Monday, February 14, 2011

భానుమతి పాటలు - 3



( జననము: 07.09. 1925 సోమవారం - మరణము: 24.12.2005 శనివారం )


151. పోకలంక కొడవలి లంక లంకపాలన నాయన - మండలాధీశుడు - 1987
152. పోయిరా మాయమ్మ (సి.ఎస్.ఆర్. ఆంజనేయులు & జమునారాణి బృందం) - రత్నమాల - 1947
153. ప్రియతమా మనసు మారునా ప్రేమతో (ఎ.ఎం. రాజా తో) - ఆలీబాబా 40 దొంగలు - 1956
154. ప్రియుని బాసి బ్రతుకే భారమైపోయేనోమో - ప్రేమ - 1952
155. ప్రేమా పిచ్చి ఒకటే నువ్వు నేను వేరే - అనురాగం - 1963
156. ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగానే మా వలపంతా - లైలామజ్ను - 1949
157. బంగారు బొమ్మకు పెళ్లికళ వచ్చిందోయి ( ఎస్.పి. బాలు బృందం తో ) - పెళ్ళికానుక - 1998
158. బధ్దేనాంజలి నానతేనశిరసా (శ్లోకం) - విప్రనారాయణ - 1954
159. బానిసలం బానిసలం భారతమాత (బృందం తో) - గృహప్రవేశం - 1946
160. బాలాయనీలవకుచే నవకింకిణీ (పద్యం) - చింతామణి - 1956
161. భీతిజనింప వారినిటు పెద్దలుజేసి నృతింపనేల - పల్నాటి యుద్ధం - 1966
162. మ మ మ మ మారే మ మా ఇటు కాంచు చందురుడు - మంగళ - 1950
163. మంచి దినాము నేడు మహరాజు రా రమ్మని ( లింగమూర్తి తో ) - స్వర్గసీమ - 1945
164. మధురమధురమీ చల్లని రేయి మరువ (ఎ.ఎం. రాజా తో) - విప్రనారాయణ - 1954
165. మధురా వెన్నెల రేయి మల్లెపూల తెప్పకట్టి (నాగయ్య తో ) - స్వర్గసీమ - 1945
166. మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధుర (ఘంటసాల తో ) - గృహలక్ష్మి - 1967
167. మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోల ఊగెనే - మల్లీశ్వరి - 1951
168. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే - అంతా మన మంచికే - 1972
169. మావారు మావారు తాసిల్దార్ మావారు తాసిల్దార్ - తాసిల్దార్ - 1944
170. మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన - గృహలక్ష్మి - 1967
171. మీనాక్షీ మే ముదం దేహి మేచకాంగి రాజమాతంగి - చక్రపాణి - 1954
172. ముద్దుకుమారుడ ఉత్తరాళి (వీధిభాగవతం - లింగమూర్తి బృందంతొ ) స్వర్గసీమ - 1945
173. మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా - చక్రపాణి - 1954
174. మేలాయె నీవేళ శ్రీవేణుగోపాలా నీసాటి ఎవరోయి - చింతామణి - 1956
175. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా - గృహలక్ష్మి - 1967
176. మౌనుల్ సతతమున్ భజింప కనిపింపగోరి (పద్యం) - చింతామణి - 1956
177. రంగ రంగ యని నోరారా శ్రీరంగని తలతురు (బృందం తో) - విప్రనారాయణ - 1954
178. రాణీ రాజు రాణీ రాగమంతా నీదే రాణీ అనురాగమంతా - అగ్గిరాముడు - 1955
179. రాధికా కృష్ణా రాధికా తవవిరహే కేశవా - అమ్మాయి పళ్ళి - 1974
180. రామ కధ మరీ మరీ అనరాదా జన్మ తరించులే - మాంగల్య భాగ్యం - 1974
181. రామకృష్ణ గోవింద నారాయణ కౌసల్యా సుప్రజారామ ( బృందం తో ) - అత్తగారు జిందాబాద్ - 1987
182. రారా నా సామి రారా రారా దాపేల చేసేవురా ఇటు రారా - విప్రనారాయణ - 1954
183. రావో నను మరచితివో కనులనైన కానవేమి (ఘంటసాల తో ) - లైలామజ్ను - 1949
184. రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది - చింతామణి - 1956
185. రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్‌డాంగ్ బెల్ (ఘంటసాల తో ) - ప్రేమ - 1952
186. లంబో కులుక్కు తళుక్కు చూడవయా మిష్టర్ చూడవయా - వరుడు కావాలి - 1957
187. లడ్డు లడ్డు మిఠాయి కావాలా (మార్తాండవర్మ తో ) - అపూర్వ సహోదరులు - 1950
188. లాలి లాలి గోపాల బాలా లాలీ లాలి పొద్దుపోయె నిదురించవయ్యా - గృహలక్ష్మి - 1967
189. లెట్ మి సై లెట్ మి క్రై వెన్ ఐయాం బ్లూ (ఇంగ్లీషు పాట) - మాంగల్య భాగ్యం - 1974
190. లోకమెరుగని బాలా దీని పోకడ చిత్రముకాదా - బాటసారి - 1961
191. వందనము రఘునందనా సేతుబంధన భక్త చందనా - అమ్మాయి పెళ్ళి - 1974
192. వందే మాతరం సుజలాం సుఫలం ( బి. రజనీకాంత రావు తో ) - Private Album
193. వనజీవనము సుఖ జీవనం కమనీయ జీవనానందం - అపూర్వ సహోదరులు - 1950
194. వినరయ్యా బాబుల్లారా నా మాట చేవులుండి వినకపోతే ( బృందం తో ) - మనవాడి కోసం - 1977
195. వినరా విస్సన్న నే వేదం చెపు వినరన్నా - అంతస్ధులు - 1965
196. వినవే ఓ ప్రియురాలా ( ఘంటసాల పాట & భానుమతి మాటలు - గృహలక్ష్మి - 1967
197. విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర - అనురాగం - 1963
198. విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర - రచయిత్రి - 1984
199. విన్నావా ఆ ఆ విన్నావా మనసులోన దాగిన మధురగీతి - వివాహబంధం - 1964
200. విరితావుల లీలా మనజాలినా చాలుగా (ఘంటసాల తో) - లైలామజ్ను - 1949
201. వీరాధివీరుడనే (టి.ఎం. సౌందర రాజన్ సంవాద పద్యం & పాట) - వరుడు కావాలి - 1957
202. వెనుకాడెదేలనోయి నరనాయులు కలయకయే నవజీవనము - గృహప్రవేశం -1946
203. వెన్ ఐ వజ్ జెస్ట్ లిటిల్ గర్ల్ ( ఇంగ్లీష్ ) - తోడు నీడ - 1965
204. వెయ్యర భన్నా వెయ్యన్న దెబ్బకు దెయ్యం వదలాలన్నా - పండంటి సంసారం - 1975
205. శరణం నీ దివ్య చరణమ నీ నామమెంతో మధురం - మట్టిలో మాణిక్యం - 1971
206. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - అనురాగం - 1963
207. శాంతము లేక సౌఖ్యము లేదు - విచిత్ర వివాహం - 1973
208. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల సిరులు యశము శోభిల - బొబ్బిలి యుద్ధం - 1964
209. శ్రీరఘురామా సీతా రామా రావాలయ్య నీ రాజ్యం - మంగమ్మగారి మనవడు - 1984
210. శ్రీరామచంద్ర లాలి శ్రీ సుగుణసాంద్రా లాలి - పండంటి సంసారం - 1975
211. శ్రీసూర్యనారాయణా మేలుకో మా చిలకమ్మ (శైలజ తో) - మంగమ్మగారి మనవడు - 1984
212. సన్నజాజి తీవెలోయి సంపెంగ పువులోయి చిలిపి - అనురాగం - 1963
213. సన్నజాజి తీవెలోయి సంపెంగ పువులోయి చిలిపి - రచయిత్రి - 1984
214. సరిగమప పాట పాడాలి పాటలోని పాఠాలన్నీ (బృందం తో) - అంతా మన మంచికే - 1972
215. సావిరహే తవదీనా రాధా - విప్రనారాయణ - 1954
216. సుందరనందనమీ లోకము (సి.ఎస్. శ్రీనివాస్, పుష్పవల్లి తో) - మాలతీ మాధవం - 1940
217. స్వాగతమోయి మదనా నవమదనా - రత్నమాల - 1947
218. హలాహలమెగయునో మధురామృత (ఎం.ఎస్. రామారావు తో) - గృహాప్రవేశం - 1946
219. హాయి జీవితమే హాయిలే జగమే ప్రేమ సీమైపోతే - ప్రేమ -1952
220. హాయి హాయి హాయి చందమామ దాయి - రత్నమాల - 1947
221. హే భవాని దయామయీ ఈ అపూర్వ రూపసామ్యము (పద్యం) - నలదమయంతి - 1957
222. Chanda Tale Muskurayian Jawaniya ( Talat ) ( Hindi Song ) - Chandirani - 1953
223. Kuch Na Kahoo Kuch Na Kahoo Dil Ye Jale ( Hindi Song ) - Shamsheer -1953
224. Ma Ma Ma Ma Mare Ma Mare ( Hindi ) - Mangala - 1950
225. Maan Javo Jaaneja Dilwale ( Hindi Song ) - Chandirani - 1953
226. Tan Man Dole Karoon My Kyaa Mere Pyaar ( Hindi Song ) - Shamsheer - 1953


                                                                    



0 comments: