Saturday, December 3, 2011

ఏ - పాటలు




ఏత్వక్షర మనుద్వేషం  (భగవద్గీత శ్లోకం) - పి. సుశీల - మా యింటి దేవత - 1980
ఏదారి గోదారి కాడిలాకు కారు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - భలే మాష్టారు - 1969
ఏది నిజం ఏది నిజం మానవుడా - మాధవపెద్ది, ఘంటసాల బృందం - ఏది నిజం - 1956
ఏది పట్టినా బంగారం - మాధవపెద్ది - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
ఏదినిజమైన - ఘంటసాల,మాధవపెద్ది,జయదేవ్,శరావతి - అదృష్టజాతకుడు - 1971
ఏదీ లేదు నాకు - కె. అప్పారావు - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)
ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదు - బృందం - పరివర్తన - 1954
ఏదొ తాపం ఒకటే మైకం ఇంత అందం - ఎల్. ఆర్. ఈశ్వరి - దేశోద్ధారకులు - 1973
ఏదో ఏదో గిలిగింత ఏమిటీవింత - పి. సుశీల, ఘంటసాల - అమరశిల్పి జక్కన - 1964
ఏదో తెలియక పిలిచితినోయీ - పి. సుశీల, ఘంటసాల - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
ఏదో పిలిచినదీ ఏమో పలికినది విరిసే వయసే - పి. సుశీల,ఘంటసాల - దేవకన్య - 1968
ఏదో బేలవు లెమ్ము పోమ్మనుచు (పద్యం) - ఎస్.పి. బాలు - సతీ సావిత్రి - 1978
ఏదో వింత గిలిగింత ఏలా నాలో నాలో - ఎస్. జానకి - భూలోకంలో యమలోకం - 1966
ఏదో హాయ్ కావలి రేయి రేయి నీకు - ఎల్.ఆర్. ఈశ్వరి - పల్లెటూరి చిన్నోడు - 1974
ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికి - పి. సుశీల - జరిగిన కధ - 1969
ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే - పి. లీల - చిరంజీవులు - 1956
ఏనాటిదో ఈ బంధం ఈ జీవుల సంబంధం - ఘంటసాల - రుణాను బంధం - 1960
ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని - ఘంటసాల - భామావిజయం - 1967
ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే  - ఘంటసాల - చంద్రహారం - 1954    
ఏనాడు లేనిది ఈనాడు ఐనది అతనిపైన - పి. సుశీల - ఇద్దరు మొనగాళ్ళు - 1967
ఏనాడో కలిశానో నిన్ను - ఘంటసాల, పి. సుశీల - పెళ్ళిపందిరి - 1966 (డబ్బింగ్)
ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు - ఘంటసాల - లవకుశ - 1963
ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర (పద్యం) - ఘంటసాల - నర్తనశాల - 1963
ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
ఏనోట విన్నా ఏ చోట కన్నా ఆనాటి ఈనాటి - పి.బి. శ్రీనివాస్ - వద్దంటే పెళ్ళి - 1957
ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలై - వి.జె. వర్మ - రాజగురువు - 1954
ఏప్రెల్ పూల్ ఏప్రెల్ పూల్ - ఎస్.జానకి - మా నాన్న నిర్దోషి - 1970
ఏమంటావయ్యో మావయ్యో - ఎల్. ఆర్. ఈశ్వరి - రెండు కుటుంబాల కధ - 1970
ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా - స్వర్ణలత, పిఠాపురం - ఆరాధన - 1962
ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా  - పిఠాపురం, స్వర్ణలత - హరిశ్చంద్ర - 1956
ఏమంటుంది నీ హృదయం - ఎస్. జానకి, పిఠాపురం - విశాల హృదయాలు - 1965
ఏమంటేవా బొమ్మా ఓ రమణీ ముద్దులగుమ్మా - ఘంటసాల - పరువు ప్రతిష్ఠ - 1963
ఏమండి అబ్బాయిగారు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - మా నాన్న నిర్దోషి - 1970
ఏమండి ఇటు చూడండి ఒక్కసారి - ఘంటసాల - మంచి మనిషి - 1964
ఏమండి లేత బుగ్గల లాయర్ గారు  - పి.సుశీల, ఎస్.పి. బాలు - రామరాజ్యం - 1973
ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు - ఎల్. ఆర్. ఈశ్వరి - తాతమ్మ కల - 1974
ఏమండోయి నిదుర లేవండోయి - బెంగళూరు లత - చదువుకున్న అమ్మాయిలు - 1963
ఏమండోయి శ్రీవారు ఒక చిన్నమాటి - పి. సుశీల - మంచి మనసులు - 1962
ఏమగునో నా జీవితమిక ఎటు పోవునోయీ - పి. భానుమతి - గృహప్రవేశం - 1946
ఏమని ఏమని అనుకుంటున్నది నీ మనసేమని - పి. సుశీల - మురళీకృష్ణ - 1964
ఏమని ఏమేమని నా హృదిలోపల కోరిక ఏదో - సి. కృష్ణవేణి - లక్ష్మమ్మ - 1950
ఏమని తానాడునో నే నేమని బదులాడనౌనో - ఎస్. వరలక్ష్మి - బభ్రువాహన - 1964
ఏమని తెలుపనురా స్వామి ఏమని  - పి. సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
ఏమని పాడెదనో ఈ వేళ మానసవీణా మౌనముగా  - పి.సుశీల - భార్యా భర్తలు - 1961
ఏమని పిలవాలి నిన్నేమని - ఘంటసాల,పి. సుశీల - పెండ్లి పిలుపు - 1961
ఏమని వ్రాయను ఏమని వ్రాయను - ఎస్.పి. బాలు, పి. సుశీల - పెద్దలు మారాలి - 1974
ఏమనుకున్నా ఏముంది ఎవరినిఅన్నా ఏముంది - ఎస్. జానకి - కీలుబొమ్మలు - 1965
ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడి - ఘంటసాల - బంగారు బాబు - 1973
ఏమనుకొని రమ్మన్నావో ఈ సంబర - పి. సుశీల - మనసే మందిరం - 1966
ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా  - ఘంటసాల - షావుకారు - 1950
ఏమనెనోయి ఆమని రేయి  - ఘంటసాల,జిక్కి - దొంగలున్నారు జాగ్రత్త - 1958
ఏమయా రామయా ఇలా - స్వర్ణలత, బి.వసంత, వి. సత్యారావు - బొబ్బిలి యుద్ధం - 1964
ఏమయినారో పాపలెందున్నారో ఎవరైనా కన్నారా - ఎస్. వరలక్ష్మి - కనకతార - 1956
ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవవు ఓ భయ్యా - ఘంటసాల - తోబుట్టువులు - 1963
ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది  - పి.సుశీల,ఎస్.పి. బాలు - ఊరికి ఉపకారి - 1972
ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత (పద్యం) - ఘంటసాల - లవకుశ - 1963
ఏమాయె ఏమాయె నీ దైవము ఏమూలలొ దాగెనో - ఘంటసాల కోరస్ - అమ్మకోసం - 1970
ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక - ఘంటసాల - రాణి రత్నప్రభ - 1960
ఏమి తపంబొనర్చి జనియించివాడనో (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా - పి. సుశీల - దేశద్రోహులు - 1964

                                                      



0 comments: