Friday, December 9, 2011

గ - పాటలు




గంగమ్మ తల్లి కరుణించెరా బంగా - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి బృందం - బావమరదళ్ళు - 1961
గంగా యమునా తరంగాలతో - ఘంటసాల బృందం - మరపురాని కధ - 1967
గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
గంగాతరంగ కమనీయ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - వీరాంజనేయ - 1968
గంగాతరంగరమణీయ జటాకలాపం (పద్యం) - పి. సుశీల - రేణుకాదేవి మహత్యం - 1960
గంజాయి తాగి తురకల సంజాతము చేత (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
గండరగండా షోగ్గాడి - ఎల్. ఆర్. ఈశ్వరి,పి. సుశీల,రాఘవులు బృందం - బందిపోటు దొంగలు - 1969
గండు తుమ్మెద రమ్మంటుంది కొండమల్లె - పి. సుశీల,ఘంటసాల - బొమ్మలు చెప్పిన కధ - 1969
గండుపిల్లి మేను మరచి బండనిదుర పోయెరా - ఘంటసాల,నాగయ్య - తెనాలి రామకృష్ణ - 1956
గంపా నెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే - ఘంటసాల,పి. సుశీల - దత్తపుత్రుడు - 1972
గగన సీమంతిని కంఠహారములోన(పద్యం) - ఘంటసాల - సారంగధర - 1957
గట్టి మేళం కొట్టిన కల్యాణం  - పి.సుశీల - పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)
గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల ( విషాదం) - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల ( సంతోషం) - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
గడనగల మగని జూచిన అడుగడు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణమాయ - 1958
గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి - ఎస్.పి. బాలు, పి. సుశీల - గంగ మంగ - 1973
గడుచు భయంబు దీనిని సుఖముగ (పద్యం) - మల్లిక్ - శ్రీ కృష్ణ గారడి - 1958
గడెతడ నీవు కన్నులకు గన్పడకుంటివ (పద్యం) - ఎ.పి. కోమల - తారాశశాంకము - 1969
గణనాధుని కోవెలకు వచ్చెనమ్మా - ఘంటసాల, పి. సుశీల బృందం - కలిసిఉంటే కలదు సుఖం - 1961
గత యుగాల మరిపించే వైఙ్ఞానిక - ఘంటసాల బృందం - దశావతారములు - 1962 (డబ్బింగ్)
గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల - ఘంటసాల, ఎస్.జానకి - లక్ష్మీ కటాక్షం - 1970
గరిమగప నా నయనాలు నవ్వేను - పి.సుశీల - మంచిరోజులు వస్తాయి - 1963
గర్భ శత్రువుగాని కరుణింపుడన్నచో  (పద్యం) - ఘంటసాల - పల్నాటి యుద్ధం - 1966
గలగల పారుతున్న గోదారిలా రెపరెప లాడుతున్న - ఎస్.పి.బాలు - గౌరి - 1974
గలగలనీ మిలమిలనీ అలలు - ఘంటసాల,పి.సుశీల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)
గాండీవం దేవదత్త శంఖంబు పాశు(పద్యం) - మల్లిక్ - శ్రీ కృష్ణ గారడి - 1958
గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా - ఘంటసాల - పవిత్రబంధం - 1971
గాంధీ పుట్టిన దేశమురా ఇది గౌతమ బుద్ధుని (సాకీ) - ఘంటసాల - బందిపోటు దొంగలు - 1969
గాజులమ్మ గాజులు కన్నియచేతుల  - ఎస్. జానకి - కార్తవరాయని కధ - 1958
గాజులైతె తొడిగాడు నా రాజు నా మోజులన్నీ తీరేది ఏ రోజు - పి. సుశీల - డాక్టర్ బాబు - 1973
గాఢనిద్రలొ కూడ (సంవాద పద్యాలు ) - పి. సుశీల, ఘంటసాల - కాంభోజరాజు కధ - 1967
గాత్రము కల్గినేని హరిగాధలు గానముసేయగా (పద్యం) - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
గానమె కళలందుకడు మిన్న అల భువిలో - పి. సుశీల, ఎస్. జానకి - అందం కోసం పందెం - 1971
గానమే లలితకళా గానమే సుధా మధుర - మాధవపెద్ది - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)
గానా పీనా సాగేవేళ పంతమా గజ్జకట్టే పిల్లతో- ఎస్.జానకి - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)
గారడి గారడి బలే బలే - ఘంటసాల,పి. సుశీల బృందం - విజయం మనదే - 1970
గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, పి. సుశీల - ఆడపడుచు - 1967
గారడి చేసేస్తా నేనే - ఘంటసాల,కె. ఎల్. రాఘవులు బృందం - నేనే మొనగాణ్ణి - 1968
గారడిచేసే నీ కనులు ఆరడి చేయును నా మనసు - పి. సుశీల - కులదైవం - 1960
గారడీ నయనమేలందు నయనముల - కె. రాణి బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
గారాల తనయా ఖగరాజువురా చిన్నారి - ఎస్. జానకి - విష్ణుమాయ - 1963
గారాల బిడ్డ కోసం ఏరాలి కుమార్తె  (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - భూలోకంలో యమలోకం - 1966
గాలానికి పడిందయా గిరగిరా - ఘంటసాల,స్వర్ణలత,పామర్తి - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
గాలి పఠం గాలి పఠం రంగురంగుల - ఘంటసాల, పి. సుశీల, కె. రాణి - తోడికోడళ్ళు - 1957
గాలి వలపు గాలి నన్ను తాకింది ఈవేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల - అదృష్టదేవత - 1972
గాలికన్నా కోలకన్నా పదాబిరాన సరి కనక జగాన - ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
గాలిమేడగ కూలే ఆశా ఆలులేని బ్రతుకే బాధ - కె. ప్రసాదరావు - బ్రతుకు తెరువు - 1953
గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే వెన్నెల- ఘంటసాల, ఎస్. జానకి - కలిమిలేములు - 1962
గాలిలోన పైట చెంగు గంతులేసే నెందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - ప్రతిజ్ఞా పాలన - 1965
గాలివలె తేలి విరబాలవలె సోలి ఈలీల - జిక్కి - సంతోషం - 1955
గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా - పి.సుశీల - అన్నపూర్ణ - 1960
గిరిజా కల్యాణం - ఘంటసాల మరియు ఇతరులు  - రహస్యం - 1967
గిరిధరములందు సమస్త (పద్యం) - మాధవపెద్ది - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
గిలకల మంచంవుండి చిలకల - కె. జమునారాణి, పిఠాపురం - వరకట్నం - 1969
గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి - ఘంటసాల, పి. సుశీల - ఆత్మబలం - 1964
గుండుమల్లె చెండుచూసి గుండెలోనే - జి.కె. వెంకటేష్, రమోల - శ్రీదేవి - 1970
గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద  - పి. సుశీల - ప్రాణమిత్రులు - 1967
గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కౌముజు - ఘంటసాల,పి. సుశీల - బుద్ధిమంతుడు - 1969
గుడిలో దేవుని గంటలా నా హృదిలో - పి. సుశీల - సిరిసంపదలు - 1962
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు - ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - ఇదా లోకం - 1973

                                                            



0 comments: