Monday, December 19, 2011

త - పాటలు
త ధిన్ ధోన ( ధిల్లానా) - ఘంటసాల, ఎస్. జానకి - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
తండ్రి పంపున నేగి (సంవాద పద్యాలు ) - ఘంటసాల,లీల,పి. సుశీల - లవకుశ - 1963
తంత్రాల బావయ్య రావయ్యా నీ మంత్రాల - స్వర్ణలత,పిఠాపురం - పవిత్రబంధం - 1971
తందానా హోయ తందానా  (బుర్రకధ) - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం - జయసింహ - 1955
తక్కువేమి మనకు నువ్వు నా పక్క - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - తల్లిదండ్రులు - 1970
తగలుకుంటే వదలడేంది ముసలి  - పిఠాపురం,ఎల్. ఆర్. ఈశ్వరి - గండికోట రహస్యం - 1969
తగిలిందయ్యో తగిలింది పైరగాలి ఎగిరిందమ్మో - పి. సుశీల - బంగారు బాబు - 1973
తగు నీ చక్రి విదర్భరాజ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణపాండవీయం - 1966
తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - ఊరికి ఉపకారి - 1972
తగునా ఇది మామా తమరే ఇటు - ఘంటసాల,మాధవపెద్ది - రాముడు భీముడు - 1964
తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - పి.లీల - చింతామణి - 1956
తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమ పాపునకు - ఘంటసాల - భూకైలాస్ - 1958
తగ్గవోయి తగ్గవోయి కొంచెం - ఘంటసాల,పి. సుశీల - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్)
తగ్గాలి తగ్గాలి తాతయ్య మీకు - ఎస్. జానకి - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - ఎం.వి. రాజమ్మ- యోగి వేమన - 1947
తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - నాగయ్య - యోగి వేమన - 1947
తడితడి చీర తళుక్‌మంది చలిచలి వేళ  - ఎస్.పి. బాలు, పి. సుశీల - బందిపోటు భీమన్న - 1969
తద్దినంపు భోజనం - బి.జి. రామమూర్తి,సింగీతం బృందం - సత్య హరిశ్చంద్ర - 1965
తధాస్తు స్వాముల కొలవండి - పి.లీల,ఘంటసాల - మహామంత్రి తిమ్మరుసు - 1962
తన బిడ్డమోము తెలిసినది - ఎస్. జానకి - మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దాన (పద్యం) - మాధవపెద్ది - హరిశ్చంద్ర - 1956
తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్న (పద్యం) - రఘురామయ్య - హరిశ్చంద్ర - 1956
తనకోసమని తన హాయీకని నా భాధను - పి. సుశీల - ఆడజన్మ - 1970
తనధర్మంబును పూర్తిగా మరచెను (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
తనయుల వినిచెదవో (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
తనయుల వినిచెదవో (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి (పద్యం) - పి.లీల - చింతామణి - 1956
తనువా ఊహూ: హరిచందనమే - పి. సుశీల, ఎస్.పి. బాలు - కధానాయకురాలు - 1971
తనువు నీదే మనసు నీదే వేరే దాచింది  - పి. సుశీల - కధానాయిక మొల్ల - 1970
తనువుండే వరకు నిను తలతు - పి.లీల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
తనువుతో కలుగు (గీత బోధ) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
తనూవూగే నా మనసూగె నునుతొలకరి - పి. లీల - వినాయక చవితి - 1957
తపము ఫలించిన శుభవేళ - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
తపమో శ్రీహరి నామసంస్మర(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
తప్పంటావా నా తప్పంటావా తెలియని  - ఎస్. జానకి - అగ్గిపిడుగు - 1964
తప్పదులే తప్పదులే ఎన్నటికైనా - ఘంటసాల, పి.లీల - కలిమిలేములు - 1962
తప్పుడు రాము (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
తప్పెట్లోయీ తాళాలొయి - పి. సుశీల,ఎస్.జానకి, యు. సరోజిని - వాగ్ధానం - 1961
తమ గొంతు నులిపెవారికి సిగయందు అందాలు - ఎస్. వరలక్ష్మి - పెద్దకొడుకు - 1973
తమాషా దేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం - పిఠాపురం - పదండిముందుకు - 1962
తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు - ఎస్.జానకి - శ్రీమతి -1966
తమాషైన లోకం అరె దగాకోరు లోకం - ఘంటసాల,పి. సుశీల - ద్రోహి - 1970
తమ్ముని కొడుకులు (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
తమ్ముని కొడుకులు సగపాలి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
తమ్ముని తనయులకుం (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
తరం తరం నిరంతరం ఈ అందం ఓహో - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
తరతమ భేదంబు తలపక ధర్మము (పద్యం) - ఘంటసాల - శకుంతల - 1966
తరతరమ్ములు గడిచె నాతనువునెల్ల (పద్యం) - పి. సుశీల - యశోద కృష్ణ - 1975
తరమా వరదా కొనియాడ - ఘంటసాల, పి. సుశీల బృందం - అమరశిల్పి జక్కన - 1964
తరమే జగనాధతకునైనా  - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణమాయ - 1958

                                           
0 comments: