాజా - 1961 - రచన: ఆరుద్ర
03. అన్నాని భామిని ఏమని ఎపుడైనా - సారంగధర - 1957 - రచన: సముద్రాల సీనియర్
04. అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
05. ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే - సతీ అనసూయ - 1957 - రచన: సముద్రాల జూనియర్
06. ఆనందం పరమానందం బాలకృష్ణుని - అప్పుచేసి పప్పుకూడు - 1959 - రచన: పింగళి
07. ఆనందమంతా నాదిలే - భక్త రఘునాధ్ - 1960 - రచన: సముద్రాల సీనియర్
08. ఆశలే మారునా మమతలే - దొంగల్లో దొర - 1957 - రచన: సముద్రాల సీనియర్
09. ఈనాటి ఈ హాయీ కలకాదోయి - జయసింహ - 1955 రచన: సముద్రాల జూనియర్
10. ఊరేది పేరేది ఓ చందమామా - రాజమకుటం - 1960 - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
11. ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో - పాతాళ భైరవి - 1951 - రచన: పింగళి
12. ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
13. ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల - అప్పుచేసి పప్పుకూడు - 1959 - రచన: పింగళి
14. ఎడబాటులేనా ఎన్నాళ్లకైనా కన్నీటి వాన - భక్త అంబరీష - 1959 - రచన: గబ్బిట వెంకటరావు
15. ఎవరో ఎవరో ఈ నవనాటక .. ఎవరా ఎవరా  - పెళ్ళి చేసి చూడు -1952 - రచన: పింగళి
16. ఏవో కనులు కరుణించినవి ఈమేను పులకించినది - రహస్యం - 1967 - రచన: మల్లాది
17. ఐనా మనిషి మారలేదు ఆతని మమత - గుండమ్మ కథ - 1962 - రచన: పింగళి
18. ఓ చందమామ అందాల (లీల హమ్మింగ్) - జయం మనదే - 1956 - రచన: ముద్దుకృష్ణ
19. ఓ మదనా రా వెన్నెల చిందే - ఇద్దరు పెళ్ళాలు - 1954 - రచన: కోపల్లె
20. ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
21. ఓ సుకుమారా నినుగని - సీతారామ కల్యాణం - 1961 - రచన: సముద్రాల సీనియర్
22. ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా - దొంగల్లో దొర - 1957 - రచన: మల్లాది
23. ఓహో మేఘమాలా నీలాల మేఘ - భలే రాముడు - 1956 - రచన : సదాశివబ్రహ్మం
24. కనుపాప కరవైన కనులెందుకోతనవారే - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
25. కనువిందు కలిగించు పరువం అది కదలల్లి - విప్లవ స్త్రీ - 1961- రచన: సముద్రాల సీనియర్
26. కలవరమాయే మదిలో నా మదిలో - పాతాళ భైరవి - 1951 - రచన: పింగళి
27. కామినీ మదన రారా - పరమానందయ్య శిష్యుల కథ - 1966 - రచన: సముద్రాల సీనియర్
28. కుటుంబం ఉమ్మడి కుటుంబం - ఉమ్మడి కుటుంబం - 1967 - రచన: డా. సినారె
29. గులాబి అత్తరుల ఘుంఘుం - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్) రచన: ఉషశ్రీ
30. గులాబీల తావులీనే కులాసాల - చరణదాసి - 1956 - రచన: సముద్రాల సీనియర్
31. గోపాల దయసేయరా నీలీల - భక్త రఘునాధ్ - 1960 - రచన: సముద్రాల సీనియర్
32. చక్కని చుక్కల లోకమున ఎంతొ  - సత్యయోధుడు - 0000 - రచన: వివరాలు లేవు
33. చమక్ చమక్ తారా ఝణక్ - పెళ్ళిసందడి - 1959 - రచన: సముద్రాల జూనియర్
34. చికిలింత చిగురు సంపంగి గుబురు - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
35. చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటి - వారసత్వం - 1964 - రచన: నార్ల చిరంజీవి
36. చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం - మేనరికం - 1954 - రచన: జంపన
37. చూపులు కలసిన శుభవేళా ఎందుకు - మాయాబజార్ - 1957 - రచన: పింగళి
38. జయజయ శ్రీమన్నా- శ్రీ సత్యనారాయణ మహత్యం -1964 - రచన: సముద్రాల జూనియర్
39. జయవాణీ చరణకమల సన్నిధి - మహామంత్రి తిమ్మరుసు - 1962 - రచన: పింగళి
40. జాబిల్లి యిరబోసే . మా మావా ఎందైన - ప్రేమే దైవం - 1957 రచన: జి.కె. మూర్తి
41. తధాస్తు స్వాముల కొలవండి - మహామంత్రి తిమ్మరుసు - 1962 - రచన: పింగళి
42. తప్పదులే తప్పదులే ఎన్నటికైనా - కలిమిలేములు - 1962 - రచన: కొసరాజు
43. తారావదనం తళుకే నీవై కౌవ్వించా - సత్యయోధుడు - 0000 - రచన: వివరాలు లేవు
44. తొలి ప్రేమ వినోదం తొనుకాడే - ఇద్దరు పెళ్ళాలు - 1954 - రచన: కోపల్లె
45. నందన వనమీ - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్) - రచన: సముద్రాల జూనియర్
46. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే - మర్మయోగి - 1964 - రచన: ఆరుద్ర
47. నీ దయ రాదయా ఓ మాధవా - శ్రీ కృష్ణ కుచేల - 1961 - రచన: పాలగుమ్మి పద్మరాజు
48. నీకోసమే నే జీవించునది ఈ విరహములో - మాయాబజార్ - 1957 - రచన: పింగళి
49. నీతోనే లోకము నీతోనే స్వర్గము - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958 - రచన: పింగళి
50. నీవేనా నను తలచినది నీవేనా నా మదిలో - మాయాబజార్ - 1957 - రచన: పింగళి
51. నెలరాజు వెలిగు తొలితార - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
52. నేడే హాయీ హాయీ ఆనందంచిందే ( 1 ) - సతీ సుకన్య - 1959 - రచన: శ్రీరామచంద్
53. నేడే హాయీ హాయీ ఆనందంచిందే ( 2 ) - సతీ సుకన్య - 1959 - రచన: శ్రీరామచంద్
54. పంటపొలాల ఎగిరే జంట మనసే మనసే - సొంతవూరు - 1956 - రచన: రావూరి
55. ప్రియుడేల ఈ వేళ ననుచూడ రాడేల - ఇద్దరు పెళ్ళాలు - 1954 - రచన: కోపల్లె
56. బృందావన చందమామ ఎందుకోయీ - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958 - రచన: పింగళి
57. మది వుయ్యాలలూగే నవభావాలే - భలే అమ్మాయిలు - 1957 - రచన: సదాశివబ్రహ్మం
58. మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి - ఇద్దరు పెళ్ళాలు - 1954 - రచన: కోపల్లె
59. మధురగీతి వినిపించు మదిని - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
60. మధురమైన రేయి మరి రాదుకదా - సతీ సుకన్య - 1959 - రచన: శ్రీరామచంద్
61. మన ప్రేమగాధ అమరకధ - ఉషాపరిణయం - 1961 - రచన: సదాశివ బ్రహ్మం
62. మనసేమో వయారాల విలాసాల - బభ్రువాహన - 1964 - రచన: సముద్రాల సీనియర్
63. మనసైన పాట మారని పాట - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
64. మల్లియల్లో మల్లియల్లో మల్లియల్లో - బందిపోటు - 1963 - రచన: డా. సినారె
65. మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా - సొంతవూరు - 1956 - రచన: రావూరి
66. మాధవ తవ నామ సంకీర్తనమే - మోహినీ రుక్మాంగద - 1962 - రచన: ఆరుద్ర
67. మారని ప్రేమ మల్లెల మాల - చిరంజీవులు - 1956 - రచన: మల్లాది
68. మావ ఎందైనా కనిపించాడా మా మావ - ప్రేమే దైవం - 1957
69. మోహన మూర్తిని చంద్రుని కనవే - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్) - రచన : శ్రీశ్రీ
70. రమ్మని సైగ చేయగా చేరిన చిన్నారీ - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్) - రచన: ఉషశ్రీ
71. రాజయోగమే మాది అనురాగ - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్) - రచన : శ్రీశ్రీ
72. రావే చెలి ఈ వేళ అనురాగాల భోగాల - ఆప్తమిత్రులు - 1963 - రచన: సముద్రాల జూనియర్
73. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే - మాయాబజార్ - 1957 - రచన: పింగళి
74. వన్నెల చిన్నెల నెరా కన్నెల - పాండురంగ మహత్యం - 1957 - రచన: సముద్రాల జూనియర్
75. విధి విపరీతం విధి విడ్డూరం విధివిలాసమన - సత్య హరిశ్చంద్ర - 1965 - రచన: పింగళి
76. విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల - దొంగల్లో దొర - 1957 - రచన: నారపరెడ్డి
77. వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958 - రచన: పింగళి
78. వేమన్న చెప్పింది వేదమురా అది - కధానాయకుని కధ - 1975 - రచన: కొసరాజు
79. శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవెన - శ్రీ గౌరీ మహత్యం - 1956 - రచన: మల్లాది
80. సంసార జలధి దాటించే నావ - భక్త రఘునాధ్ - 1960 - రచన: సముద్రాల సీనియర్
81. హయిగా మనకింక స్వేచ్చగా - పాతాళ భైరవి - 1951 - రచన: పింగళి






0 comments: