Wednesday, December 21, 2011

ప - పాటలు




పంచర్ పంచరు పంచరు ఆ పంచరు తలకో - పి.బి.శ్రీనివాస్ బృందం - ఈడూ జోడూ - 1963
పంటపొలాల ఎగిరే జంట మనసే - పి.లీల,ఘంటసాల - సొంతవూరు - 1956
పండగదినమిదిరా మన - ఎం. ఎల్. వసంత కుమారి - మేనరికం - 1954
పండగల్లె పర్వమల్లె ఫలించిన పుణ్య - బృందగానం - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
పండిన దేహమందు పరిపక్వత చెందిన (పద్యం) - మల్లిక్ - భక్త శబరి - 1960
పండు ఆ: పండు .. ఆ బలె - ఎస్.జానకి,రఘురాం, ఎల్.వి. కృష్ణ  - దేవుని గెలిచిన మానవుడు - 1967
పండుగులు పబ్బములు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణ గారడి - 1958
పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు (పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
పంతం పట్టి మేం పయానమయ్యాం - ఘంటసాల - రేచుక్క పగటిచుక్క - 1959
పందెం నామీద వేసెదవు మైమరచి - జిక్కి - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
పందొమ్మిదొందల యాభై మోడల్ - ఎస్. జానకి, ఘంటసాల - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
పంపుతున్నామమ్మ - పి.సుశీల,పి. లీల బృందం - సతీ సావిత్రి - 1978
పగటికలలు కంటున్న మావయ్య గాలిమేడ - ఎల్.ఆర్.ఈశ్వరి,ఘంటసాల - భలే రంగడు - 1969
పగడాల జాబిలి చూడు గగనాల - పి. సుశీల,ఘంటసాల - మూగనోము - 1969
పగర గెల్చితినేని ఈ జగతి ఏలుకొనెద (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ సత్య - 1971
పగలు రేలనక  (పద్యం) - ఎం. ఎల్. వసంత కుమారి - మేనరికం - 1954
పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా రాతిరి నా రాజువురా - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
పగలే వెన్నెల జగమే ఊయలా కదలే  (బిట్ ) - పి. సుశీల - పూజా ఫలం - 1964
పగలే వెన్నెల జగమే ఊయలా కదలే - ఎస్. జానకి - పూజా ఫలం - 1964
పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - పచ్చని సంసారం - 1970
పచ్చ పచ్చని చిలకా ఓ చిలకా పంచ - ఘంటసాల,పి. సుశీల బృందం - కలిసొచ్చిన అదృష్టం - 1968
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు - ఘంటసాల,పి. సుశీల - దసరా బుల్లోడు - 1971
పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు- పి. సుశీల, ఘంటసాల - జగత్ జెంత్రీలు - 1971
పచ్చని కాపురమయ్యో పాపం చితైపోయెను - ఘంటసాల - కూతురు కాపురం - 1959
పచ్చని చెట్టు ఒకటి ..మంటలు రేపే నెలరాజా - పి. సుశీల,ఘంటసాల - రాము - 1968
పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి - పి. సుశీల - రాము - 1968
పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా పడుచు జంట - పి. సుశీల - పవిత్రబంధం - 1971
పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాణి పడుచు - పి. సుశీల,ఘంటసాల - పవిత్రబంధం - 1971
పచ్చి కామమందు పరవళ్ళు త్రోక్కు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - భూలోకంలో యమలోకం - 1966
పట్టండి నాగలి పట్టండి కట్టండి - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - కలిసొచ్చిన అదృష్టం - 1968
పట్టాను కనిపెట్టాను పట్టాను - జిక్కి - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
పట్టాలి అరక దున్నలి మెరక ఏర్లన్మి మళ్ళించి తడపగా ఎత్తు - ఎస్.పి. బాలు - చిట్టి చెల్లెలు - 1970
పట్టి విడువరాదు నాచేయి పట్టివిడువరాదు - పి.బి. శ్రీనివాస్ - భక్త పోతన - 1966
పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగ పట్టు - ఘంటసాల బృందం - కనకతార - 1956
పట్టుకుంటె లక్ష వచ్చింది - తిరుపతి రాఘవులు, ఎస్. జానకి - పట్టుకుంటే లక్ష - 1971
పట్టుచీర జీరాడ పరువమున తను - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
పట్టుపాన్పున వెన్నెల పరచి (సంవాద పద్యాలు) - పిఠాపురం, పి.సుశీల - నాటకాలరాయుడు - 1969
పట్నంలో శాలిబండ పేరైన గోల్‌కొండ చూపించు - ఎల్. ఆర్. ఈశ్వరి - అమాయకుడు - 1968
పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా - జిక్కి, పిఠాపురం - పెద్ద మనుషులు - 1954
పడచు నోము పండే పసుపు ( పద్యం ) - రామకృష్ణ - శభాష్ పాపన్న - 1972
పడచు పిల్ల పసచూడు వయసు - ఎస్.జానకి - మెరుపు వీరుడు - 1970
పడచు మది చలించు - కె. జమునారాణి - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
పడవా వచ్చిందే పిల్లా - ఘంటసాల,పి. సుశీల బృందం - సిపాయి చిన్నయ్య - 1969
పడవైతున్ నరసింహరాజు  (పద్యం) - మంగళంపల్లి - పల్నాటి యుద్ధం - 1966
పడినదారిని విడవబోకమ్మా నీకు నీవారెవరు - ఘంటసాల - లక్ష్మమ్మ - 1950
పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం - పి. సుశీల - గూఢచారి 116 - 1966
పడుచుదనం రైలుబండి పోతున్నది - జిక్కి బృందం - పెంకి పెళ్ళాం - 1956
పతి ఇంటికి వెడలబోవు - ఘంటసాల - ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం - 1959 (డబ్బింగ్)
పతి తపోవనికేగ పడతి లీలావతిని (పద్యం) - మాధవపెద్ది - మోహినీ భస్మాసుర - 1966
పతి సౌఖ్యమే తన సౌఖ్యము (పద్యం) - పి.సుశీల - మోహినీ రుక్మాంగద - 1962
పతికి కలిగిన దుర్గతి మది తలంచి (పద్యం) - వైదేహి - దైవబలం - 1959
పతితలు గారు నీయడల భక్తులు (పద్యం) - ఎస్.పి. బాలు - శ్రీ కృష్ణ సత్య - 1971
పతిపదసేవదక్క (సంవాద పద్యాలు) - పి.లీల,మాధవపెద్ది - సతీ సుకన్య - 1959
పతియే జీవన రాగము పతియే తనతోడు (పద్యం) - ఉడుతా సరోజిని - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
పతియే నీ దైవమమ్మా నీ గృహమే - పి.సుశీల - మన సంసారం - 1968
పతిసేవ నిజగతి త్రోవ క్షతిలో భారత సతిశోభ - అరూర్ సరోజిని - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
పతిసేవే పరమార్ద ధర్మమని నే భావించితేని (పద్యం) - సరోజిని - భక్త అంబరీష - 1959
పదండి ముందుకు - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - పదండిముందుకు - 1962
పదపదవే వయారి గాలిపఠమా - ఘంటసాల, కె. జమునారాణి - కులదైవం - 1960
పదములు లేజివుళ్ళ చేలువుమ్ముల సోమ్మ్ముల (పద్యం) - ఘంటసాల - అందం కోసం పందెం - 1971
పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు - ఎ.పి.కోమల - బంగారు పంజరం - 1969
పదరా పదపద రాముడు - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం - కుటుంబ గౌరవం - 1957

                                        

0 comments: