Sunday, December 25, 2011

ష - పాటలు


షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం  (శ్లోకం) - ఘంటసాల - రహస్యం - 1967
షిపాను చీర కట్టి ఆహ సిగపై -పిఠాపురం. ఎల్. ఆర్. ఈశ్వరి - ధర్మపత్ని - 1969
షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే- ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,ఘంటసాల - నేనే మొనగాణ్ణి - 1968
షోకైన దొరలకు కొంటె సవాలోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
షోకైన బాలచంద్రుడే తేరులేని - పిఠాపురం,మాధవపెద్ది, ఉమ బృందం - బావమరదళ్ళు - 1961
షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా - పిఠాపురం - కుటుంబ గౌరవం - 19570 comments: