Tuesday, December 20, 2011

ద - పాటలు
దండాలమ్మ తల్లి దండాలు కడుపులొన ఉంచి - ఘంటసాల బృందం - కనకతార - 1956
దండాలు దండాలండి గురువుగారు మీకు - పి.సుశీల - నా తమ్ముడు - 1971
దంపతుల పైన దయబూని దైవ మొసగు (పద్యం) - రాఘవులు - టైగర్ రాముడు - 1962
దక్కెను బాలకుండని రధమ్మున నెత్తుకపోవ జూతువా (పద్యం) - లీల - లవకుశ - 1963
దక్కెనులే నాకు నీ సొగసు - పి.బి. శ్రీనివాస్ ,కె. జమునా రాణి - ఆత్మబంధువు - 1962
దగ్గరగా ఇంకా దగ్గరాగా చెక్కిలిపై - ఎస్.పి. బాలు, పి. సుశీల - పెత్తందార్లు - 1970
దయ కావవె అమ్మా దేవి నిను - రాధా జయలక్ష్మి - విమల - 1960
దయగనవే తల్లి నను దయగనవే తల్లి జన్మనొసంగిన - పి.లీల - చంద్రహారం - 1954
దయగనుమా జగదీశా వెన్నెలు తిన్న నీ మనసేల - ఘంటసాల - భక్త జయదేవ - 1961
దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా - పి. సుశీల కోరస్ - అభిమానం - 1960
దయచూపి కోమలిని డాసే - పి. సుశీల - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
దయచెయ్యండి  - ఘంటసాల ఇతరులు- మాయాబజార్ - 1957
దయరాదా నామీద మరియాదా - పి.లీల, బి. వసంత బృందం - ఆప్తమిత్రులు - 1963
దయరాదేల జయ గోపాల్ తెలియగ మాతా  - వైదేహి - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
దయామయి దేవి దయగనుమా - ఘంటసాల బృందం - వద్దంటే పెళ్ళి - 1957
దయామయి దేవి దయగనుమా (బిట్) - ఉడుతా సరొజిని - వద్దంటే పెళ్ళి - 1957
దయాశాలులారా సహాయమ్ము- ఘంటసాల, బి. వసంత బృందం - దేశద్రోహులు - 1964
దయ్యాన్ని కాదురా భూతాన్ని కాదురా - పి.సుశీల - ఇంటిదొంగలు - 1973
దరికి రా మాట ఆడరా ఆట రావోయి - ఎల్. ఆర్. ఈశ్వరి - శభాష్ బేబి - 1972
దరికి రాబోకు రాబోకు రాజా ఓ ఛేది - పి.సుశీల - నర్తనశాల - 1963
దరియవచ్చె దేవ ద్వాప (పద్యం) - ఘంటసాల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
దర్‌శన్ దేనా రామా తరస్ రహే హై హం - మహమ్మద్ రఫీ - రామదాసు - 1964
దళమైనను పుష్పమైనను ( పద్యం ) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణ కుచేల - 1961
దళమౌ పయ్యెదలో వెలుంగు (పద్యం) - మాధవపెద్ది - మంచిరోజులు వస్తాయి - 1963
దశరధరామ గోవిందా మము దయచూడు - నాగయ్య - రామదాసు - 1964
దాగుడుమూతలు చాలునురా నీ - జిక్కి బృందం - భలే అమ్మాయిలు - 1957
దాగుడుమూతి దండాకోర్ పిల్లివచ్చే ఎలుకాకోర్ ఎక్కడి - పిఠాపురం - బండరాముడు - 1959
దాచకు నిజం యిదే - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి,పి. సుశీల,గోపాలం - గ్రామదేవతలు - 1968
దాచాలంటే దాగదులే దాగుడుమూతలు  - ఘంటసాల,పి. సుశీల - లక్షాధికారి - 1963
దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - పి. సుశీల - లక్షాధికారి - 1963
దాచిన దాగదు వలపు ఇక దాగడుమూతలు - ఘంటసాల,పి. సుశీల - ఉయ్యాల జంపాల - 1965
దాటిపోగలడా నా చేయి దాటి పోగలడా నా పతి - గానసరస్వతి - ఉమాసుందరి - 1956
దానవకుల వైరి దర్పంబు వర్ణించు (పద్యం) - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
దాయాదులైన మా దనుజవీరుల (పద్యం) - మాధవపెద్ది - దీపావళి - 1960
దారి కాచి - పి.బి. శ్రీనివాస్,మాధవపెద్ది,పిఠాపురం,.జానకి - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
దారి కానరాదాయే నేరమాయె - ఎస్.వరలక్ష్మి, పి.లీల - వీర భాస్కరుడు - 1959
దారి తెలియదాయే అమ్మా నిను చేరే దారి - బేబి సరోజిని - రత్నమాల - 1948
దారితెన్ను కానగరాని లోకానా వరదాయీ నీవే నిర్మలజ్యోతి - జిక్కి - బ్రతుకు తెరువు - 1953
దారినపోయే అయ్యల్లారా  - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు - బీదలపాట్లు - 1972
దారుకావనతపోధనుల ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - సతీ సక్కుబాయి - 1965
దారుణమీ దరిద్రము విధాత సృజించిన - ఘంటసాల - సంసారం - 1950
దారులు కాచే  (బుర్రకధ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - మనదేశం - 1949
దారేలేదా బ్రతికే దారేలేదా పసిపాపల - పి. లీల - మేనరికం - 1954
దావానలమై దహించే బాధ - ఎస్. జానకి బృందం - సంపూర్ణ రామాయణం - 1961
దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ - ఎస్. వరలక్ష్మి - సతీ తులసి - 1959
దాహం తగ్గింది దాహం - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
దిక్కు నీవని వేడు దివ్య గంగాదేవి (పద్యం) - ఘంటసాల - సతీ అనసూయ - 1957
దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు - పి.లీల - కీలుగుఱ్ఱం - 1949
దిక్కులారా పాహి పాహి యనరా - ఎస్.పి.బాలు - బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు  - పి. సుశీల - చిట్టి తమ్ముడు - 1962

                                                      
0 comments: