Thursday, March 3, 2011

మాధవపెద్ది సత్యం గీతాలు : పేజి - 04


( జననము: 11.05.1922 గురువారం - మరణము: 18.12.2000 సోమవారం )


లోగుట్టు తెలుసుకో బాబయ్యా లోటెరిగి (ఘంటసాల, సుశీల తో) - ఎం. ఎల్. యె - 1957
వక్రతుండ మహా కాయ (ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ తో) - గురువుని మించిన శిష్యుడు - 1963
వచ్చానే నీ కోసం మెచ్చానే నీ వేషం (పి.బి. శ్రీనివాస్,సుశీల బృందం) - మెనగాళ్ళకు మెనగాడు - 1966
వచ్చితి రాయభారినై బ్రహ్మన (సంవాద పద్యాలు - పి. భానుమతి తో) - పల్నాటి యుద్ధం -1966
వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్చుమనంగరాదు (పద్యం) - నర్తనశాల - 1963
వటుతరనీతిశాస్త్ర జయపారగు చేసెదనంచు బాలుని (పద్యం) - భక్తప్రహ్లద - 1967
వద్దంటె వచ్చావు కన్నొడా అదిగో పెద్దపులి (సరోజిని తో) - పెద్ద మనుషులు - 1954
వయసికలేదే వలపికలేదే ఎవరు కాదనలేదే (ఎస్. జానకి తో) - శభాష్ రాజా - 1961
వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - చదరంగం - 1967 - రచన: దాశరధి
( ఘంటసాల,సుశీల,పిఠాపురం,మూర్తి,తిలకం,స్వర్ణలత,వసంత ల తొ )
వల్లో పడాలిరా పెద్ద చేప హోయ (ఘంటసాల, సుశీల బృందం తో) - జయభేరి - 1959
విడిచితి బంధువర్గముల వీడితి ప్రాణములొగ్గు మిత్రులన్ (పద్యం) - చింతామణి - 1956
విభ్రాతము చెందె భీతి కలిగెన్ మాన్యంబు పైకెత్తె లోనను (పద్యం) - కృష్ణలీలలు - 1959
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు - మాయాబజార్ - 1957
విష్ణుపాదము మేము విడువము మరి వేరే (స్వర్ణలత బృందం తో) - ఈడు జోడు - 1963
విష్ణువే దేవుడరా శ్రీ మహావిష్ణువు (గాయకుడు ? బృందం తో) - మోహిని భస్మాసుర - 1966
వెడలె యదువంశ భూషణుడు బంగారు రధము (ఎస్.పి. బాలు బృందం తో) - రైతుబిడ్డ -1971
వెయ్యాలోయి టోపి వెయ్యాలోయి మనం ఘనం ఘనం సుఖం కొరకు - వదిన -1955
వేగరారా ప్రభో వేగరారా వేడుకగా ఆడుకొన - శ్రీ వేంకటేశ్వర మహత్యం - 1960
వేయి వ్రేపల్లెలొ వివిధ మాయలు (సంవాద పద్యాలు - పి.సుశీల తో) - బాలభారతం - 1972
వ్రేపల్లె వాడలొ గోపాలుడే నంద గోపాలుడే (బృందం తో) - మాయదారి మల్లిగాడు - 1973
శంగిలి డింగిరి జిలిబిలి గిలిబిలి (ఘంటసాల, టి.జి. కమలాదేవి తో) - కార్తవరాయుని కధ - 1958
శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - తెనాలి రామకృష్ణ - 1956
శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా ఈయడి నీకే - పిచ్చి పుల్లయ్య - 1953
శాంతిలేదు జీవికి విశ్రాంతి లేని పోరొకటే చూసుకొనిన పెను చీకటి - చరణదాసి - 1956
శివకేశవస్వామి (సంవాద పద్యాలు - ఎ.పి. కోమల తో) - శ్రీ సత్యనారాయణ మహత్యం - 1964
శివగోవింద గోవింద హరి గోవింద గోవింద (సరోజిని తో) - వెలుగు నీడలు - 1961
శివోహం భవోహం హరోహం మనం చిదానందమే చిత్తంబున - మానవతి - 1952
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (స్వర్ణలత తో ) - తోటలో పిల్ల కోటలో రాణి - 1964
శ్రీమన్ పాంచాల గుడికి శిఖినాధచంద్ర అరివీర (పద్యం) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959
శ్రీమన్ మహావిష్ణుదేవ నిశాంత ప్రభావా (దండకం) - భక్త అంబరీష - 1959
శ్రీమహన్ మహా విష్ణుదేవా అజేయప్రభావా రమా (దండకం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
శ్రీరామ నీనామమెంతో రుచిరా ఓ రామ నీ నామ (బృందం తో) - ఇద్దరు మిత్రులు - 1961
శ్రీరాముడే ప్రాణులకాత్మారాముండగుచు (పద్యం) - మహకవి కాళిదాసు - 1960
షోకైన బాలచంద్రుడే బ్రేకులేని మా (పిఠాపురం, స్వర్ణలత తో) - బావామరదళ్ళు - 1961
సత్యామయా గురుడ నిత్యామాయా .. గురుడు చెప్పిన మాట - భట్టి విక్రమార్క - 1960
సదివినోడికన్నా ఓరన్న మడేలన్న (ఎల్. ఆర్. ఈశ్వరి బృందం తో) - ఉమ్మడి కుటుంబం - 1967
సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచు చుండ (పద్యం) - శ్రీకృష్ణసత్య - 1971
సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచు చుండ (పద్యం) - శ్రీకృష్ణావతారం - 1967
సమ్మతేనా చెప్పవే భామా ఎవరేమన్నా ఎదురే లేదు (స్వర్ణలత తో) - కన్నకొడుకు - 1961
సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు (కె. జమునారాణి తో) - రాముడు భీముడు -1964
సాంబసదాశివ సాంబసదాశివ సారము లేని సంసారంలో (బృందం తో) - కన్నతల్లి - 1953
సింగంబాకిటతో గృహాంతరంమునన్ చేపాటివైనుండి (పద్యం) - నర్తనశాల - 1963
సీతమ్మ జాడ నీ చెవినేయ అంభోధి తృటికాలమందు (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
సుజన రక్షా దీక్షా విజయేశ్వరిని గొన్న సాహస (పద్యం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కధ - 1966
సుర యక్ష గంధర్వ సుందరీమణులెందరెందరినేనె (పద్యం) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
సూత్రావతారినై త్రైవిపముతోడ సుత్రాము గెల్చిన (పద్యం) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
సైసై జోడెడ్ల బండి బండి హోయిషోకైన దొరల బండి (ఘంటసాల తో) - వరకట్నం - 1969
సోమవిభాగమంద హయశూనుల కర్హతలేదు కాన (పద్యం) - సతీ సుకన్య - 1959
హింసాకాండ కుపక్రమించతరి (సంవాద పద్యాలు - ఘంటసాల తో) - వీరాంజనేయ - 1968
హిమశైలంబున వాయు భక్షకుండనై మృత్యుంజయన్ (పద్యం) - హరిశ్చంద్ర - 1956
హీన పూతన చంపినానని పొంగకు చాల (సంవాద పద్యాలు - పి. సుశీల తో) - కృష్ణలీలలు - 1959
                                   
                                                       --- సశేషం --


                                             



0 comments: