Sunday, December 18, 2011

జ - పాటలు




జంతర్ మంతర్ ఆటరా ఇది అంతర్ - మాధవపెద్ది, స్వర్ణలత - అమరశిల్పి జక్కన - 1964
జంబాది ప్రతిమాన వైభవ కళా విజ్ఞాన (పద్యం) - మాధవపెద్ది - రాజూ పేద - 1954
జంబైలో జోరు జంబై హైలెస్స- ఎల్.ఆర్.ఈశ్వరి, బాలు బృందం - అల్లూరి సీతారామరాజు - 1974
జగతి నీ నెలవే విఠలా శ్రీలోల ఘనశీల వనమాల - పి.బి.శ్రీనివాస్ - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
జగతికి జీవము నేనే ఔనే - ఘంటసాల,పి. సుశీల,పి.లీల - రెండు కుటుంబాల కధ - 1970
జగదభిరామా రఘుకులసోమా శరణము - ఘంటసాల బృందం - రామాలయం - 1971
జగదభిరాముడు శ్రీరాముడే - ఘంటసాల,పి. సుశీల,లీల,మల్లిక్,వైదేహి - లవకుశ - 1963
జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా  - జిక్కి బృందం - సువర్ణ సుందరి - 1957
జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా  - పి. సుశీల బృందం - సువర్ణ సుందరి - 1957    
జగదేక మాతా గౌరీ కరుణించవే భవాని  - పి. సుశీల - సీతారామ కల్యాణం - 1961
జగదేక రంభయే యగుగాక  (పద్యం) - ఘంటసాల - వినాయక చవితి - 1957
జగన్నాధస్వామీ - ఎ.ఎం. రాజా ఇతరులు - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
జగన్నాయకా అభయదాయక - ఘంటసాల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
జగమంతటా నాదమయం - ఘంటసాల,పి. సుశీల - సంగీత లక్ష్మి - 1966
జగమంతా జంటలే కనుగొంటే వింతలే జతలేని బ్రతుకులు - పి. సుశీల - కన్నకొడుకు - 1961
జగమంతా భ్రాంతియే త్వరపడి కనుమా - పి.బి. శ్రీనివాస్ బృందం - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
జగమంతా మారినది జవరాల  - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - దేవాంతకుడు - 1960
జగము చీకటాయెనే బ్రతుకు భారమాయెనే - పి. సుశీల - సి.ఐ.డి - 1965
జగము నా శీలమ్ము సత్యము (పద్యం) - ఘంటసాల - సారంగధర - 1957
జగములనే పోషించి మనుజులనే (శ్లోకం) - ఘంటసాల - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
జగములనేలే గోపాలుడే  - ఘంటసాల,.పి. సుశీల - శ్రీ కృష్ణావతారం - 1967
జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి (విషాదం) - పి. లీల - తెనాలి రామకృష్ణ - 1956
జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి (సంతోషం) - పి. లీల - తెనాలి రామకృష్ణ - 1956
జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని (పద్యం) - ఘంటసాల - దేవత - 1965
జగమే ఇపుడే కనుతెరచే  - ఘంటసాల,పి.సుశీల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
జగమే మాయరా ఈ జగమే మాయరా - ఎల్. ఆర్. ఈశ్వరి - బాగ్దాద్ గజదొంగ - 1968
జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా - ఘంటసాల - దేవదాసు - 1953
జగమే మారినది మధురముగా ఈ వేళా - పి. సుశీల,ఘంటసాల - దేశద్రోహులు - 1964
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు - ఘంటసాల - దేశద్రోహులు - 1964
జగమే రామమయం మనసే అగనిత తారకనామ మయం - పి.సుశీల - కధానాయిక మొల్ల - 1970
జగమే సుఖ సంయోగమా మనకే వియోగమా - ఎ. ఎం.రాజా  - వదిన - 1955
జగమేలు వీరాధివీరా ! మా రాజరాజా సోగ - పి.సుశీల - శ్రీకృష్ణరాయబారం - 1960
జచ్చిన క్రీడి చచ్చినను (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
జటా కటాహ సంబ్రమభ్రమన్ని(దండకం) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
జడియకురా ధీరా సాత్విక రణ విజయము - నాగయ్య - మనదేశం - 1949
జన నధోత్తమ దేవరాయనృపతీ చక్రేశా శ్రీవత్స (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
జనక సుతా సీతామాతా - ఏ.పి. కోమల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
జనకుండు సుతుడును జన్నంబు (పద్యం) - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
జనన మరణ లీల ప్రేమయే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి - ఆహూతి - 1950 (డబ్బింగ్)
జననమందిననాడే జనకుడౌ  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
జననాధుండగువాడు (పద్యం) - ఎస్.జానకి- శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
జనని జనని జగన్మాత శుభచరిత మాతా జనని జనని - పి.లీల - హరిశ్చంద్ర - 1956
జనని జననీ పరమేశుని రాణి కరుణించు - పి.బి. శ్రీనివాస్ - రేణుకాదేవి మహత్యం - 1960
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి  (శ్లోకం) - ఘంటసాల - మనదేశం - 1949    
జననీ నయనాల వెలిగించే రోజు నేడు  - పి.సుశీల - శ్రీదేవి - 1970
జననీ నీ శుభదర్శనంబునను నా (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
జననీ వినుమా రామచంద్రుడు జననాధుడు కాడు - ఆలుమగలు - 1959
జననీ శివకామినీ జయశుభకారిణి - పి.సుశీల - నర్తనశాల - 1963
జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో - ఘంటసాల - గుడిగంటలు - 1964
జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణ (పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
జయ కాశీ విశ్వనాధా మము కాపాడు - ఘంటసాల,పి.లీల,సత్యవతి బృందం - హరిశ్చంద్ర - 1956
జయ కృష్ణా ముకుందా మురారి జయ - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
జయ గణనాయక విఘ్నవినాయక - ఎస్.జానకి,ఘంటసాల - నర్తనశాల - 1963
జయ గోవింద మాధవ దామోదరా  - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
జయ జగదీశ్వరీ జయహే- ఎ.పి. కోమల - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
జయ జననీ పరమపావనీ జయ - ఘంటసాల,కృష్ణవేణి  - మనదేశం - 1949
జయ జయ గంగాధరా - పి.సుశీల, ఎస్. వరలక్ష్మి బృందం - రమాసుందరి - 1960
జయ జయ గోకుల బాలా మురళీ గానవిలోల - నాగయ్య - పాండురంగ మహత్యం - 1957
జయ జయ జయ శారదా జయ - పి. సుశీల - మహాకవి కాళిదాసు - 1960
జయ జయ జానకిరామ రఘుకుల సోమా  - ఘంటసాల,సరోజిని - భీమాంజనేయ యుద్ధం - 1966

                                                      




0 comments: