202. జననీ నీ శుభదర్శనంబునను నా (పద్యం) - రహస్యం - 1967
203. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణ (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
204. జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) - శ్రీరామ కధ - 1969
205. జయతు జయతు దేవి దేవసంధావి ( శ్లోకం) - శ్రీ కృష్ణ విజయం - 1971
206. జయతు జయతు దేవో దేవకీ ( శ్లోకం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
207. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య ( శ్లోకం ) - విష్ణుమాయ - 1963
208. జరిగినది జరుగనున్నది (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
209. జలజాతాసన ముఖ్యదైవత (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
210. జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్ప (పద్యం) - రహస్యం - 1967
211. జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట (పద్యం) - హరిశ్చంద్ర - 1956
212. జెండాపై కపిరాజు ముందు (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
213. జెండాపై కపిరాజు ముందు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
214. జోటీ, భారతి, యార్భటిన్‌మెరయుమీచోద్యం (పద్యం) - భక్త పోతన - 1966
215. ఠం ఠం ఠం మను భీషణధ్వనుల (పద్యం) - సంపూర్ణ రామాయణం - 1972
216. తనధర్మంబును పూర్తిగా మరచె (పద్యం) - అప్పుచేసి పప్పుకూడు - 1959
217. తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి యని (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
218. తపమో శ్రీహరి నామసంస్మరణమో (పద్యం) - శ్రీ కృష్ణమాయ - 1958
219. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
220. తరతమ భేదంబు తలపక ధర్మము (పద్యం) - శకుంతల - 1966
221. తరమే బ్రహ్మకునైన నీదగు మహత్యంబెల్ల (పద్యం) - కృష్ణలీలలు - 1959
222. తరలిపోయే అనార్కలి ఆ విధాన తారయై వెలిగెను ( పద్యం ) - అనార్కలి - 1955
223. తరుణశశాంకశేఖర మరాళమునకు తారగంభీర (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
224. తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె (పద్యం) - చింతామణి - 1956
225. తల్లిలేని కొరత నుంతములేని రీతిగా (పద్యం) - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్) *
226. తల్లిలేని పసికూనను చేరదీసి పెంచిటివి (పద్యం ) - శకుంతల - 1966
227. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచు (పద్యం ) - నలదమయంతి - 1957
228. తారలెల్ల పగలు పరదాల దాగే రాత్రివేళ అవి ( పద్యం ) - మాయింటి దేవత - 1980
229. తారసిల్లిన బాటసారులంతే కదా ఆలుబిడ్డలు (పద్యం) - ఉమాసుందరి - 1956
230. తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ (పద్యం) - చింతామణి - 1956
231. తాళి కట్టిన చేత తరుణి కంఠము త్రుంచు (పద్యం) - సత్య హరిశ్చంద్ర - 1965
232. తావులీనెడు తామరపూవు నీవు (పద్యం) - భువనసుందరి కధ - 1967
233. తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
234. తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబు (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
235. తెలుగుదేల యన్న దేశమ్ము తెలుగు ( పద్యం) - మహామంత్రి తిమ్మరుసు - 1962
236. తొండమునేక దంతమును ( శ్లోకం ) - వినాయక చవితి - 1957
237. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు ( శ్లోకం ) - కలసిఉంటే కలదు సుఖం - 1961
238. త్వమాది దేవతా పురుష: పురాణహ: ( శ్లోకం ) - శ్రీ కృష్ణ గారడి - 1958
239. దరియవచ్చె దేవ ద్వాప (పద్యం) - మహాభారతం - 1963 (డబ్బింగ్) *
240. దానవకుల వైరి దర్పంబు వర్ణించు (పద్యం) - సీతారామ కల్యాణం - 1961
241. దారుణమీ దారిద్యము విధాత సృజించిన బాధలన్ ( పద్యం ) - సంసారం - 1950
242. దిక్కాలార్జన వచ్చిన్న అనంతచిన్మాత్రమూర్తయే ( శ్లోకం ) - మేనకోడలు - 1972
243. దిక్కు నీవని వేడు దివ్య గంగాదేవి (పద్యం) - సతీ అనసూయ - 1957
244. దివిజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం) - కృష్ణప్రేమ - 1961
245. దీనార టంకాల తీర్ధమాడించితి దక్షిణాధీశు (పద్యం) - భక్త పోతన - 1966
246. దుర్గాదేవి దుష్టసంహారిణీ భధ్రకాళి (పద్యం) - కార్తవరాయని కధ - 1958
247. దుష్టదానవ విద్రోహ దు:ఖభారవివశమై (పద్యం) - శాంతి నివాసం - 1960
248. దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్త (పద్యం) - హరిశ్చంద్ర - 1956
249. దేవదేవా జీవత్మకా దేవవంద్యా శంకచక్రగధా (పద్యం) - భీష్మ - 1962
250. దేవా ఉమా మహేశా మమ్ము దీనుల కావగ (పద్యం) - ఉమాసుందరి - 1956
251. దేవా సేవకులన్న నీచమతులై దీనాళి (పద్యం) - కాళహస్తి మహత్యం - 1954
252. దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్దమే (పద్యం) - రహస్యం - 1967
253. దేవినే రక్తభీషుణుండు ధిక్కరించి మోక్ష (పద్యం) - రహస్యం - 1967
254. దేవీ నీ కరుణా కటాక్షమునకై దీనాతిదీనుండనై (పద్యం) - అంతస్తులు - 1965
255. దేశ ప్రజల దీన స్దితికి గుండె (పద్యం) - విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్) *
256. ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) - కాంభోజరాజు కధ - 1967
257. ద్రౌపద్యా: పాండుతనయా: ( శ్లోకం ) - మహాకవి కాళిదాసు - 1960
258. ధనమదాంధత దేవుని (పద్యం) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
259. ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను ( శ్లోకం ) - బంగారు తల్లి - 1971
260. ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా.. శ్రీమన్ (దండకం) - లక్ష్మీ కటాక్షం - 1970
261. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
262. ధరణీ గర్భము దూరుగాక (పద్యం) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
263. ధారుణి రాజ్యసంపద మదంబున (పద్యం) - పాండవ వనవాసం - 1965
264. ధారుణిలో ఎల్లరూ ఉన్ననూ (పద్యం) - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్) *
265. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి (పద్యం) - దేవాంతకుడు - 1960
266. నందకుమారా! యుద్దమున (పద్యం) - శ్రీ కృష్ణరాయబారం - 1960
267. నందనము తలదన్ను మందారవనమందు(పద్యం) - అందం కోసం పందెం - 1971
268. నను బాసి మనలేక వనవాసి ( పద్యం ) - సంపూర్ణ రామాయణం - 1972
|
0 comments:
Post a Comment