Thursday, December 22, 2011

బ - పాటలు
బంగరు తల్లి పండిందోయి పంటల - పి. సుశీల ,ఘంటసాల బృందం - బంగారు తల్లి - 1971
బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల - చదరంగం - 1967
బంగరునావా బ్రతుకు నావా దానినడిపించు - పి. సుశీల - వాగ్ధానం - 1961
బంగరుబొమ్మా భలేజోరుగా పదవే పోదాము - పి.బి.శ్రీనివాస్,జిక్కి - భలే రాముడు - 1956
బంగారం అహా భద్రాద్రి - ఘంటసాల, పి. సుశీల బృందం - కలిసిఉంటే కలదు సుఖం - 1961
బంగారం రంగు నిచ్చెలే - ఘంటసాల,పి.సుశీల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)
బంగారి మావ నా చందమామ నీదేర - పి. సుశీల - భువనసుందరి కధ - 1967
బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే - బి. వసంత - వసంతసేన - 1967
బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి - పి.లీల బృందం - సువర్ణ సుందరి - 1957
బంగారుబొమ్మ రావేమి పందిట్లో పెళ్ళి - పి. సుశీల బృందం - రక్త సంబంధం - 1962
బంగాళా ( కోయ పాట ) - పి. సుశీల బృందం - శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
బంధువులైనవారు దినవచ్చిన (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
బకునిం జంపితి, రూపు మాపితి (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
బకునిన్ చంపితి రూపుమాపితి(పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణావతారం - 1967
బఠానీలోయి బాబు బఠానీలు గరం గరం బఠానీలు - ఎస్. జానకి - రచన: డా. సినారె
బడిలో ఏముంది దేవుడి గుడిలోనె ఉంది  - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
బతకమ్మ బతకమ్మ ఉయ్యాల - పి. సుశీల, బి. వసంత బృందం - జీవిత చక్రం - 1971
బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం - చరణదాసి - 1956
బద్రాద్రి రఘురాము భజనకు చనుచుండు బంధు - నాగయ్య - రామదాసు - 1964
బయమెందుకే సిట్టి బయమెందుకే భీమన్న- ఘంటసాల - పెళ్ళి చేసి చూడు -1952
బయస్కోప్ పిల్లోచ్చింది భలే తమాషా చూపిస్తుంది - పి. సుశీల - ఖైదీ బాబాయ్ - 1974
బలమున్నదని ధన - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - కళ్యాణ మండపం - 1971
బలరామున్ రిపుభీమున్  (పద్యం) - మాధవపెద్ది - విష్ణుమాయ - 1963
బలవంతుడు గుర్రంపై  - ఘంటసాల బృందం - భూలోకంలో యమలోకం - 1966
బలవద్రాజ్యమదాతిరేకజని - మాధవపెద్ది - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
బలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన వనరైన దాన - జిక్కి - ఇంటిగుట్టు - 1958
బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి - బాల భారతం - 1972
బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ - మాధవపెద్ది - ఇల్లరికం - 1959
బలే తాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ - పి. సుశీల బృందం - దొంగ రాముడు - 1955
బలే దొరలకు దొరకని సొగసు అనువుగ దొరుకును రంగయ్య - టి. కనకం - షావుకారు - 1950
బలే పండగ లలలాలా బలే పండగ - రాజేశ్వరి,సరొజిని - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
బలే పిల్ల చూశానమ్మా పిల్లంటే పిల్లకాదు - కె. శివరావు - రక్షరేఖ - 1949
బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే - ఘంటసాల - భక్త తుకారాం - 1973
బలే బలే గారడి బల్ పసందు గారడి - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
బలే బలే నచ్చారు అబ్బాయిగారు ముందు ముందు - పి. సుశీల - భార్యా బిడ్డలు - 1972
బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి - ఘంటసాల - రేచుక్క - 1955
బలే బలే పూలే విరిసినవే పసిడి పొలలే  - ఎ.పి.కోమల, పిఠాపురం - ఋష్యశృంగ - 1961
బలే బలే ఫలరసం బలముకాచు ఈ రసం - ఘంటసాల బృందం  - బాలనాగమ్మ - 1959
బలే బాగుంది అదే జరిగింది వలపులు చిగురులు - పి. సుశీల - పుణ్యవతి - 1967
బలే మంచి చౌక - ఘంటసాల,పి. సుశీల,మాధవపెద్ది బృందం - శ్రీ కృష్ణ తులాభారం - 1966
బలే మంచి చౌకబేరము రండి రండి  - ఘంటసాల - సుపుత్రుడు - 1971
బలేగా నవ్వితివి ఎలాగో చూచితివి చలాకి చూపితివి - ఘంటసాల - కలవారి కోడలు - 1964
బలేబలే మంచిరోజులులే  - మాధవపెద్ది,ఘంటసాల బృందం- వెలుగు నీడలు - 1961
బలేమోజుగా తయారైన ఓ పల్లెటూరి - పి. సుశీల, ఘంటసాల - ఉమ్మడి కుటుంబం - 1967
బల్లిదుండు రామ పార్ధివుడు తొల్లి (పద్యం) - ఎస్.పి. బాలు - అందం కోసం పందెం - 1971
బసవయ్యా ఓ బసవయ్యా నీ రుసరుస - పి.సుశీల బృందం - రక్త సింధూరం - 1967
బస్తీ బ్రతుకేలా మనకు బస్తీ బ్రతుకేలా - ఘంటసాల,పి. సుశీల బృందం - తోడికోడళ్ళు - 1957
బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా  - పుండరీకాక్షయ్య - పిచ్చి పుల్లయ్య - 1953
బాటసారీ దారి నీవూ - ఎ.పి. కోమల - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు - ఉషాపరిణయం - 1961

                                                   
0 comments: