Tuesday, December 20, 2011

న - పాటలు




నెలరాజు జతమాని చెంగల్వ మనియేన - సునంద - చివరకు మిగిలేది - 1960
నెలరాజు వెలిగు తొలితార - ఘంటసాల,పి.లీల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
నెలవంక తొంగి చూసింది (విషాదం) - ఘంటసాల, పి.సుశీల - రాజకోట రహస్యం - 1971
నెలవంక తొంగి చూసింది (సంతోషం) - ఘంటసాల, పి.సుశీల - రాజకోట రహస్యం - 1971
నే కవిననబోయి రాణి నాదనబోయి- ఘంటసాల - కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
నే కోరు పాటలనే ఏనాడు పాడి నాతోడు నీడగనే - ఘంటసాల - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
నే భావించే నవయువతి - ఘంటసాల,పి. సుశీల - ప్రేమ మనసులు - 1969 (డబ్బింగ్)
నే రానంటినా ఓ మావయా  - ఎస్. జానకి - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
నేటికి మాయింట్లో ఎంచక్కా - పి. సుశీల,ఎస్. జానకి, ఘంటసాల - వాడే వీడు - 1973
నేడు గగనమున మూగె మేఘములు - వైదేహి బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలొని కోరికలు రేగెనే - జిక్కి - ఏది నిజం - 1956
నేడు మనకానందమైన - జిక్కి, ఎస్.జానకి బృందం - మమకారం - 1963 (డబ్బింగ్)
నేడు శ్రీవారికి మేమంటే పరాకా తగని - పి. సుశీల, ఘంటసాల - ఇల్లరికం - 1959
నేడె కదా హాయి ఈనాడే కదా హాయి - పిఠాపురం,స్వర్ణలత - చరణదాసి - 1956
నేడే ఈనాడే వలరేడా రావో తళుకు గని బెళుకు గని - పి.సుశీల - వదిన - 1955
నేడే తీరే నా వాంఛ నేడే ఈడేరే నేడే ఈడేరే జీవతాశ - జి.వరలక్ష్మి - ద్రోహి - 1948
నేడే నిజమురా నీ రేపు రాదురా ఏలగ రారా  - సుందరమ్మ - పల్నాటి యుద్ధం - 1947
నేడే మన ఆశయమ్ము ఫలియించులే ఇల - పి.సుశీల - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
నేడే హాయీ హాయీ ఆనందంచిందే - పి.లీల, ఘంటసాల - సతీ సుకన్య - 1959
నేతాళలేనే ఓ చెలియా - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
నేనీ దివినేలు రాణినే నా కీ - కె.రాణి,స్వర్ణలత,సునంద - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
నేను ఒక మనిషినా నాదీ ఒక హృదయ - ఎ.ఎం. రాజా, పి.లీల - మేలుకొలుపు - 1956
నేను తాగలేదు నాకు నిషా లేదు - ఘంటసాల - మనుషులు మమతలు - 1965
నేను నీయెడ చేసిన నేరములను (పద్యం) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం - 1966
నేను నువ్వు ఇలాగే ఉండిపోతే - పి. సుశీల, రామకృష్ణ - మైనరు బాబు - 1973
నేను నేనే సుమా నే చిరుగాలిని లేత - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
నేను నేనేనా నువ్వు నువ్వేనా ఎక్కడికో ఎక్కడికో - పి.సుశీల బృందం - కన్నకొడుకు - 1973
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను - ఘంటసాల - ప్రేమనగర్ - 1971
నేను పుట్టిన - ఎస్. రాజేశ్వరరావు,ఘంటసాల,పి. సుశీల - సంగీత లక్ష్మి - 1966
నేనెవరో తెలిసింది నిజమేదో తెలిసింది - ఘంటసాల - రచన: డా. సినారె - బీదలపాట్లు - 1972
నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో - ఘంటసాల - కొడుకు కోడలు - 1972
నేనే ఒకటి రెండు (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - శ్రీ గౌరీ మహత్యం - 1956
నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి - నిర్దోషి - 1951
నేనే దాన దమాది సంయామి  (పద్యం) - కొండలరావు - తారాశశాంకము - 1969
నేనే ధనలక్ష్మిని - ఎల్. ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది,పిఠాపురం - నిలువు దోపిడి - 1968
నేనే నేనే నేనే లేత లేత పూలబాలను తాళజాలను - ఎస్. జానకి - జమీందార్ - 1965
నేనే నేనే మధుగీతి నవరసపూరిత  - పి. సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - భీమాంజనేయ యుద్ధం - 1966
నేనే రాయంచనై చేరి నీ చెంతనే - నూతన్,జయదేవ్,పి.సుశీల, ఎస్.జానకి - చిలకా గోరింకా - 1966
నేనే విరజాజినైతే నీవే - బెజవాడ రాజరత్నం, ఘంటసాల బృందం  - లక్ష్మమ్మ - 1950
నేనే శ్రీ రఘురామ భక్తుడ(పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
నేనే శ్రీలలితార్యపాదయుగళీనీరేజ (పద్యం) - మాధవపెద్ది - తారాశశాంకము - 1969
నేనే శ్రీహరి పాదపద్మభజనా నిష్ఠాగరిష్ఠ (పద్యం) - పి. సుశీల - దీపావళి - 1960
నేర్పమంటావా ఎక్కడం నేర్చుకుంటావా - ఎస్.పి.బాలు, బి.వసంత - గౌరి - 1974
నేలతో నీడ అన్నది నను తాకరాదని - ఘంటసాల - మంచిరోజులు వచ్చాయి - 1972
నేలపై చుక్కలు చూడు పట్టపగలొచ్చె - టి. ఎం. సౌందర్ రాజన్ - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
నేసు నీ గాధలెన్నో విన్నాను - పి.సుశీల - మైరావణ - 1964
నొసట వ్రాసిన వ్రాలు తప్పదులే చెరిపివేసిన - వైదేహి బృందం - కలిమిలేములు - 1962
నోమిన మల్లాల నోమన్న లాల - పి.భానుమతి బృందం - మల్లీశ్వరి - 1951
నోము పండింది మా నోము పండింది కృష్ణా - పి. సుశీల, శ్రీహరి రావు బృందం - యశోద కృష్ణ - 1975
నోములు పండగా నూరేళ్ళు నిండగా - పి. సుశీల, వసంత బృందం - చిన్ననాటి స్నేహితులు - 1971
నోరువాయి లేని బ్రతుకు భారమేనయ్యా - పి.సుశీల - గొప్పవారి గోత్రాలు - 1967
న్యాయం ధర్మం మరువకురా - ఘంటసాల - ఏకైక వీరుడు - 1962 (డబ్బింగ్)
న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఇల్లాలికె వేదన - ఘంటసాల - ఇంటిగుట్టు - 1958
న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను - పి. సుశీల - ఉషాపరిణయం - 1961

                                  



0 comments: