Monday, December 19, 2011

త - పాటలు




తెలుయును ఈ నీతి ఓ భారత నవయువతి - నాగేంద్ర - వద్దంటే పెళ్ళి - 1957
తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో - పి.బి.శ్రీనివాస్ - పెండ్లి పిలుపు - 1961
తెలుసుకోండయా - ఘంటసాల,కె.జమునారాణి - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - జ్యోతి - 1954
తెలుసుకోండి యూ నిజం వదలుకోండి - మాధవపెద్ది - దొంగలున్నారు జాగ్రత్త - 1958
తెలుసో యేమో అందానికి అలకే అందం - పి.బి. శ్రీనివాస్ - పక్కలో బల్లెం - 1965
తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము - ఘంటసాల, పి. సుశీల - అంతస్తులు - 1965
తెల్లనివన్నీ పాలనుకోకోయి నల్లని - ఘంటసాల - మంచిరోజులు వస్తాయి - 1963
తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి  - పి. లీల - చిరంజీవులు - 1956
తెల్లవారనీకు ఈ రేయిని   తీరిపోనీకు - ఘంటసాల, పి. సుశీల - ఆత్మబలం - 1964
తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివి - ఘంటసాల - ప్రాణమిత్రులు - 1967
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి - యేసుదాసు - మనువు మనసు - 1973
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా - ఘంటసాల - ప్రేమనగర్ - 1971
తేనెసోనల తేట - ఎ.పి.కోమల,పిఠాపురం,పి. లీల , ఘంటసాల - కార్తవరాయని కధ - 1958
తేరేల గుడియేల తిరుణాలేల దైవాన్ని - పి. సుశీల - మంచి చెడూ - 1963
తేలి తేలి నా మనసు తెలియకనే  - జిక్కి,ఘంటసాల - వీరకంకణం - 1957
తేలీ చూడుము హాయీ సాటిలేనిదీరేయి - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల - బాలరాజు - 1948
తొండమునేక దంతమును (సాంప్రదాయం) - ఘంటసాల - వినాయక చవితి - 1957
తొందరిది ఏమో మనసే సుఖము - పి.సుశీల - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా ఇంత గల్లా - పిఠాపురం - ఉమాసుందరి - 1956
తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో- పి. సుశీల - తిక్క శంకరయ్య - 1968
తొలి జన్మంబున నోచినట్టి వ్రతము (పద్యం) - ఎస్. వరలక్ష్మి - సతీ తులసి - 1959
తొలి ప్రేమ వినోదం తొనుకాడే ప్రమోదం - పి.లీల, ఘంటసాల - ఇద్దరు పెళ్ళాలు - 1954
తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే - ఘంటసాల,పి. సుశీల - దేవత - 1965
తొలిరేయి గుండెలొవిరిసే మలిరేయి కళ్ళలో మెరిసే  - పి. సుశీల,ఘంటసాల - అగ్గిదొర - 1967
తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని - ఘంటసాల,పి. సుశీల - గంగ మంగ - 1973
తొలివాన కురిసింది తొలకరి - ఎస్.పి. బాలు బృందం - మల్లమ్మ కధ - 1973
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ - ఎస్.పి. బాలు - దేవుడు చేసిన మనుషులు - 1973
తోకల్లేనీ కోతులు మనుషులు - జిక్కి,రమణ,రాఘవులు,వీర్రాఘవులు - జీవిత బంధం - 1968
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో - పి. సుశీల, ఘంటసాల - ఏకవీర - 1969
తోటలో పువ్వుల బాటలో తొలకరి వయసే - పి.సుశీల బృందం - రైతే రాజు - 1972
తోటలోకి రాకురా తుంటెర తుమ్మెదా గడసరి  - పి. సుశీల - బుద్ధిమంతుడు - 1969
తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి రుతువు - పి. సుశీల,ఘంటసాల - జరిగిన కధ - 1969
తోడునీడ ఎవరులేని ఒంటరి వాడు - పి. సుశీల - మంచి చెడూ - 1963
తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది - పిఠాపురం,మాధవపెద్ది - పాండురంగ మహత్యం - 1957    
త్యాగం యిదియేనా హృదయం శిలయేనా - పి. సుశీల - మంచి మనసులు - 1962
త్యాగమ్మె స్త్రీజాతి - ఘంటసాల - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా - ఘంటసాల - మంచి కుటుంబం - 1968
త్రయీకదంబమంజరి తమో వితాన భాస్వరి - మాధవపెద్ది - రహస్యం - 1967
త్రిజగాల ( సంవాద పద్యాలు ) - కె. రఘురామయ్య,మాధవపెద్ది - మోహినీ భస్మాసుర - 1966
త్వత్త్రీరేవసతిం తవామల జలస్నానం (పద్యం) - పి.లీల - బభ్రువాహన - 1964
త్వమాది దేవతా పురుష: : (శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ గారడి - 1958
త్వరపడవోయి త్వరపడవోయి నా రాజా - పి.సుశీల - అన్నాతమ్ముడు - 1958

                                                     



0 comments: