Saturday, March 10, 2012

ఘంటసాల ఏకగళ గీతాలు 08




422. నేను పుట్టాను లోకం మెచ్చింది నేను - ప్రేమనగర్ - 1971
423. నేనెవరో తెలిసింది నిజమేదో తెలిసింది - బీదలపాట్లు - 1972
424. నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో - కొడుకు కోడలు - 1972
425. నేలతో నీడ అన్నది నను తాకరాదని - మంచిరోజులు వచ్చాయి - 1972
426. న్యాయం ధర్మం మరువకురా - ఏకైక వీరుడు - 1962 (డబ్బింగ్)
427. న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఇల్లాలికె వేదన - ఇంటిగుట్టు - 1958
428. పంతం పట్టి మేం పయానమయ్యాం - రేచుక్క పగటిచుక్క - 1959
429. పచ్చని కాపురమయ్యో పాపం చితైపోయెను - కూతురు కాపురం - 1959
430. పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగ పట్టు - బృందం - కనకతార - 1956
431. పడినదారిని విడవబోకమ్మా నీకు నీవారెవరు - లక్ష్మమ్మ - 1950
432. పతి ఇంటికి వెడలబోవు - ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం - 1959 (డబ్బింగ్)
433. పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే - ఆనందనిలయం - 1971
434. పనులన్నియు వీడుచు - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
435. పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా - లైలా మజ్ను - 1949
436. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - కులదైవం - 1960
437. పరవశమైన ఆనందం - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
438. పరుగులు తీసేవు పయన మెచటికో మౌని వైరులు - ఋష్యశృంగ - 1961
439. పరువం పలుకరించు నీకు - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
440. పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే - షావుకారు - 1950
441. పల్లెకు పోదాం పారును చూదాం చెలోచలో అల్లరి చేదాం - దేవదాసు - 1953
442. పాటకు పల్లవి ప్రాణం నా జీవన (విషాదం ) - సంగీత లక్ష్మి - 1966
443. పాడితే రామయ్య పాటలే పాడాలే వేడితే - పల్లెటూరి చిన్నోడు - 1974
444. పాడిపంటల పెన్నిధిరా  - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
445. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా - మూగమనసులు - 1964
446. పాపయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా - పచ్చని సంసారం - 1970
447. పాలనవ్వుల పాపాయీ పసిడి పలుకల - బీదలపాట్లు - 1972
448. పావనీ గంగాభవాని లోకపావన వాహినీ - గంగా గౌరి సంవాదం - 1958
449. పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా - టైగర్ రాముడు - 1962
450. పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు - కాళహస్తి మహత్యం - 1954
451. పిలిచినా పలుకుమా... జలధరశ్యామా మంగళనామా  - భూకైలాస్ - 1958
452. పిల్లా నీపై మరులేచెందా ఆగు - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
453. పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం ఈ వింత వేషం - అగ్గిదొర - 1967
454. పుడమి పుట్టెను నాకోసం పూలు - మంచి చెడూ - 1963
455. పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - సతీ సుకన్య - 1959
456. పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు - మంచివాడు - 1974
457. పెదవులపైన సంగీతం హృదయములోన పరితాపం - పుణ్యవతి - 1967
458. పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని చల్లగ కాలం - పెళ్ళి చేసి చూడు -1952
459. పైసా పైసా పైసా హైలెస్సా ఓలెస్సా .. కాసుంటే కలకటేరు - భలే రంగడు - 1969
460. పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని - నమ్మిన బంటు - 1960
461. పో మామ పొమ్మికన్ నా సమీపమునకిక - రాముడు భీముడు - 1964
462. పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి - సంతానం - 1955
463. ప్రళయపయోధిజలే... జయ జగదీశ హరే కృష్ణా జయ - భక్త జయదేవ - 1961
464. ప్రియతమా రాధికా రావే రయమున కలియవే - పెళ్ళికాని పిల్లలు - 1961
465. ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ... వదసియదికించిదపి - భక్త జయదేవ - 1961
466. ప్రీతినర్ధుల నాదరించు - శ్రీ కృష్ణపాండవీయం - 1966
467. ప్రేమమయా చిత్రము నీ మాయా చాలా - పల్లెటూరి పిల్ల - 1950
468. ప్రేమించి చూడు పిల్లా పెళ్ళాడుదాము - ప్రేమించి చూడు - 1965
469. ప్రేమించి పెళ్ళి చేసుకొ నీ మనసంత - ఆత్మగౌరవం - 1966
470. ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా నా హృదయమే - పునర్జన్మ - 1963
471. ఫలంమేమి నేడిలా తలబడుకొని .. ఆశా దురాశా  - టైగర్ రాముడు - 1962
472. బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - చదరంగం - 1967
473. బడిలో ఏముంది దేవుడి గుడిలోనె ఉంది భక్తి ముక్తి  - బుద్ధిమంతుడు - 1969
474. బయమెందుకే సిట్టి బయమెందుకే భీమన్న- పెళ్ళి చేసి చూడు -1952
475. బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు  - భక్త తుకారాం - 1973
476. బలే బలే గారడి బల్ పసందు గారడి - శ్రీ గౌరీ మహత్యం - 1956
477. బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి - రేచుక్క - 1955
478. బలే మంచి చౌకబేరము రండి రండి  - సుపుత్రుడు - 1971
479. బలేగా నవ్వితివి ఎలాగో చూచితివి చలాకి చూపితివి - కలవారి కోడలు - 1964
480. బాబూ నిదురపోరా నా బాబూ నిదురపోరా - అమ్మాయిపెళ్ళి - 1974
481. బాబూ వినరా అన్నాతమ్ముల కధ (విషాదం) - పండంటి కాపురం - 1972

              



0 comments: