Sunday, December 18, 2011

జ - పాటలు




జయ జయ దేవ హరే జయ జయ దేవ - ఘంటసాల - సతీ అనసూయ - 1957
జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి - పి. లీల - సారంగధర - 1957
జయ జయ మహ ( దండకం ) - ఎ.వి.ఎన్. మూర్తి బృందం - సప్తస్వరాలు - 1969
జయ జయ మహలక్ష్మి జయ మహలక్ష్మి - బృందం - లక్ష్మీ కటాక్షం - 1970
జయ జయ మహాదేవ మృత్యుంజయా - ఎస్.పి. బాలు - సుగుణసుందరి కధ - 1970
జయ జయ రామ - కె. రఘురామయ్య - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
జయ జయ రామా శ్రీరామ ధశరధ - రాఘవులు,సరోజిని బృందం - లవకుశ - 1963
జయ జయ సాంబశివా శంభో - బృందం - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
జయ జయ సుందర నటరాజా ఓ నటరాజా  - పి.లీల బృందం - పార్వతీ కళ్యాణం - 1958
జయ పాండురంగ ప్రభో- పి. సుశీల, రాఘవుల బృందం - సతీ సక్కుబాయి - 1965
జయ పాండురంగ ప్రభో విఠలా - పి. సుశీల బృందం - సతీ సక్కుబాయి - 1965
జయ పాండురంగా హరి పాండు రంగా - పి.బి.శ్రీనివాస్ - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
జయ మంగళ గౌరీ దేవి జయ శంకరి - పి. సుశీల,వసంత, రమణ బృందం - శారద - 1973
జయ మంగళ గౌరీ మాత - ఎస్. వరలక్ష్మి - సతీ తులసి - 1959
జయ మహదేవా శంభో గిరిజారమణా - మాధవపెద్ది, పి. లీల బృందం - ఉషాపరిణయం - 1961
జయ రాధికా మాధవా హే - ఘంటసాల, ఎ.పి. కోమల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
జయ విజయీభవ గోపాలా ప్రతివీర - పి. సుశీల,మాధవపెద్ది బృందం - దీపావళి - 1960
జయ శంభో శివశంకరా జగదీశా స్వయంభో - పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966
జయం మనదే జయం మనదే జాణనని - పి.సుశీల - కనకదుర్గ పూజామహిమ - 1960
జయ అనరే జయజయ అనరే - పి.లీల బృందం - మహామంత్రి తిమ్మరుసు - 1962
జయగణ నాయక వినాయక - ఘంటసాల,పి. సుశీల బృందం - వినాయక చవితి - 1957
జయచంద్రకోటీర జయ ( స్తోత్రం ) - మాధవపెద్ది కోరస్ - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
జయజగదీశ హరే - మల్లిక్ ఇతరులు - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
జయజయ గిరిజా రమణా జయజయశంకర నాగాభరణా - పి.లీల - బాలనాగమ్మ - 1959
జయజయ జగ - బృందగీతం ( గుమ్మడి మాటలతో) - వెంకటేశ్వర మహత్యం - 1960
జయజయ జగదంబా భవాని దయగనవే - పి.లీల - వీర భాస్కరుడు - 1959
జయజయ నమో కనకదుర్గా నమో - బృంద గీతం - కనకదుర్గ పూజామహిమ - 1960
జయజయ నారాయణా జయ దీనజనావనా - ఘంటసాల బృందం - కృష్ణలీలలు - 1959
జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి  - పి. సుశీల - రాజమకుటం - 1960
జయజయ మహాదేవా శంభో హరా శంకరా సత్య - ఘంటసాల - కాళహస్తి మహత్యం - 1954
జయజయ యదుశేఖరా - శూలమంగళం రాజ్యలక్ష్మి, ఎ.పి. కోమల - విష్ణుమాయ - 1963
జయజయ లోకావన భవభయ హరణా - ఘంటసాల - సతీ సుకన్య - 1959
జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) - ఘంటసాల - శ్రీరామ కధ - 1969
జయజయ శంకర ఉమా - మాధవపెద్ది బృందం - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా - కె. జమునారాణి - ఉషాపరిణయం - 1961
జయజయ శ్రీమన్నా - ఘంటసాల,పి.లీల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
జయజయ శ్రీరామా రఘువరా శుభకర శ్రీరామా - ఘంటసాల - జయసింహ - 1955
జయజయజయ జగదేక ప్రతాపా జగదా - పి.లీల, పి. సుశీల బృందం - జగదేకవీరుని కథ - 1961
జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం - వాల్మీకి - 1963
జయజయజయ శ్రీ నరసింహా శ్రీలక్ష్మి - పి.లీల, జిక్కి బృందం - ఋష్యశృంగ - 1961
జయజయజయజయ రామా.. ఆనతి యిడవే - మాధవపెద్ది - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
జయజయా సుందరా వనమాలి జయ - ఘంటసాల,పి. భానుమతి - చింతామణి - 1956
జయతు జయతు ( శ్లోకం) - ఘంటసాల బృందం - శ్రీ కృష్ణ విజయం - 1971
జయతు జయతు దేవో దేవకీ ( శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
జయతు జయతు మంత్రం (శ్లోకం) - ఘంటసాల - విష్ణుమాయ - 1963
జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
జయదేవా జయదేవా జయ - రాఘవులు బృందం - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
జయమనుమా - మాధవపెద్ది బృందం - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
జయమాతా కల్యాణి శ్రీ శారదా మము కృపతోడ పాలించు - ఇద్దరు పెళ్ళాలు - 1954
జయము జయము మనకు రాముని దయ - పి.బి.శ్రీనివాస్ బృందం - భక్త పోతన - 1966
జయము జయము శ్రీ వెంకటరమణా (బుర్రకధ) - ఘంటసాల బృందం - బాలనాగమ్మ - 1959
జయమురళీ లోల గోపాలా జయమురళీ లోల గోపాలా - ఎ.పి. కోమల - భక్త రఘునాధ్ - 1960
జయమ్ము నిశ్చయమ్మురా - ఘంటసాల,పి. సుశీల,రాజేశ్వరి బృందం - శభాష్ రాముడు - 1959
జయమ్ము నిశ్చయమ్మురా - ఘంటసాల,పి. సుశీల,సరోజిని బృందం - శభాష్ రాముడు - 1959
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము  - ఘంటసాల - శభాష్ రాముడు - 1959
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - శభాష్ రాముడు - 1959
జయవాణీ చరణకమల సన్నిధి - ఘంటసాల,పి.లీల  - మహామంత్రి తిమ్మరుసు - 1962
జయసుందర నందబాల గోపీజనలోల - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి ప్రపంచమంతా - పి.సుశీల బృందం - ప్రమీలార్జునీయం - 1965
జయహే కృష్ణావతారా - ఘంటసాల,లీల,సరోజిని,స్వర్ణలత - శ్రీ కృష్ణావతారం - 1967

                                                          



0 comments: