Monday, January 2, 2012

ఘంటసాల - పి. భానుమతి యుగళ గీతాలు



ఘంటసాల - పి. భానుమతి యుగళ గీతాలు

01. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు - మల్లీశ్వరి - 1951 - రచన: దేవులపల్లి
02. ఆయే గౌరీ పరమేశుల దరిశెనమాయె - రత్నమాల - 1948 - రచన: సముద్రాల సీనియర్
03. ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు - చండీరాణి - 1953 - రచన: సముద్రాల సీనియర్
04. ఓహో నా ప్రేమధారా జీవనతారా - రత్నమాల - 1948 - రచన: సముద్రాల సీనియర్
05. ఓహో నా రాజ ఓ ఓ నా రాజా - స్వర్గసీమ - 1945 - రచన: సముద్రాల సీనియర్
06. ఔనా ! నిజమేనా ఔనా !మరతునన్న - మల్లీశ్వరి - 1951 - రచన: దేవులపల్లి
07. కన్నలే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే - గృహలక్ష్మి - 1967 - రచన: డా. సినారె
08. కోర మీసం కుర్రోడా కొట్టొచ్చె సొగసుకాడ - తాతమ్మ కల - 1974 - రచన: కొసరాజు
09. చెలునిగని నిజమిదని తెలుపుమ - లైలా మజ్ను - 1949 - రచన: సముద్రాల సీనియర్
10. చేరరారో శాంతిమయమే సీమ - లైలా మజ్ను - 1949 - రచన: సముద్రాల సీనియర్
11. జయజయా సుందరా వనమాలి జయ - చింతామణి - 1956 - రచన: రావూరు
12. జీవనడోలీ మధుర జీవనకేళీ యిదే - రక్షరేఖ - 1949 - రచన: బలిజేపల్లి
13. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే - నలదమయంతి - 1957 - రచన: సముద్రాల జూనియర్
14. దివ్య ప్రేమకు సాటి ఔ నే స్వర్గమే ఐనా - ప్రేమ - 1952 - రచన: గోపాలరాయ శర్మ
15. పరుగులుతీయాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి - మల్లీశ్వరి - 1951 - రచన: దేవులపల్లి
16. మనలో మనకే తెలుసునులే ఈ మధుర - గృహలక్ష్మి - 1967 - రచన: ఆరుద్ర
17. రావో నను మరచితివొ రావో చెలియ - లైలా మజ్ను - 1949 - రచన: సముద్రాల సీనియర్
18. రోజుకు రోజు మరింత మోజు ప్రేమ - ప్రేమ - 1952 - రచన: గోపాలరాయ శర్మ
19. వినవే ఓ ప్రియరాల వివరాలన్ని - గృహలక్ష్మి - 1967 - రచన: డా. సినారె
20. విరితావుల లీల మనజాలినా చాలుగా  - లైలా మజ్ను - 1949 - రచన: సముద్రాల సీనియర్
21. సరసరాణి కల్యాణి సుఖ - దేసింగురాజు కధ - 1960 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ







0 comments: