Thursday, December 22, 2011

మ - పాటలు




మదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగా - పి. సుశీల,ఘంటసాల - భాగ్యదేవత - 1959
మదిలో ఎన్నో బాధలున్నా మారదు మారదు నా మాట - పి.బి.శ్రీనివాస్ - కన్నకొడుకు - 1961
మదిలో కదిలే మరులేలా మారెను జీవనమీ - పి. సుశీల - పెళ్ళి మీద పెళ్ళి - 1959
మదిలో మెదిలే పెళ్ళికొడుకు - జిక్కి, ఎస్.జానకి బృందం - మమకారం - 1963 (డబ్బింగ్)
మదిలో మౌనముగా కదలె మధుర వీణా మదిలో - ఘంటసాల - శకుంతల - 1966
మదిలో విరసే తీయని రాగం మైమరపించేను  - పి. సుశీల - రెండు కుటుంబాల కధ - 1970
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె కలనైన కనని ఆనందం - పి. సుశీల - ఆత్మీయులు - 1969
మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా - ఘంటసాల - మరపురాని తల్లి - 1972
మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి - పి.లీల, ఘంటసాల - ఇద్దరు పెళ్ళాలు - 1954
మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి పోలిక - పి.లీల, ఎ. ఎం. రాజా  - ప్రపంచం - 1950
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను - పి. సుశీల - డాక్టర్ ఆనంద్ - 1966
మదిలోని మధురభావం పలికేను - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల - జయసింహ - 1955
మద్రాస్ వింత మద్రాస్ - పిఠాపురం - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్)
మధుకైటభుల (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది - ఉషాపరిణయం - 1961
మధుపాత్ర నింపవోయీ సుఖయాత్ర - జిక్కి బృందం - ఇల్లరికం - 1959
మధుర ప్రేమను కానుక ఇచ్చి  - ఘంటసాల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
మధుర ఫలములు గాలిలో ఊగే - రామం బృందం - సంపూర్ణ రామాయణం - 1961
మధుర మధుర సుమసీమ సుధలు కురియ - పి.సుశీల బృందం - శకుంతల - 1966
మధుర రాగాలా మందహాసాలా - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - విష్ణుమాయ - 1963
మధుర వెన్నెల రేయి మల్లెపూల - పి. భానుమతి, నాగయ్య - స్వర్గసీమ - 1945
మధురం మధురం ఈ సమయం - ఘంటసాల, ఎస్. జానకి - కన్నుల పండుగ - 1969
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే - పి.సుశీల,ఘంటసాల - భార్యా భర్తలు - 1961
మధురం మధురం మదవతి హృదయం మనోఙ్ఞశాలికి - స్వర్ణలత, సత్యవతి - హరిశ్చంద్ర - 1956
మధురం మధురం మన - ఘంటసాల,పి.సుశీల - మమకారం - 1963 (డబ్బింగ్)
మధురగీతి వినిపించు మదిని అమృత - ఘంటసాల,పి.లీల - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
మధురభావల సుమమాల మనసులో పూచేళ - పి. సుశీల, ఘంటసాల - జై జవాన్ - 1970
మధురము శివమంత్రం మహిలో మరువకే - ఘంటసాల - కాళహస్తి మహత్యం - 1954
మధురమైన గురు దీవెన మరపురాని - నాగయ్య, పి. సుశీల - స్వర్ణమంజరి - 1962
మధురమైన జీవితాల కధ ఇంతేనా ప్రేమికులకు - ఘంటసాల - అమరశిల్పి జక్కన - 1964
మధురమైన రేయి మరి రాదుకదా - పి.లీల,ఘంటసాల - సతీ సుకన్య - 1959
మధురమైన రేయిలో మరపురాని హాయిలో - ఘంటసాల,పి. సుశీల - తోబుట్టువులు - 1963
మధురా నగరాన వసంతం అది  - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము - పి. సుశీల,ఎ.పి. కోమల - అభిమానం - 1960
మధురాతి మధురం మన ప్రేమ - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - జీవిత చక్రం - 1971
మధువనమేలే భ్రమరమువోలె - ఘంటసాల,పి.సుశీల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
మధువు మనకేల - ఘంటసాల,కె. జమునారాణి, ఎ.పి.కోమల - మర్మయోగి - 1964
మధువే పొంగాలి అది మైకం ఇవ్వాలి మనసే - పి.సుశీల బృందం - యమలోకపు గూఢాచారి - 1970
మన ఆనందమయవమైన సంసారమే ప్రేమ - పి. సుశీల - శభాష్ రాజా - 1961
మన కాళి శక్తికి మన కన్నతల్లికి మొక్కులను - ఘంటసాల బృందం - కీలుగుఱ్ఱం - 1949
మన జీవాలే పర్ణ కుటీరం మన  - పి. సుశీల - సంపూర్ణ రామాయణం - 1961
మన దారి కనిపించెరా - ఘంటసాల బృందం - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
మన ప్రేమగాధ అమరకధ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల  - ఉషాపరిణయం - 1961
మన మారటం జెందె భీతి కలిగెన్ మాద్యంబు( పద్యం) - మాధవపెద్ది - కృష్ణలీలలు - 1959
మన స్వతంత్ర - ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత,వసంత బృందం - దేశద్రోహులు - 1964
మనఊరే భారతదేశం మనమంతా - ఘంటసాల బృందం - సొంతవూరు - 1956
మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము - సుశీల,ఘంటసాల - వారసత్వం - 1964
మనచుగాధ ..జీవన మధుభాండమే - సుసర్ల,మాధవపెద్ది,ఘంటసాల - లైలా మజ్ను - 1949
మనజాలనోయిదేవా మనవాలకించవా - పి. సుశీల -సదారమ -1956
మనదే మనదేలే ఈ రోజు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - మైనరు బాబు - 1973
మనపిల్లలన్నా సుఖి - జిక్కి,ఘంటసాల,పిఠాపురం బృందం - రేపు నీదే - 1957
మనమలరే సరసిజమా మందహాస - ఎస్. జానకి - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది - యశోద కృష్ణ - 1975
మనమే నందన వనమౌకాదా - జిక్కి - మా యింటి మహలక్ష్మి - 1959
మనమోహనా నవ మదనా మనసీయ - పి.లీల - దొంగల్లో దొర - 1957
మనలో మనకు భేధం తెచ్చే మాయాలోకంరా - ఘంటసాల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
మనలో మనకే తెలుసునులే ఈ మధుర - ఘంటసాల, పి.భానుమతి - గృహలక్ష్మి - 1967
మనవి సేయవే మనసార చెలికి నాదు - ఘంటసాల - రేచుక్క పగటిచుక్క - 1959
మనసా అంతా మాయేలే కనుమా  - పి.బి. శ్రీనివాస్ - మహారధి కర్ణ - 1960
మనసా ఎటులోర్తువే నా మనవిని చేకొనవె - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక - పి. సుశీల - రచన: గోపి

                                         



0 comments: