Tuesday, December 6, 2011

ఓ - పాటలుమొదటి పేజి

ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల - పి. సుశీల,ఘంటసాల బృందం - బందిపోటు - 1963
ఓ అందమన్నది నీలో చూడాలి - ఎస్.జానకి, మాధవపెద్ది, పిఠాపురం - పొట్టి ప్లీడర్ - 1966
ఓ అందమైన బావా ఆవుపాల - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రుణాను బంధం - 1960
ఓ అందాల రాజా రసికులలో నీ సరి లేరని - పి. సుశీల - రైతే రాజు - 1972
ఓ అనార్కలి ఓ అనార్కలి ప్రేమకై బ్రతుకు - ఘంటసాల - అనార్కలి - 1955
ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం - పి. సుశీల - ఆడపడుచు - 1967
ఓ అన్నా నీకన్నా పెన్నిధి ఎవరన్నా  - పి. సుశీల - మా యింటి దేవత - 1980
ఓ అయ్యల్లారా కరుణవున్న - ఎస్.పి. బాలు, బి. వసంత - శభాష్ బేబి - 1972
ఓ అయ్యా ఓ అమ్మా రారండీ ఇక - ఎం.ఎస్. రామారావు బృందం - వేగుచుక్క - 1957
ఓ ఈ గతిన్ తరించగన్  దారి చూపవా దూర దేశవాసి - పి. సుశీల - సంపూర్ణ రామాయణం - 1961
ఓ ఉంగరాల ముంగురుల రాజా- మాధవపెద్ది,పి. సుశీల బృందం - డాక్టర్ చక్రవర్తి - 1964
ఓ ఎవరని అడిగే మనగాడా నే ఎవరో కాదు నీ నీడ - కె. జమునారాణి - బండరాముడు - 1959
ఓ ఏమిటి కావెలె కోరుకో అందం ఉంది చందం ఉంది చల్లని - ఎస్. జానకి - టాక్సీ రాముడు - 1961
ఓ ఒకసారి చూడవా... నీపైన మనసంటినే - పి.బి.శ్రీనివాస్ - కార్తవరాయని కధ - 1958
ఓ ఓ .. గాలి వీచెను అలలు లేచెను పడవ - ఘంటసాల బృందం - చుట్టరికాలు - 1968
ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో - ఘంటసాల, పి. సుశీల బృందం - అవే కళ్ళు - 1967
ఓ ఓ ఓ ఈలవేసి పిలువకోయీ - జిక్కి,ఘంటసాల - మా యింటి మహలక్ష్మి - 1959
ఓ ఓ ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం - పి. సుశీల బృందం - అందం కోసం పందెం - 1971
ఓ ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి - పి. సుశీల,ఘంటసాల - ఆత్మీయులు - 1969
ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట - ఘంటసాల, జిక్కి - దొంగ రాముడు - 1955
ఓ ఓ ఓ వలపు కౌగిళ్ళలో కరిగి - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రణభేరి - 1968
ఓ ఓ ఓ హాయిగా ఓ ఓ ఓ తీయగా ఓ ఓ ఓ పాడనా - పి. భానుమతి - ప్రేమ - 1952
ఓ ఓ కన్నయ్య పుట్టి - పి. సుశీల, ఘంటసాల,జె.వి. రాఘవులు బృందం - బందిపోటు దొంగలు - 1969
ఓ ఓ నేర్పేవు సరసాలు - ఎస్.జానకి, జిక్కి బృందం - సతీ సక్కుబాయి - 1965
ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్పగలవా -ఎస్.జానకి,ఘంటసాల - భూలోకంలో యమలోకం - 1966
ఓ ఓ వయ్యారమొలికే చిన్నది - ఘంటసాల,పి. సుశీల - మంగమ్మ శపధం - 1965
ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం - గుణసుందరి కథ - 1949
ఓ ఓహో రాజసుకుమారా మార  - ఎ.పి.కోమల, ఘంటసాల - రక్షరేఖ - 1949
ఓ ఓహోహో సుందరి అందమే అహహ విందురా ఉహూ - పి. సుశీల - భట్టి విక్రమార్క - 1960
ఓ కమలాననా వికసితోత్పలోచనా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - పాండవ వనవాసం - 1965
ఓ కోయిలా రమ్మన్న రామచిలకా బొమ్మలాగ - ఎస్.పి. బాలు, పి. సుశీల - ఇదా లోకం - 1973
ఓ గాయపడిన ప్రేమిక తీయనైనది - ఎల్.ఆర్. ఈశ్వరి - మన సంసారం - 1968
ఓ చందమామ అందాల భామ - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) - జయం మనదే - 1956
ఓ చందమామ ఇటు చూడరా మాటడరా - కె. రాణి బృందం - శభాష్ రాముడు - 1959
ఓ చక్కని తండ్రీ రామయ్యా నీవెక్కడుంటి - ఘంటసాల బృందం - పెద్దరికాలు - 1957
ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి. బాలు, పి.సుశీల - ఆజన్మ బ్రహ్మచారి - 1973
ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ - స్వర్ణలత, బి.గోపాలం - సారంగధర - 1957
ఓ చిన్నా నీకన్నా పెన్నిధి - పి.సుశీల,రమణ - మా నాన్న నిర్దోషి - 1970
ఓ చిన్ని బావా ఓహొ చిన్ని- జిక్కి - మంచి మనసుకు మంచి రోజులు -1958
ఓ చిన్నోడా ఓ బుల్లోడా చిలక  - ఎస్. జానకి బృందం - విశాల హృదయాలు - 1965
ఓ చిలిపి కళ్ళ బావా నీ షోకు  - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - కధానాయకుని కధ - 1975
ఓ చెలి ఓహొ చెలి ఓ చల్లని నవ్వుల - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - కోడలు దిద్దిన కాపురం - 1970
ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఓ జంతడి జిం జిం జిం జిం జింతడి.. అచ్చమైన - పి.సుశీల - గోపాలుడు భూపాలుడు - 1967
ఓ జలకాలలోనా పులకించిపోనా - పి. సుశీల బృందం - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
ఓ టింగు రంగారు రంగు బంగారుస్టారౌదునే షోకిల్లా రాణి - పి.సుశీల - వదిన - 1955
ఓ టైటు ప్యాంటు అబ్బాయి చిక్కావు - ఎల్. ఆర్. ఈశ్వరి. ఎస్.పి. బాలు - కధానాయకుని కధ - 1975
ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి - ఘంటసాల, పి.భానుమతి - చండీరాణి - 1953
ఓ తోడులేని చెల్లి పగబూనె పాడు సంఘం - ఘంటసాల - కుంకుమరేఖ - 1960
ఓ దయకరా నీలనీరద (పద్యాలు) - పి.సుశీల,ఘంటసాల - పల్లెటూరి చిన్నోడు - 1974
ఓ దారి గానని సంసారి దరి - ఎం.ఎస్. రామారావు బృందం - పాండురంగ మహత్యం - 1957
ఓ దారినపోయే చిన్నవాడా - ఎస్.జానకి,ఘంటసాల బృందం - మా బాబు - 1960
ఓ దారినబోయే ఓ బావా పిలిచినాను యిటురావా - పి.సుశీల - దేవకన్య - 1968
ఓ దేవదా ఓ పార్వతి చదువు - జిక్కి, ఘంటసాల (కె.రాణి హమ్మింగ్) - దేవదాసు - 1953
ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా అయ్యవారు - కె. రాణి,జిక్కి - దేవదాసు - 1953
ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా - ఘంటసాల బృందం - దీపావళి - 1960
ఓ దేవా మొర వినవా నామీద దయగనవా  - పి.లీల - శభాష్ రాముడు - 1959
ఓ దేవా వరాహముఖా - ఎస్.జానకి - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
ఓ దేవి ఏమి కన్నులు నీవి- ఘంటసాల,పి. సుశీల - విజయం మనదే - 1970
ఓ నటనం చేస్తా ఓ సుఖమే ఇస్తా నవ్‌ - ఎల్. ఆర్. ఈశ్వరి - శభాష్ బేబి - 1972

                                             
0 comments: