Tuesday, December 6, 2011

ఓ - పాటలు



రెండవ పేజి

ఓ నా మొరవినరాదా ఇక ఈ చెర విడపోదా - వైదేహి - రచన: దేవులపల్లి - భాగ్యరేఖ - 1957
ఓ నాగదేవతా నా సేవగొని దయసేయుమయా - పి.లీల - సతీ అనసూయ - 1957
ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా - ఘంటసాల - రేచుక్క - 1955
ఓ నాన్నా నీ మనసే వెన్న- ఘంటసాల, పి. సుశీల, జయదేవ్ - ధర్మదాత - 1970
ఓ నారాజ ఇటు చూడవోయీ - పి. భానుమతి - సారంగధర - 1957
ఓ నారాజు నీవని నీరాణి నేనని - పి. సుశీల - సుగుణసుందరి కధ - 1970
ఓ నీల జలదర చాటున ..భామ నీపై కన్నే ఏసెర - ఘంటసాల,జిక్కి - టైగర్ రాముడు - 1962
ఓ నెలరాజా వెన్నెల రాజా నీవన్నెచిన్నెలని మాకేలోయి - పి. సుశీల,ఘంటసాల - భట్టి విక్రమార్క - 1960
ఓ నో డార్లింగ్ నో ప్లీజ్ డార్లింగ్ వద్దురా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - ఇంటిగౌరవం - 1970
ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక - ఘంటసాల, స్వర్ణలత - అప్పుచేసి పప్పుకూడు - 1959
ఓ పంతులుగారు వినవేమయ్యా - ఎ.పి.కోమల, పిఠాపురం - పిచ్చి పుల్లయ్య - 1953
ఓ పదారు నావయసు  - పి. సుశీల, ఎస్.పి. బాలు - సుఖదుఖా:లు - 1968
ఓ పరదేశి మరే జాడల చూడవురా - ఆర్. బాలసరస్వతీ దేవి - స్వప్నసుందరి - 1950
ఓ పిల్లా నీ మనసేమన్నది బ్రతుకంతా - ఎస్. జానకి - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓహొ ఓపిల్లా చకచక - ఘంటసాల, పి. సుశీల - అక్కా చెల్లెలు - 1970
ఓ పొన్నకాయవంటి పోలీసెంకట - ఎస్.జానకి,మాధవపెద్ది - మంచి మనిషి - 1964
ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా -   ఘంటసాల - ఉయ్యాల జంపాల - 1965
ఓ ప్రియతమా ఓ ప్రియతమా - ఘంటసాల,పి. సుశీల - సతీ సులోచన - 1961
ఓ ప్రియతమా నీదానరా వేయి జన్మల వేచితి నీ కోసం - పి. సుశీల - అవే కళ్ళు - 1967
ఓ ప్రియబాలనురా నే మన - ఆర్. బాలసరస్వతీదేవి, ఘంటసాల - ఆహూతి - 1950 (డబ్బింగ్)
ఓ ప్రియవీరా కానరా చలించె నా మనసే - పి.సుశీల - కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)
ఓ బంగారు గూటిలోని చిలకా - ఘంటసాల, పి. సుశీల - తల్లా ? పెళ్ళామా? - 1970
ఓ బస్తీ దొరగారు దిగివస్తారా మీరు - బి.వసంత, బసవేశ్వర్ - పూజా ఫలం - 1964
ఓ బాటసారీ పాడవోయీ నీ స్వరాలే  - పి.సుశీల,రామచంద్రరావు - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
ఓ బాబు మా బాబూ నీకన్న మాకు పెన్నిధి (1) - పి. సుశీల - పాపం పసివాడు - 1972
ఓ బాబు మా బాబూ నీకన్న మాకు పెన్నిధి (2) -   పి. సుశీల - పాపం పసివాడు - 1972
ఓ బాలరాజా ఓ బాలరాజా జాలిలేదా బాలరాజా - ఎస్. వరలక్ష్మి- బాలరాజు - 1948
ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా ఓ వెర్రిరాజా - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక - ఎస్.పి.బాలు - నాటకాలరాయుడు - 1969
ఓ బుల్లయ్యో ఓ మల్లయ్యో - ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత - రంగేళి రాజా - 1971
ఓ బ్రహ్మచారి నిన్నుకోరి నిలుచున్నది - ఎస్.జానకి, పి. సుశీల,వసంత బృందం - బ్రహ్మచారి - 1968
ఓ భాయి ఓ భాయి- మాధవపెద్ది,అప్పారావు,పామర్తి బృందం - కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
ఓ భారతవీరా ఓయీ భారతవీరుడా  - ఘంటసాల - రక్త తిలకం - 1964 (డబ్బింగ్)
ఓ మంగళగౌరీ శివనారి కలలే - పి. సుశీల - సుగుణసుందరి కధ - 1970
ఓ మదనా రా వెన్నెల చిందే - పి.లీల, ఘంటసాల బృందం - ఇద్దరు పెళ్ళాలు - 1954
ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని - పి. సుశీల - గులేబకావళి కథ - 1962
ఓ మనస కుముల వలదే కమిలి కృశించ - పి. సుశీల - పెళ్ళి మీద పెళ్ళి - 1959
ఓ మనిషి ఓ మనషి శ్రమ - ఎస్.పి. బాలు బృందం - మైనరు బాబు - 1973
ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి  - ఘంటసాల,పిఠాపురం బృందం - దసరా బుల్లోడు - 1971
ఓ మహదేవ నీ పదసేవ భవతర - పి. సుశీల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఓ మహానదులారా ఆడే పూవులారా - మాధవపెద్ది - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)
ఓ మాతా ఎటు చూచినా కటిక చీకటేనా - పి.సుశీల,మాధవపెద్ది బృందం - భాగ్యదేవత - 1959
ఓ మాతా నమ్మితి నీ పాదమే - ఎస్. వరలక్ష్మి - సతీ తులసి - 1959
ఓ మాతా రావా మొరవినవా నీవు వినా దక్కెవరే -   పి.లీల - గుణసుందరి కథ - 1949
ఓ మిఠారి దిల్ కఠారి నన్ను చేరవే - ఘంటసాల, టి.జి. కమలదేవి - పల్లెటూరు - 1952
ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి  - పి. సుశీల - పిడుగు రాముడు - 1966
ఓ మిష్టర్ బాలూ నీదు కోపాలు చాలు - జిక్కి - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసిముసి - ఘంటసాల, పి. సుశీల - కదలడు వదలడు - 1969
ఓ యబ్బో ఏందీ సొగసు ఒయ్యారం ఒలికే వయసు - పి.సుశీల - చిన్నారి పాపలు - 1968
ఓ యమధర్మ రాజా మహితోజ్వల తేజ (పద్యం) - ఎస్. జానకి - భూలోకంలో యమలోకం - 1966
ఓ యమ్మా చిలకమ్మ అల్లంత దూరాన సెలయేటి - ఎస్. జానకి - కన్నెవయసు - 1973
ఓ రంగయో పూల రంగయో - పి. సుశీల,ఘంటసాల బృందం - వెలుగు నీడలు - 1961
ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా - పిఠాపురం, స్వర్ణలత - దేశద్రోహులు - 1964
ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) - ఘంటసాల - కాంభోజరాజు కధ - 1967
ఓ రసికజన హృదయలోల రారాజ కంసభూపాల - పి. లీల,పి. సుశీల - కృష్ణలీలలు - 1959
ఓ రాజా నా రాజా నీ జాడయే నా త్రోవ ఆశగా - ఎస్.జానకి - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
ఓ రాజా నీ మానసమేలే మోహినినే - పి.సుశీల - మోహినీ రుక్మాంగద - 1962
ఓ రాజా విడిచినావా .. ఆలుబిడ్డల నెడబాసి - ఘంటసాల  - అమరకవి - 1953 (డబ్బింగ్)  
ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి - ఘంటసాల బృందం - ఇంటిదొంగలు - 1973
ఓ రామయా శ్రీ రామయ్య - ఘంటసాల,పి. సుశీల - మరపురాని మనిషి - 1973

                                                



0 comments: