Saturday, December 10, 2011

ఘ - పాటలు



ఘనకురుక్షేత్ర సంగ్రామ (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,పి.లీల - ప్రమీలార్జునీయం - 1965
ఘనదర్పంబున బ్రహ్మ విష్ణువులు (పద్యం) - మాధవపెద్ది - మోహినీ భస్మాసుర - 1966
ఘనదేవాసుర వీరులన్ (సంవాద పద్యాలు) - ఘంటసాల,పి.లీల - ప్రమీలార్జునీయం - 1965
ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
ఘనాఘన సుందరా కరణారస మందిరా అది పిలుపో - ఘంటసాల - భక్త తుకారాం - 1973
ఘనుడయ్యో మరణించెనే (పద్యం) - మాధవపెద్ది - మహారధి కర్ణ - 1960
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ (పద్యం) - ఘంటసాల - శోభ - 1958
ఘనుడాభూ సురుడేగెనో(పద్యం) - పి.సుశీల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
ఘలఘలఘల గజ్జల బండి గణగణగణ - పి. సుశీల, స్వర్ణలత - పవిత్రబంధం - 1971
ఘలుఘల్లని గజ్జెలు మోగాలి  - కె.జమునారాణి బృందం - మురళీకృష్ణ - 1964
ఘల్ ఘల్ ఘల్  - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
ఘల్ ఘల్ ఘల్ అని మోగాలి గలగల - ఎస్. జానకి - మంచి చెడూ - 1963
ఘల్ ఘల్ ఘల్ ఘల్ మువ్వల గలగలలు తీసుకో - పి.సుశీల - బాగ్దాద్ గజదొంగ - 1968
ఘల్లు ఘల ఘల ఘల్లు మనగా - జిక్కి బృందం - శ్రీ కృష్ణ గారడి - 1958
ఘల్లు ఘల్లు అందియల కిల కిల - కె.జమునారాణి బృందం - ఋష్యశృంగ - 1961
ఘల్లుఘల్లుమని గజ్జలు మ్రోయగ  - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
ఘల్లున గజ్జల గంతులువేసే - పి.సుశీల - మమకారం - 1963 (డబ్బింగ్)
ఘాటుఘాటు ప్రేమ ఎడబాటు - ఎ.ఎం.రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి - అత్తగారు కొత్తకోడలు - 1968
ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు - మాధవపెద్ది,పి.లీల - నమ్మిన బంటు - 1960
ఘుమఘుమలా వెదజల్లే  - పి. సుశీల - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
ఘోరంబైన దవాగ్ని కీలకెరయై ఘోషించు (పద్యం) - నాగయ్య - నలదమయంతి - 1957
ఘోరమైన గాలివాన చలిబాధకోర్వలేను - ఎ. ఎం. రాజా,జిక్కి - వరుడు కావాలి - 1956
ఘోరాల నేరాల లోకమిది గొర్రెలపై పోరాడు - ఘంటసాల - కల్యాణి - 1960 (డబ్బింగ్)



0 comments: