Monday, December 19, 2011

డ - పాటలుడబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు - ఘంటసాల - బందిపోటు భీమన్న - 1969
డబ్బుకు లోకం - మాధవపెద్ది,పిఠాపురం,మోహనరాజ్,బెనర్జీ బృందం - డబ్బుకు లోకం దాసోహం - 1973
డబ్బులోనే - పి.బి.శ్రీనివాస్,జె.వి.రాఘవులు,ఘంటసాల బృందం - బీదలపాట్లు - 1972
డల్లుడల్లు డల్లు అంతా డల్లు - ఘంటసాల,పి. సుశీల బృందం - శభాష్ రాజా - 1961
డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల్ - ఘంటసాల - రంగేళి రాజా - 1971
డింగ్‌డాంగ్ డింగ్‌డాంగ్ డింగ్‌ (హిందీ పాట) - గీతాదత్ బృందం - మంచి కుటుంబం - 1968
డింభక సర్వ స్థలముల అంబోరుహనేత్రు ( పద్యం ) - మాధవపెద్ది - చెంచులక్ష్మి - 1958
డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం - పిఠాపురం,స్వర్ణలత - దాగుడుమూతలు - 1964
డీడిక్ డీడిక్ డీడిక్ డీడిక్ కొట్టాలి - ఎల్. ఆర్. ఈశ్వరి - దేవుని గెలిచిన మానవుడు - 1967
డీడిక్కు డీడిక్కు డీడిక్కుడిగ్గ - జిక్కి, ఎస్.జానకి బృందం - మంగమ్మ శపధం - 1965
డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే - ఘంటసాల - గూఢచారి 116 - 1966
డుం డుం డుం గంగిరెద్దు దాసరొచ్చాడు - పి. సుశీల బృందం - అవే కళ్ళు - 1967
డుబు డుబు డుబుక్కు దుక్ అల్లరి చిల్లరి - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - నీతి నిజాయితీ - 1972
డెందము దోచిన నందకిషోరుడు ఎందు దాగెనో - ఘంటసాల - సప్తస్వరాలు - 1969
డేగలాగ వస్తా తూరీగ లాగ వస్తా నే ఊగి తూగి వస్తా - కె. రాణి - కన్నతల్లి - 1953
ఢంఢం డ్రెక్లీనింగ్ ఎందముగా పేరుంది - ఘంటసాల, బెంగులూరి లత - గోవుల గోపన్న - 19680 comments: