Sunday, December 11, 2011

చ - పాటలు




చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి. సుశీల - ఆస్తిపరులు - 1966
చలో అచట పక్షులవలె స్వేచ్ఛవైపు - మాధవపెద్ది బృందం - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
చలో చలో చలో చలో చెంగు చెంగుమని - జిక్కి - సిసింద్రీ చిట్టిబాబు - 1971
చలో చలో చలో నౌజవాన్ - పి. సుశీల,ఘంటసాల బృందం - మల్లెల మనసులు - 1975
చలో చలో చలో సైకిల్ బిర బిర - నాగయ్య, బి. జయమ్మ - స్వర్గసీమ - 1945
చలోరే ఠంగణా ఘోడా ఆకాశంలో ఎగిరే ఘోడా - కె. శివరావు - రక్షరేఖ - 1949
చల్ మోహనరంగా ఓ ఓ చెల్ చెల్ మోహనరంగా రెక్కలొచ్చి - ఘంటసాల - భార్యా బిడ్డలు - 1972
చల్లంగ మమ్మేలు శబరి గంగమ్మా ఉల్లమున నమ్మేము - మల్లిక్ బృందం - భక్త శబరి - 1960
చల్లగ ఉండాలి నీమది నెమ్మది పొందాలి - ఘంటసాల - మనసే మందిరం - 1966
చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి - ఘంటసాల - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
చల్లగ నవ్వే అల్లరి పిల్లకు చేయరే సీమంతం - పి.సుశీల - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)
చల్లగ వచ్చి మెల్లగ పోసాగు  - పి. సుశీల, ఎ. ఎం. రాజా - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
చల్లగాలి ఊయలలె అడవిని ఊచె నాకు - పి.సుశీల - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె - జయలలిత - ఆలీబాబా 40 దొంగలు - 1970
చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో - పి. సుశీల - తోబుట్టువులు - 1963
చల్లని గాలి చక్కని తోట పక్కన - ఘంటసాల, పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961    
చల్లని గాలికి చలిచలిగున్నదిన - ఘంటసాల,ఎల్.ఆర్. ఈశ్వరి - రంగేళి రాజా - 1971
చల్లని తల్లి ఇల్లాలే ఆ తల్లికి ఇల్లే   కరువా - ఘంటసాల - అనుబంధాలు - 1963
చల్లని తల్లి సాధు గుణశాలిని (పద్యం) - పి. సుశీల - సతీ సావిత్రి - 1978
చల్లని దొరవే లే చల్లని దొరవే లే - పి.శాంతకుమారి, మాలతి బృందం - గుణసుందరి కథ - 1949
చల్లని నీ దయ జల్లవయ్యా  - ఘంటసాల,శ్రీరంగం గోపాలరత్నం - బికారి రాముడు - 1961
చల్లని బాబూ నా అల్లరి బాబూ - ఘంటసాల,పి. సుశీల - విచిత్ర బంధం - 1972
చల్లని రాజా వచ్చాడా చల్లగ నన్నే వెతికాడా - కె. జమునారాణి - అనుమానం - 1961 (డబ్బింగ్)
చల్లని వెన్నల సోనలు తెల్లని మల్లెల - పి. సుశీల,జిక్కి - వెలుగు నీడలు - 1961
చల్లని వెన్నెలలొ నా ఒడిలొ నిదుర - పి.సుశీల - శ్రీమంతుడు - 1971
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో -   ఘంటసాల - సంతానం - 1955
చల్లని సంసారం అనురాగసుధాసారం హాయగు కాపురం - పి. లీల - కుటుంబ గౌరవం - 1957
చల్లని సామివినీవైతే అల్లన - పి. సుశీల,ఘంటసాల - వీరాభిమన్యు - 1965
చల్లని స్వామీ చీకటి బ్రతుకున నీవు - ఎస్. జానకి - మనుషుల్లో దేవుడు - 1974
చల్లనివై శ్రమం బుడుప (పద్యం) - ఘంటసాల - శకుంతల - 1966
చల్లబాట సాగిరావే రాణీ - కె.జమునారాణి బృందం - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
చల్లరమ్మా,తల్లులూ మీ చల్లని  - శూలమంగళం రాజ్యలక్ష్మి బృందం - బంగారు పంజరం - 1969
చాటుకు పోవే జాబిలి అతనికి మాటే చెప్పాలి - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - కన్నకొడుకు - 1961
చాటేల ఓ చందమామ కనుచాటేల ఓ చందమామ నీ ఆటేల - పి. సుశీల - అక్క చెల్లెళ్లు - 1957
చానా నీ మోము చక్కని చంద (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
చారడేసి కనులతొ చేరుకొంటి నిన్ను - పి. సుశీల,ఘంటసాల - రహస్యం - 1967
చారు చారు నా బంగరు చారు బంతివిలే - రేలంగి, తిలకం - శ్రీరామ కధ - 1969
చాలదా ఈ పూజ దేవి చాలదా  - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
చాలదోయి చాలదోయి ఈ హాయి రగిలించె - ఎస్. జానకి - రణభేరి - 1968
చాలా మంచికాలం - ఘంటసాల,పి. సుశీల - శభాష్ రంగా - 1967 (డబ్బింగ్)
చాలు చాలు నవమోహనా ప్రియ - ఎం. ఎల్.   వసంతకుమారి - కాళహస్తి మహత్యం - 1954
చాలుం జాలును బేరు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
చాలునే చెలీ చాలునే చక్కిలిగింతలింక సైప - పి. సుశీల - జ్వాలాద్వీప రహస్యం - 1965
చాలున్ చాలును కట్టిపెట్టుమిక (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణ విజయం - 1971
చాలురా వగలు ఇక చాలురా వగలు - ఎస్. వరలక్ష్మి, అక్కినేని - బాలరాజు - 1948
చాలులే నిదురపో జాబిలి కూనా  - పి. సుశీల,ఎస్.పి. బాలు - ఉండమ్మా బొట్టు పెడతా - 1968
చింత పువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు - ఎస్.పి. బాలు,పి. సుశీల - ఇంటిగౌరవం - 1970
చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని - ఘంటసాల,పి.సుశీల - అదృష్టవంతులు - 1969
చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని - బి. వసంత బృందం - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)
చిందాలే కన్నె అందాలే మందార - స్వర్ణలత,రామం - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
చిందులు వేయకురా శ్రీరంగ నీతులు చెప్పకురా  - ఘంటసాల బృందం - భక్త తుకారాం - 1973
చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని - ఘంటసాల, పి. లీల  - చిరంజీవులు - 1956
చిక్కని చెక్కిలి నీది వెచ్చనికౌగిలి నాది - ఎల్. ఆర్. ఈశ్వరి - నిండు మనసులు - 1967
చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు -  రామకృష్ణ - విచిత్ర బంధం - 1972
చిక్కావులే దొరా దొరికేవులే దొరా - ఎస్. జానకి,పిఠాపురం బృందం - దేశద్రోహులు - 1964
చిక్కేదానను కాదోయి రాజా ఓ నారాజా  - జిక్కి - మేనరికం - 1954
చిక్కేవు చిక్కేవురా ఓ బుల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి - మామకు తగ్గ కోడలు - 1969
చిగురాకు సందులో తనిరాకు తేనెలో (సాకీ) - జిక్కి - శోభ - 1958
చిగురాకుల ఊయలలో ఇల ( విషాదం) - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్ - కానిస్టేబులు కూతురు - 1963
చిగురాకుల ఊయలలో ఇల ( సంతోషం) - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్ - కానిస్టేబులు కూతురు - 1963

                                              



0 comments: