Monday, June 27, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 01


( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


అంజలిదే జననీ దేవీ అంజలిదే... కంజదళాక్షి కామితదాయిని - రాజమకుటం - 1960
అంత భారమైతినా అంధురాల నే దేవా సకల చరాచర - పెద్దమనుషులు - 1954
అంతా చాల పెద్దలే ఆడాళ్ళ పక్కనేమో అంతో ఇంతో - రక్తకన్నీరు - 1956
అంతా నీకోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదొ ( ఘంటసాల తొ ) - బందిపోటు - 1963
అంతా ప్రేమ మయం  ( ఎం.ఎల్. వసంత కుమారి తొ ) - పెళ్లి కూతురు - 1951
అందముగా ఆనందముగా సుమమందిర ( మాధవపెద్ది తొ ) - అదృష్టదీపుడు - 1950
అందములన్నీ నీవేర ఆనందములన్నీ నావేరా అపురూపంగా - పెంపుడుకొడుకు - 1953
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం - బ్రతుకుతెరువు - 1953
అందరాని ఫలమా నా అనురాగము విఫలమా ( ఎ.ఎం. రాజా తొ ) - సంక్రాంతి - 1952
అందాల చిన్నదాన బంగారు వన్నెదాన ( కె. జమునా రాణి తొ ) - లైలామజ్ను - 1949
అందాల నారాజు నన్నేలు రతిరాజు ఓ ఓహొ ముద్దు - సర్వాధికారి - 1957
అందాల రాణివై ఆడుమా ఆనందపు విందులు ( ఘంటసాల తొ ) - శభాష్ రాజా - 1961
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాద్రి ( బృందం తొ ) - ఉయ్యాల జంపాల - 1965
అందాల సొగసులు చిందేను కనువిందేనే మది పొంగనే - సతీ సుకన్య - 1959
అంబా జగదంబా నా ఆర్తీనే ఆలించవా నా ఆర్తీనే - గులేబకావళి కధ - 1962
అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీనోటి పసిడి - సోమవారవ్రత మహత్యం - 1963
అత్తవారింటికి పంపేదెలగమ్మా అల్లారు ( కె. రాణి,మైధిలి తొ ) - బాలసన్యాసమ్మ కధ - 1956
అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ( బి. వసంత ,ఎస్.పి. బాలు తో ) - నిండు దంపతులు - 1971
అన్నానా భామిని ఏమని ఎపుడైనా ( ఘంటసాల తొ ) - సారంగధర - 1957
అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలుసి మసలుకొ బస్తీ - పెళ్ళిసందడి - 1959
అప్పుడు మిధిలకు.. కల కలలాడుచు పాడుచు  ( పద్యాలు ) -  కధానాయిక మొల్ల - 1970
అభయమిడు కల్పవల్లి అంబా అన్నపూర్ణేశ్వరీ తల్లి - నాగార్జున - 1962
అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం) ( పి. సూరిబాబు,ఘంటసాల బృందం తొ ) - మహాకవి కాళిదాసు - 1960
అమృతకళసహస్తుడైన ధన్వంతరి యఙ్ఞభాగమంద ( పద్యం ) - సతీ సుకన్య - 1959
అమ్మా అమ్మా అవనీమాత ( మాధవపెద్ది, ఎం.ఎస్. రామారావు బృందం తొ ) - పరివర్తన - 1954
అమ్మా అమ్మా చల్లని తల్లీ మాంకాళీ  (ఎస్.పి. బాలు బృందం తొ ) - మా ఇలవేల్పు - 1971
అమ్మా కావుమమ్మా మమ్ము అదిశక్తి శాంకరీ అమ్మా - కీలుగుర్రం - 1949
అమ్మా తులసమ్మా నిను నమ్మిన వారికి ఫలమింతెన - బాలసన్యాసమ్మ కధ - 1956
అమ్మా తులసి నీ కృప తెలిసి నిను నే కొలిచితినమ్మా - అక్కా చెల్లెళ్ళు - 1957
అమ్మా నీవు కన్నవారింట అల్లారు ముద్దుగా మెలిగే తీరు - శ్రీ గౌరీ మహత్యం - 1956
అమ్మా యేమమ్మా అమృతములో హాలాహలము చిలికిన - శ్రీగౌరీ మహత్యం - 1956
అమ్మా శకుంతలా ఎందుకే శోకము పొందుమా ధైర్యము - శకుంతల - 1966
అమ్మా శ్రీతులసీ దయారాశీవమ్మా నీ పదమే తారకమే - సంసారం - 1955
అయ్యో బంగారుసామి ఓరబ్బీ బంగారుసామి ఓ రయ్యో - రేచుక్క - 1955
అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి ( ఘంటసాల బృందం తో ) - చిరంజీవులు - 1956
ఆడుకోవయ్యా వేడుకలరా కూడి చెలియతో - నవ్వితే నవరత్నాలు - 1951
ఆత్మబలి చేసినావు అమరజీవివమ్మా నీ మంచితనము - వీర కంకణం - 1957
ఆదిలక్ష్మీవంటి అత్తగారివమ్మా ( పి. సుశీల బృందం తో ) - జగదేకవీరుని కధ - 1961
ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే అంతేదేవసదాశివహ: మూర్తి ( ఘంటసాల తొ ) - సతీ అనసూయ - 1957
ఆనందం పరమానందం బాల కృష్ణుని ( ఘంటసాల తొ ) - అప్పుచేసి పప్పుకూడు - 1959
ఆనందమంతా నాదిలే పరమానందమంతా ( ఘంటసాల తొ ) - భక్త రఘునాధ్ - 1960
ఆనందమీనాడే పరమానంద మీనాడే నా పూజా ఫలించే - ఋష్యశృంగ - 1961
ఆపకురా మురళీ గోపాల అదే నాజీవిత సరళి - చెరపకురా చెడేవు - 1955
ఆపదల జిక్కిఅనాదనై ఆర్తి చెంద ఎట్టి సాధువలనైన ( కోరస్ తొ ) - చంద్రహారం - 1954
ఆయ్ సంబరమే ఆయ్ పండుగలే చినదాన వన్నెదాన - రేచుక్క- 1955
ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా - వినాయక చవిత - 1957
ఆలించవే పాలింపవే సర్వలోకేశ జనని మనవి ఆలించవే - స్త్రీ సాహసం - 1951
ఆవుల్ మందలలోన నిల్వక అవే అంబాయంచు ( పద్యం ) - హరిశ్చంద్ర - 1956
ఆశనిరాశై పోయినది నా కలలన్నీ కల్లలాయెనా నా జీవితము - పల్లెటూరు - 1952
ఆశలన్నీ కూలపోయే ప్రేమలతలు రాలిపోయాయె - సర్వాధికారి - 1957

 01   02   03   04   05   06   07   08   090 comments: