Wednesday, December 21, 2011

ప - పాటలు



ప్రణయ . వెళ్లి రావమ్మ చెల్లి - ఘంటసాల కోరస్ - మా మంచి అక్కయ్య - 1970
ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది - పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961
ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము (పద్యం) - ఘంటసాల - ప్రమీలార్జునీయం - 1965
ప్రణయమే పోయెనా బలియై ప్రాణసఖుని - ఆర్. బాలసరస్వతీ దేవి - ఆహూతి - 1950 (డబ్బింగ్)
ప్రణయినీ నీదు మృదుపాద (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - విష్ణుమాయ - 1963
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - ఎస్.పి. బాలు, ఘంటసాల - ఏకవీర - 1969
ప్రతిదినమేను తొలదొల్తపాదములంటి (పద్యం) - ఘంటసాల - లవకుశ - 1963
ప్రతిఫలమ్ము కోరని ప్రేమ పావనమ్ము (పద్యం) - ఘంటసాల - టాక్సీ రాముడు - 1961
ప్రత్యూషమంబున లేచి నాధుని పదాజ్యాటంబులన్  (పద్యం) - పి.లీల - హరిశ్చంద్ర - 1956
ప్రపంచమంతా ఝాటా ఏనాటికిదే మాట ఈ రోజులలో - పిఠాపురం - ప్రేమ - 1952
ప్రపంచమంతా ఝూటా ఏనాటికిదే మాట - పిఠాపురం - చరణదాసి - 1956
ప్రభవించి ( సంవాద పద్యాలు ) - ఘంటసాల, మంగళంపల్లి - మైరావణ - 1964
ప్రభూ గిరిధారి శౌరీ రావయా నను కరుణించి - పి. సుశీల - పరువు ప్రతిష్ఠ - 1963
ప్రభో కాలభైరవా దేవరా మంత్రభైరవమీయరా - మాధవపెద్ది, ఎస్.జానకి - జ్వాలాద్వీప రహస్యం - 1965
ప్రభో శూలపాణే విభో విశ్వనాధా - మాధవపెద్ది, సత్యవతి బృందం - కార్తవరాయని కధ - 1958
ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్ని(పద్యం) - ఘంటసాల - నలదమయంతి - 1957
ప్రమదలకూడి మాడగనే వారి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ప్రమధగణమ్ములోన అతి భక్త పరాయ (పద్యం) - కొండపేట కమాల్ - యమలోకపు గూఢాచారి - 1970
ప్రళయంబే అగుగాక (పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు హేమశైలంబు  (పద్యం) - పి. సూరిబాబు - హరిశ్చంద్ర - 1956
ప్రళయపయోధిజలే... జయ జగదీశ హరే కృష్ణా జయ - ఘంటసాల - భక్త జయదేవ - 1961
ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు (పద్యం) - మాధవపెద్ది - భీమాంజనేయ యుద్ధం - 1966
ప్రాజ్యశ్రీ సుర సామ్రాజ్య మూల (శ్లోకం) - ఎ.వి. ఎన్.మూర్తి - తారాశశాంకము - 1969
ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే (పద్యం) - ఘంటసాల - జగదేకవీరుని కథ - 1961
ప్రాణేశ నీ మంజుభాషలు  (పద్యం) - ఎ.పి. కోమల - విష్ణుమాయ - 1963
ప్రాణేశా నీ మంజుభాషలు  (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
ప్రాత:కాలే భవేత్ బ్రహ్మ (సాంప్రదాయశ్లోకం) - ఘంటసాల - వినాయక చవితి - 1957
ప్రియ మోహనా మనస్సు పుట్టెనా  - పి.లీల - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
ప్రియతమా నా హృదయ మందార - జి. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
ప్రియతమా రాధికా రావే రయమున కలియవే - ఘంటసాల - పెళ్ళికాని పిల్లలు - 1961
ప్రియమైన ప్రేమ పూజారి పెనుచీకటైన - పి.సుశీల - వీర పూజ - 1968
ప్రియా ! ప్రియా! హా ప్రియా! - పి.లీల,పిఠాపురం, రామకృష్ణ - పెళ్ళి చేసి చూడు -1952
ప్రియా ప్రియా మధురం పిల్లనగ్రోవి - ఎస్.జానకి,ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
ప్రియుడా బిరానా సరసకు రావేరా చెలాకీ - పి. సుశీల - ఆడపెత్తనం - 1958
ప్రియుడేల ఈ వేళ ననుచూడ రాడేల - పి.లీల, ఘంటసాల - ఇద్దరు పెళ్ళాలు - 1954
ప్రియునిబాసి బ్రతుకే భారమైపోయేనేమో ప్రేమ - పి. భానుమతి - ప్రేమ - 1952
ప్రియురాల సిగ్గేలనే - ఘంటసాల,పి. సుశీల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ... వదసియదికించిదపి - ఘంటసాల - భక్త జయదేవ - 1961
ప్రీతినర్ధుల నాదరించు - ఘంటసాల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమ గాధ - జిక్కి - అనార్కలి - 1955
ప్రేమ తమషా వింటేనే కులాసా ప్రేమంటే - ఘంటసాల,జిక్కి - వచ్చిన కోడలు నచ్చింది - 1959
ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత - ఆడపడుచు - 1967
ప్రేమ యాత్ర తుది మజిలీ - ఘంటసాల,యేసుదాసు, బి.వసంత - గ్రామదేవతలు - 1968
ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము - ఘంటసాల, పి. సుశీల - గుండమ్మ కథ - 1962
ప్రేమ సుధా సరసిలో హంసలమై - ఘంటసాల, ఎన్.ఎల్. గానసరస్వతి - ప్రపంచం - 1950
ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ - ఘంటసాల, జిక్కి - సొంతవూరు - 1956
ప్రేమకోసమై వలలో పడెనే - వి.జె. వర్మ, ఘంటసాల (ఆలాపన) - పాతాళ భైరవి - 1951
ప్రేమమయా చిత్రము నీ మాయా చాలా - ఘంటసాల - పల్లెటూరి పిల్ల - 1950
ప్రేమయన నెట్టిదో నాకదేమి  (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - తారాశశాంకము - 1969
ప్రేమలీవిధమా విషాదమే ఫలమా మన్నాయెనా  - పి. సుశీల, ఘంటసాల - భూకైలాస్ - 1958
ప్రేమవినా వరమేమి - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి - రాజగురువు - 1954
ప్రేమా పిచ్చీ ఒకటే నువ్వు నేను వేరే - పి. భానుమతి - అనురాగం - 1963
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ - పి. సుశీల, ఘంటసాల - ఆత్మగౌరవం - 1966
ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమ - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం - ఆడజన్మ - 1970
ప్రేమించి చూడు పిల్లా పెళ్ళాడుదాము - ఘంటసాల - ప్రేమించి చూడు - 1965
ప్రేమించి పెళ్ళి చేసుకొ నీ మనసంత - ఘంటసాల - ఆత్మగౌరవం - 1966
ప్రేమించిన ప్రియుని కనుగొననీ జీవితమేలా - పి.సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
ప్రేమించుట - ఘంటసాల,జేస్‌దాస్,పి. సుశీల,జానకి, రాళ్లబండి బృందం - మంచి కుటుంబం - 1968
ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా  - పి.భానుమతి - లైలా మజ్ను - 1949
ప్రేమో ప్రేమో ప్రేమ రామా రామా రామ - ఘంటసాల,కె.రాణి - చెరపకురా చెడేవు - 1955
ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా నా హృదయమే - ఘంటసాల - పునర్జన్మ - 1963
ప్రేయసి మనోహరి వరించి చేరవే - ఘంటసాల,పి. సుశీల - వారసత్వం - 1964
ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల (పద్యం) - ఘంటసాల - నర్తనశాల - 1963
ఫలంమేమి నేడిలా తలబడుకొని .. ఆశా దురాశా  - ఘంటసాల - టైగర్ రాముడు - 1962
ఫలముకాదిది ఘనతర భక్తిఫలము (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - యమలోకపు గూఢాచారి - 1970
ఫలమో ఘనరసంబో పత్రమో (పద్యం) - పి.లీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా - టి. ఎస్. భగవతి - కాళహస్తి మహత్యం - 1954
ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం - ఘంటసాల,పి. సుశీల - పవిత్రబంధం - 1971

                                             


0 comments: