మనసా తెలుసా ఈ నిర్జమంతా వృధాయని - మాధవపెద్ది - భాగ్యరేఖ - 1957
మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా - పి. లీల - పెళ్ళి చేసి చూడు -1952
మనసార కల్యాణి పలికించు - పి.లీల, ఎస్. వరలక్ష్మి - వీర భాస్కరుడు - 1959
మనసార ననుజేర గదరా చలమిదియేర నేనేమి కోరనేరరా - పి. లీల - అంతా మనవాళ్ళే - 1954
మనసార నమ్మిన మగని నీలాపనిందల (సాకీ) - ఘంటసాల - శాంతి నివాసం - 1960
మనసారా నమ్ముకున్న దేవివే నను బ్రోచి దారి ఏదో చూపవే - పి.లీల - భక్త అంబరీష - 1959
మనసారా ప్రేమించినారా మరుకేళి కేళింపవేల - పి. సుశీల, ఎ.పి. కోమల - భట్టి విక్రమార్క - 1960
మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా - ఎస్. జానకి - పదండిముందుకు - 1962
మనసిజ దమనా గిరిజా మోహనా అనిశము కలలే కనియెద - జిక్కి - గంగా గౌరి సంవాదం - 1958
మనసివ్వు ఊహూహూ హూ - ఘంటసాల,పి.సుశీల - నిండు హృదయాలు - 1969
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే - ఘంటసాల - ప్రేమనగర్ - 1971
మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే - ఘంటసాల - చిరంజీవులు - 1956
మనసు పరిమళించెనే - ఘంటసాల,పి. సుశీల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
మనసు పాడింది సన్నాయి పాట - పి. సుశీల, ఘంటసాల - పుణ్యవతి - 1967
మనసు మంచిది వయసు చెడ్డది - ఘంటసాల,పి. సుశీల - పదండిముందుకు - 1962
మనసుంటే చాలదులే మనిషికి ఆశ - ఎస్. జానకి - ప్రైవేటు మాష్టారు - 1967
మనసుతీరా నవ్వులే నవ్వులే - పి. సుశీల, ఘంటసాల బృందం - గూఢచారి 116 - 1966
మనసుదోచే దొరవు నీవే - పి. సుశీల,విజయలక్ష్మి శర్మ బృందం - యశోద కృష్ణ - 1975
మనసున నీవే నిలిచిన వేళా జపములు తపములు ఇంకేలా - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
మనసున మనసై బ్రతుకన బ్రతుకై తోడొకరుండిన - ఘంటసాల - డాక్టర్ చక్రవర్తి - 1964
మనసున మమతలు - జానకి, స్వర్ణలత,సత్యారావు బృందం - రాణి రత్నప్రభ - 1960
మనసున మల్లెలమాలలూగెనే - పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
మనసున వెన్నెల కాయునుగా - ఘంటసాల - స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)
మనసున స్వార్ధం వీడరా మానవ - ఘంటసాల మనసు మమత - 0000
మనసులు మురిసే సమయమిది - రామకృష్ణ, పి.సుశీల - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974
మనసులేని దేవుడు మనిషికెందుకో - రామకృష్ణ - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974
మనసులో మాలిక - ఘంటసాల, ఎస్. జానకి - మనసు మమత - 0000
మనసులోని కోరికా తెలుపు నీకు ప్రేమికా - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - భీష్మ - 1962
మనసులోనీ ఆశ నీవై వెలసినావురా మా వెలుగు - పి.లీల - వదినగారి గాజులు - 1955
మనసూగే సఖా తనవూగే ప్రియా మదిలో - పి. సుశీల, ఎ.ఎం.రాజా - భాగ్యరేఖ - 1957
మనసెరిగిన వాడవని - పి.సుశీల - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
మనసే అందాల బృందావనం వేణుమాధవుని - పి. సుశీల - మంచి కుటుంబం - 1968
మనసే కలపాలి చేయీ - ఘంటసాల,పి. సుశీల - విజయ రాముడు - 1974
మనసే కోవెలగా మమతలు( విషాదం ) - పి. సుశీల - మాతృదేవత - 1969
మనసే కోవెలగా మమతలు( సంతోషం ) - పి. సుశీల - మాతృదేవత - 1969
మనసే చల్లని జాబిలిగా మన - ఘంటసాల,పి. సుశీల - మా మంచి అక్కయ్య - 1970
మనసే పొంగెను ఈవేళ వలపే - పి. సుశీల,ఘంటసాల - రైతు కుటుంబం - 1972
మనసే మధుగీతమై చీకటి తీగను పూచిన పూవై - పి. సుశీల - అడుగుజాడలు - 1966
మనసే మనిషికి తీయని వరము మనసు - వినోద్‌కుమార్ - పవిత్ర హృదయాలు - 1971
మనసే వికసించెరా ఈవేళ చెలినే - పి. సుశీల, ఘంటసాల - అమరశిల్పి జక్కన - 1964
మనసే వెన్నెలగా మారెను లోలోన - ఘంటసాల, పి. సుశీల - పిడుగు రాముడు - 1966
మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - అన్నపూర్ణ - 1960
మనసేమో వయారాల విలాసాల మహారాజా - పి.లీల,ఘంటసాల - బభ్రువాహన - 1964
మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా - ఘంటసాల,రమోలా - దత్తపుత్రుడు - 1972
మనసైన దాననురా మనసీయరా నగధీరా - పి.లీల,పి.సుశీల - వీరాంజనేయ - 1968
మనసైన నా రాజా నను వీడి - పి.సుశీల, బసవేశ్వర్ - మామకు తగ్గ కోడలు - 1969
మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు - పి. సుశీల - బంగారు సంకెళ్ళు - 1968
మనసైన పాట మారని పాట - ఘంటసాల ( గుమ్మడి మాటలతో) - చిరంజీవులు - 1956
మనసైన పాట మారని పాట - ఘంటసాల, పి. లీల - చిరంజీవులు - 1956
మనసైన వీరా మనసాయె రారా - పి.సుశీల - మోహినీ రుక్మాంగద - 1962
మనసైనా చెలీ పిలుపు వినరావేలా - ఆర్. బాలసరస్వతీ దేవి,ఎ.పి.కోమల - జయసింహ - 1955
మనస్వామి నామం పాడండి మన స్వామి రూపం - మాధవపెద్ది బృందం - భాగ్యచక్రం - 1968
మనిషి జన్మకు ఙ్ఞానకాంతికి మాతృదేవత (పద్యం) - ఘంటసాల - తల్లా ? పెళ్ళామా? - 1970
మనిషి తలచుకుంటే గిరులు ఝరులుగా పొంగవా అవని - ఘంటసాల - భలే మొనగాడు - 1968
మనిషి మనిషి కి తేడా ఉంది తేడాలో - ఘంటసాల - పాప కోసం - 1968
మనిషిని చూశాను ఒక మంచి మనిషిని - ఘంటసాల, ఎస్.జానకి - తల్లిదండ్రులు - 1970
మనిషిని నమ్మితే ఏముందిరా మబ్బును - పి.జె. సుకుమార్ - రైతు బిడ్డ - 1971
మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా - ఎస్.పి. బాలు, కోరస్ - కధానాయిక మొల్ల - 1970
మనిషే మారేరా రాజా మనసే మారేరా మనసులో నా - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి - ఘంటసాల - అమాయకుడు - 1968
|
0 comments:
Post a Comment