Tuesday, December 6, 2011

క - పాటలు




కొప్పునిండా పూవులేమే కోడలా కోడలా - మాధవపెద్ది,స్వర్ణలత - జగదేకవీరుని కథ - 1961
కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది (పద్యం) - ఘంటసాల - శోభ - 1958
కొమ్మనురా విరుల రెమ్మ - పి.లీల, వేదాంతం రాఘవయ్య - సువర్ణ సుందరి - 1957
కొమ్మమీద కోయిలమ్మ గొంతెత్తి   పాడిందిలే గుండెలోన- పి. సుశీల బృందం - డాక్టర్ బాబు - 1973
కొమ్మలమీద కోతికొమ్మచ్చులాడింది తెల్లతెల్లాని - ఎస్. జానకి, కె. రాణి - కలిమిలేములు - 1962
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయి - పి. సుశీల - పిడుగు రాముడు - 1966
కొమ్మా కొమ్మా కులికిన చోట నువ్వే నువ్వే కనుబొమ్మా - పి. సుశీల - కదలడు వదలడు - 1969
కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు మా కొంగు - జిక్కి - భట్టి విక్రమార్క - 1960
కొలది నోములు నోచినానేమో వెలది ఆ యశోద - కె. జమునారాణి - కృష్ణలీలలు - 1959
కొలిచిన భత్యము క్రింద పెట్టరా కోదండరామా - నాగయ్య - రామదాసు - 1964
కొలిచే చెలియా జాగేల సఖా - పి. సుశీల - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
కొలువై ఉండేవా దేవా కొలువై ఉండేవా దేవా - పి. లీల బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
కొసరి కొసరి నాతో సరసములాడకు కృష్ణా - చంద్రబాబు - పతిభక్తి - 1958 (డబ్బింగ్)
కో కో కో కోడె వయసు కో అంది - పి.సుశీల - దేవుని గెలిచిన మానవుడు - 1967
కోటలోని మొనగాడా వేటకు వచ్చావా - పి. సుశీల, ఘంటసాల - గోపాలుడు భూపాలుడు - 1967
కోటి దీప ప్రభలలో - ఘంటసాల బృందం - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
కోటి దేవేంద్రులేకమై కూడదన్న ( పద్యం ) - పి. లీల - సతీ సుకన్య - 1959
కోటి రాగలే మ్రోగేనుహో వింత కోరికలే - ఘంటసాల, పి. సుశీల - గొప్పవారి గోత్రాలు - 1967
కోటుబూటు వేసిన బావా వచ్చాడయ్యా  - కె. జమునారాణి - కులదైవం - 1960
కోడికూసే ఝాముదాకా తోడురారా చందురుడా - ఘంటసాల,పి.సుశీల - అదృష్టవంతులు - 1969    
కోతిబావకు పెళ్ళంట కోవెలతోట - పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) - ఘంటసాల - విష్ణుమాయ - 1963
కోతియే గంభీర వార్మిధి కుప్పిగంతిగ - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
కోతియే లంకలో కోటకొమ్మల (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
కోదండరామ కోదండరామ కోదండమాం - నాగయ్య బృందం - రామదాసు - 1964
కోనసీమ పల్లెలోన గొప్పవారి ఇంటిలోన- పి.సుశీల, ఎస్.పి.బాలు - వింత సంసారం - 1971
కోనీట నానీడ కేరింతలాడే చెంగల్వ - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
కోపం బోయెడి బాసచేసితివి ఇంతే (పద్యం) - ఎస్. జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
కోపమేల నాపైని నాగిని  - కె.శివరావు,పి.లీల - స్వప్నసుందరి - 1950
కోమలి చల్లగా ఓ ప్రియా - పి. సుశీల,ఘంటసాల - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా (పద్యం) - ఘంటసాల - బభ్రువాహన - 1964
కోయిల కోయని పిలిచినది కోయని నా మది  - పి. సుశీల - రంగుల రాట్నం - 1967
కోయిలలే రాగం పాడెనులే తోటలో నెమళులు ఆడెనులే - పి. సుశీల - ఎర్రకోట వీరుడు - 1973
కోర మీసం కుర్రోడా కొట్టొచ్చె సొగసుకాడ - పి.భానుమతి, ఘంటసాల - తాతమ్మ కల - 1974
కోరికలా కుటీరములో చేరియుందము ప్రియా - ఘంటసాల,పి.సుశీల - శ్రీమతి -1966
కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక - రాజేశ్వరి - పల్లెటూరు - 1952
కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై - పి.సుశీల బృందం - భామావిజయం - 1967
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు - పి. సుశీల - దేశోద్ధారకులు - 1973
కోలోకోలోయన్నా కోలో నాసామి కొమ్మలిద్దరు - ఘంటసాల, పి. సుశీల - గుండమ్మ కథ - 1962
కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా - పి. సుశీల, ఘంటసాల - తిక్క శంకరయ్య - 1968
కౌగిలె కైలాసము నా స్వామి రావోయి - పి.లీల - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
కౌరవ పాండవుల్ పెనుగు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణావతారం - 1967
కౌరవపాండవుల్ పెనగు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్ (పద్యం) - మాధవపెద్ది - నర్తనశాల - 1963    
కౌసల్య సుప్రజారామ పూర్వ ( శ్లోకం ) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
కౌసల్యా సుప్రజారామా  (సుప్రభాతం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
కౌసల్యా సుప్రజారామా పూర్వా(శ్లోకం) - ఎం. ఎస్. రామారావు - సీతారామ కల్యాణం - 1961
క్రూరుడని యెరింగి కోరి (పద్యం) - ఎస్.పి. బాలు - మల్లమ్మ కధ - 1973      
క్రొత్తమును జూచి లోకమున కొందరు (పద్యం) - మాధవపెద్ది - అత్తా ఒకింటి కోడలే - 1958
క్లబే అంటే ఎందరికో బలే మోజు - ఘంటసాల, ఎన్.టి. రామారావు - కోడలు దిద్దిన కాపురం - 1970
క్షణమౌ విరిసమము వయసూ మాయ సుమా - జిక్కి - వేగుచుక్క - 1957
క్షీర సాగరమందు శ్రీలక్ష్మివలె నేడు - బృందం - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)    
క్షేమంబే కదా ఆంజనేయ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958

                          



0 comments: