తెలుగు చిత్రసీమలో గంధర్వ గాయకుడు ఘంటసాలతో తమ గళాన్ని పాలుపంచుకొన్న ఎందరో గాయనీ గాయకులు పాడిన పాటల వివరాలను (అందుబాటులో ఉన్నంత వరకు) ఈ బ్లాగులో పొందు పరచడం ద్వారా తెలుగు గానాభిమానులందరిని ఆనందపరచాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం.
నాటి తరం గీతాలను మాన్యులు జె. మధుసూధన శర్మ గారు చాలావరకు అందిచారని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.
0 comments:
Post a Comment