Monday, January 2, 2012

ఘంటసాల - జిక్కి యుగళ గీతాలు


01. అనురాగమే నా మదిలొ - మోహినీ రుక్మాంగద - 1962  - రచన: శ్రీశ్రీ
02. ఆనందమాయే అలినీలవేణి అరుదెంచి - చెంచులక్ష్మి - 1958 - రచన: ఆరుద్ర
03. ఇదియే హాయి కలుపుము చేయి వేయి - రోజులు మారాయి - 1955 - రచన: తాపీ ధర్మారావు
04. ఈ నాటి రేయి జాబిల్లి హాయి కలిగించు చున్న - కుంకుమరేఖ - 1960 - రచన: ఆరుద్ర
05. ఎందుకింత మోడి నీకెందుకింత మోడి - కుంకుమరేఖ - 1960 - రచన: కొసరాజు
06. ఎందుకోయి రేరాజ మామీద దాడి వెన్నెల్లో - ఉమాసుందరి - 1956 - రచన: సదాశివ బ్రహ్మం
07. ఎక్కడైనా బావయ్యా మంచిదోయి రావయ్య - రేపు నీదే - 1957 - రచన: గోపాలరాయ శర్మ
08. ఏమనెనోయి ఆమని రేయి ఎవ్వరికోయీ - దొంగలున్నారు జాగ్రత్త - 1958 - రచన: ఆత్రేయ
09. ఓ ఓ ఓ ఈలవేసి పిలువకోయీ - మా యింటి మహలక్ష్మి - 1959 - రచన: ఆరుద్ర
10. ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా - దొంగ రాముడు - 1955 - రచన: సముద్రాల సీనియర్
11. ఓ నీల జలదర చాటున ..భామ నీపై - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్
12. ఓ సఖా ఓహో సఖా నీవేడనో - సతీ అనసూయ - 1957 - రచన: సముద్రాల జూనియర్
13. ఓహో బస్తీ దొరసాని బాగా అయ్యింది - అభిమానం - 1960 - రచన: ఆరుద్ర
14. ఓహో వరాల రాణి ఓహొ వయారి రాణి వెలిగె - ఇంటిగుట్టు - 1958 - రచన: మల్లాది
15. కంకంకం కంగారు నీకేలనే నావంక - శాంతి నివాసం - 1960 - రచన: సముద్రాల జూనియర్
16. కలిసె నెలరాజు  కలువ చెలిని కలిసె - అనార్కలి - 1955 - రచన: సముద్రాల జూనియర్
17. కల్లకపటమెరుగని చల్లని చెల్లమ్మ ఇల్లాలై - అదృష్టజాతకుడు - 1971 - రచన: దాశరధి
18. కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లు - మనదేశం - 1949 - రచన: సముద్రాల సీనియర్
19. కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను - చెంచులక్ష్మి - 1958 - రచన: ఆరుద్ర
20. కాని పనులు చేస్తే మర్యాద - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956 - రచయిత వివరాలు లేవు
21. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకైతే - చెంచులక్ష్మి - 1958 - రచన: ఆరుద్ర
22. చిలుకా ఏలనే కోపము తెలిపేను - శ్రీ కృష్ణమాయ - 1958 - రచన: - కీ.శే. వారణాసి శీతారామశాస్త్రి
23. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి - భార్యా భర్తలు - 1961 - రచన: కొసరాజు
24. చూడ చక్కని చుక్కా చురుకు చూపు  - జయం మనదే - 1956 - రచన: సదాశివబ్రహ్మం
25. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా - చెంచులక్ష్మి - 1958 - రచన: ఆరుద్ర
26. టకు టకు టకు టమకుల బండి - సంసారం - 1950 - రచన: సదాశివబ్రహ్మం
27. టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు  - తోడికోడళ్ళు - 1957  - రచన: కొసరాజు
28. తీరెను కోరిక తీయతీయగా హాయిగ - కుంకుమరేఖ - 1960 - రచన: ఆరుద్ర
29. తేలి తేలి నా మనసు తెలియకనే  - వీరకంకణం - 1957 - రచన: ఆరుద్ర
30. దొంగచూపులు చూసి దోరవయసు దోచి - కలవారి కోడలు - 1964 - రచన: ఆరుద్ర
31. నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే - ఆడపెత్తనం - 1958 - రచన: కొసరాజు
32. పదరా పదరా చల్ బేటా పల్లెటూరికి - ఆడపెత్తనం - 1958 - రచన: కొసరాజు
33. పిలువకురా నిలుపకురా వలపుల - రేపు నీదే - 1957 - రచన: గోపాలరాయ శర్మ
34. ప్రేమ తమషా వింటేనే కులాసా ప్రేమంటే - వచ్చిన కోడలు నచ్చింది - 1959
35. ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ అంటే ఆవు - సొంతవూరు - 1956 - గీత రచన: రావూరి
36. బుల్లెమ్మా ముందుచూపు కొంచెముంటె  - రేపు నీదే - 1957 - రచన: గోపాలరాయ శర్మ
37. మబ్బులు మబ్బులు మబ్భులోచ్చినై - పెంపుడు కొడుకు - 1953
38. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే - చెంచులక్ష్మి - 1958 - రచన: ఆరుద్ర
39. మారాజ వినవయ్య మాగాణి నాటేటి - రోజులు మారాయి - 1955 - రచన: కొసరాజు
40. ముద్దుమోము ఇటు తిప్పే పిల్లా  - లవకుశ - 1963 - రచన: సదాశివబ్రహ్మం
41. మోటలాగే ఎద్దులకు పాటుచేసే - పెద్దరికాలు - 1957 - రచన: కొసరాజు
42. రాజశేఖరా నీపై మోజు  తీరలేదురా - అనార్కలి - 1955 - రచన: సముద్రాల సీనియర్
43. రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడ - శాంతి నివాసం - 1960 - రచన: సముద్రాల జూనియర్
44. రావే రావే పోవు స్ధలం అతి చేరువయే - వీరకంకణం - 1957 - రచన: ఆరుద్ర
45. వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం - అన్నపూర్ణ - 1960 - రచన: ఆరుద్ర
46. వలపు తేనె పాట తొలి వయసు పూల తోట - అభిమానం - 1960 - రచన: సముద్రాల జూనియర్
47. వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట - జయం మనదే - 1956 - రచన: కొసరాజు
48. వినవోయి బాటసారి కనవోయి ముందుదారి  - జయం మనదే - 1956 - రచన: కొసరాజు
49. విరిసింది వింతహాయీ మురిసింది నేటి - బాలనాగమ్మ - 1959 - రచన: సముద్రాల జూనియర్
50. హాపీ హాపీ డే హోపంతా మనదే  - ప్రియురాలు - 1952 - రచయిత వివరాలు లేవు
51. హాయి హాయిగా ఆమని సాగె - సువర్ణ సుందరి - 1957  రచన: సముద్రాల సీనియర్
52. హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి - నిర్దోషి - 1951 - రచన: అనిసెట్టి
53. హృదులు రెండు ఒకటి మన  - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
54. శరబ శరబ అశరబ శరబ - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు
0 comments: