Friday, December 2, 2011

అ - పాటలు




అందాల విందు ఇదేనోయి - జిక్కి,సరస్వతి బృందం - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి వలపుల - బాలు, పి. సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
అందాల సొగసులు చిందెనే కనువిందేనే - పి.లీల - సతీ సుకన్య - 1959
అందాలచిందు తార డెందాన దాచనేల నీ ప్రేమ - ఎ. ఎం. రాజా, జిక్కి - శోభ - 1958
అందాలన్ని నీవే ఆనంద - పి. సుశీల, బి. వసంత, ఘంటసాల,రఘురాం - చిక్కడు దొరకడు - 1967
అందాలబాల అనురాగమాల తొలి  - పి.బి. శ్రీనివాస్ - రమాసుందరి - 1960
అందాలలోనే ఆనందముంది - జిక్కి, ఎ. ఎం.రాజా - రేణుకాదేవి మహత్యం - 1960
అందాలు చిందగాను ఆడుదాం పందేలు - పి. సుశీల బృందం - రుణాను బంధం - 1960
అందాలు చిందించెనేల ఈ వేళా - పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966
అందాలు చిందే ఆ కళ్ళలలోనే - ఎస్.పి. బాలు, పి. సుశీల - సుఖదుఖా:లు - 1968
అందాలు చిందే దీపం అల చందమామ - ఎస్. జానకి, ఘంటసాల - ఋష్యశృంగ - 1961
అందాలు చిందేటి ఆనందసీమా రాగాల - పి.భానుమతి, ఎ.ఎం.రాజా - చింతామణి - 1956
అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల - కె.జమునారాణి బృందం - ఉషాపరిణయం - 1961
అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య - యోగి వేమన - 1947
అందాలుచిందే జగతి - ఎస్.పి.బాలు,పిఠాపురం - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్)
అందాలే తొంగిచూసే హాయి - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్ - ప్రేమించి చూడు - 1965
అందిస్తాను అందుకో మధువందిస్తాను అందుకో - పి. సుశీల - కదలడు వదలడు - 1969
అందీ అందకపోయే ఆటలేల  - పి.బి. శ్రీనివాస్,భగవతి - పెళ్ళి మీద పెళ్ళి - 1959
అందుకో అందిస్తానురా అందాలే - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - భూలోకంలో యమలోకం - 1966
అందుకో కలకల కిలకిల జిలి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - పసిడి మనసులు - 1970
అందుగలవిందుగలవంతట నీవే సకల జీవుల (పద్యం) - బెంగళూరు లత - చంద్రహాస - 1965
అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ- పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) - ఘంటసాల - కాంభోజరాజు కధ - 1967
అందెలు పలికెనులే నా అందెలు పలికెనులే ఔర ఇందరు - ఎస్. జానకి - భక్త పోతన - 1966
అందేనా ఈ చేతుల కందేనా చందమామా - పి. సుశీల - పూజా ఫలం - 1964
అంబ శశిబింబ వదనే కంబుగ్రీవే (శ్లోకం) - పి.లీల - తారాశశాంకము - 1969
అంబవు నీవమ్మా - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - సతీ సావిత్రి - 1978
అంబా గుణనికురంబా కంభు కంటి కాత్యయిని జయ - నాగయ్య - ఉమాసుందరి - 1956
అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా - పి. లీల - గులేబకావళి కథ - 1962
అంబా పరాకు దేవీ - రాఘవులు,విజయలక్ష్మి - మోహినీ రుక్మాంగద - 1962
అంబా మంగళ గౌరీ- ఆర్.బాలసరస్వతి దేవి - శ్రీ గౌరీ మహత్యం - 1956
అంబికయే తల్లి మరియమ్మ కోరి - పిఠాపురం,పి. సుశీల బృందం - పతిభక్తి - 1958 (డబ్బింగ్)
అంబికావంశశాఖ కీ వగు దొకండు (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
అఆలు అన్నీ నువ్వు రాయాలి నా రాజా కన్నుల్లో - ఎల్. ఆర్. ఈశ్వరి - ఎర్రకోట వీరుడు - 1973
అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957
అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లడు ఇల్లాలు (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
అక్క పనుపున యొక తోకచుక్క (పద్యం) -ఎ.వి. సుబ్బారావు - భూలోకంలో యమలోకం - 1966
అక్క భర్తకు శీలమర్పింప నెగబడ్డ (పద్యాలు) - ఘంటసాల - భూలోకంలో యమలోకం - 1966
అక్కట కన్నుగానక (పద్యం) - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
అక్కడ కాదు ఇక్కడ.. కవ్వించే కన్నులుంటే - పి.సుశీల,ఘంటసాల - నా తమ్ముడు - 1971
అక్కడ వుండే పాండురంగడు - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం - పాండురంగ మహత్యం - 1957
అక్కరకు రాని చుట్టము మ్రొక్కినవర (పద్యం ) - పి. సుశీల - రాము - 1968
అఖిల జగములకును హరియే మూల ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - చెంచులక్ష్మి - 1958
అఖిల రాక్షస మంత్ర తంత్ర (పద్యం) - ఋష్యేంద్రమణి - మాయాబజార్ - 1957
అఖిల సృష్టి భావించే - టి.యం. సౌందరరాజన్ - ముద్దుపాప - 1968 (డబ్బింగ్)
అఖిలలోకాధినాయక సమూహం (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ విజయం - 1971
అగర్వ సర్వమంగళా  (శ్లోకం) - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
అగ్నిశిఖలతో ఆడకుమా నీవు ఆపదపాలు గాకుమా - ఘంటసాల - భూకైలాస్ - 1958
అగ్నిసాక్షిగా వివాహంబైన పురుషుడే తరుణల (పద్యం) - ఎస్. వరలక్ష్మి - దీపావళి - 1960
అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే - స్వర్ణలత, కె.రాణి, వైదేహి - లక్షాధికారి - 1963
అచ్చా బహుత్ అచ్చా నీ షోకు - పిఠాపురం,సరస్వతి - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
అట జనకాంచి భూమి సురుడంబర చుంబిత (పద్యం) - బి. గోపాలం - అందం కోసం పందెం - 1971
అటు గంటల మోతలు గణగణ ఇటు గాజుల - ఘంటసాల,బి. వసంత - బాంధవ్యాలు - 1968
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు - ఘంటసాల,పి. సుశీల - వాడే వీడు - 1973
అటు చూడు ఇటు చూడు ఎటు చూస్తే అటు జంటలు - ఎస్. జానకి - కధానాయకురాలు - 1971
అటు పానుపు ఇటు నువ్వు  - పి. సుశీల,ఘంటసాల - వింత కాపురం - 1968
అటో ఇటో తేలిపోవాలి.. అటో ఇటో తేలిపోవాలా - చక్రవర్తి, రంగారావు - శారద - 1973
అట్లతద్దోయ్ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ - బృందం - లక్ష్మమ్మ - 1950
అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ - ఘంటసాల, పి. సుశీల - దాగుడుమూతలు - 1964
అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ విజయం - 1971
అడగవే జాబిల్లి అడగవే అందాల -ఘంటసాల, ఎస్. జానకి - భూలోకంలో యమలోకం - 1966
అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడిగిన - బాలు, పి. సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి- పి. సుశీల,ఎస్.జానకి బృందం - చిట్టి తమ్ముడు - 1962
అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) - బి. వసంత - ఆజన్మ బ్రహ్మచారి - 1973
అడవిలో మృగముల జీవితమే అవని - పిఠాపురం బృందం - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయద్దు - పి. సుశీల,ఘంటసాల - బాలరాజు కధ - 1970
అడిగితి నొక్కనాడు నేనడిగితి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ విజయం - 1971
అడిగిన హృదయం పాడెను - ఘంటసాల, పి. సుశీల - పెళ్ళిపందిరి - 1966 (డబ్బింగ్)
అడిగినదానికి చెప్పి ఎదురాడక - ఘంటసాల, పి. సుశీల బృందం - ఇల్లరికం - 1959
అడిగినయంత నీదైన ( పద్యం ) - ఘంటసాల  - శ్రీ కృష్ణ కుచేల - 1961
అడుగడుగున కొత్తదనం - పి. సుశీల, ఎం.ఎల్. నరసింహ మూర్తి - సతీ సావిత్రి - 1978
అడుగడుగో అల్లడుగో అభినవనారీ - పి. భానుమతి - సారంగధర - 1957
అడుగడున గుడి ఉంది అందరిలో - పి. సుశీల - ఉండమ్మా బొట్టు పెడతా - 1968
అడుగు అడుగులో మద మరాళములు - ఘంటసాల,పి.సుశీల - వరకట్నం - 1969
అడుగు తొణికెను ఆడిన పెదవి ఒణికెను పాడిన పలుకరించి - ఎస్. జానకి - అగ్గిబరాటా - 1966
అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన  - ఎ.పి. కోమల, ఘంటసాల - బాలసన్యాసమ్మ కధ - 1956
అతడు శివాంశ సంభవుడు (పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - మైరావణ - 1964
అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు - పి.సుశీల - పెద్దలు మారాలి - 1974
అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత - ఘంటసాల - ప్రమీలార్జునీయం - 1965
అతివరో నన్ను తూచెడు ధనాధుల (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957
అతులిత రామబాణము ( పద్యం ) - పి.సుశీల - మైరావణ - 1964
అతులిత వైరాగ్యవనమున కగ్ని పోలి - ఘంటసాల -సదారమ -1956
అతులిత సత్యదీక్ష  (పద్యం) - ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి - పి. సుశీల - తోడూ నీడ - 1965
అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి ( బిట్) - పి. భానుమతి - తోడూ నీడ - 1965
అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మో- సి. కృష్ణవేణి బృందం - మనదేశం - 1949
అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల - పి.లీల,కె.రాణి, మైధిలి - బాలసన్యాసమ్మ కధ - 1956
అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి. కోమల - బాలసన్యాసమ్మ కధ - 1956
అదరక బెదరక నీవు పదమ్మా బెదరక - ఘంటసాల - పెళ్ళి మీద పెళ్ళి - 1959
అది ఒక ఇదిలే అతనికి తగులే - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ - ప్రేమించి చూడు - 1965
అది వినరా ఇదివినరా అందరు చెప్పిందే ననరా - జిక్కి - చెరపకురా చెడేవు - 1955
అదిగో చిన్నది పొగరు చాలా ఉన్నది  - ఎ. ఎల్. రాఘవన్ - భలే మాష్టారు - 1969
అదిగో జగన్నాధుడాశ్రితావళిగావ కొలువుతీర్చెడి (పద్యం) - ఘంటసాల - భక్త రఘునాధ్ - 1960
అదిగో ద్వారక ఆలమందలవిగో  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
అదిగో నవలోకం వెలిసే మనకోసం - ఘంటసాల,పి. సుశీల - వీరాభిమన్యు - 1965
అదిగో బద్రాద్రి - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,కోమల,మల్లిక్ బృందం - రామదాసు - 1964
అదిగో భానుప్రభలు చిమ్ముచు (పద్యం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి.శ్రీనివాస్, కె. జమునారాణి - ఉషాపరిణయం - 1961
అదిగో మా రాధిక అలవగాని - ఎస్.జానకి, మంగళంపల్లి, పి. సుశీల - కలిసిన మనసులు - 1968

                                         
                                                        



0 comments: