Sunday, December 11, 2011

చ - పాటలు




చూస్తే ఏముందోయి రాజా జలసా చేస్తేనే ఉంది - ఎల్.ఆర్. ఈశ్వరి - అన్నదమ్ములు - 1969
చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దాని రిమ్మ - పి. సుశీల,ఘంటసాల - బంగారు బాబు - 1973
చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా - పి. లీల - సొంతవూరు - 1956
చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతిబుజ్జాయి - పి.సుశీల - నమ్మిన బంటు - 1960
చెంగున అలమీద మిడిసిపోతది మేను - ఎం.ఎస్. రామారావు - చివరకు మిగిలేది - 1960
చెంచులక్ష్మి ( నాటకం ) - టి.ఆర్. తిలకం,మాధవపెద్ది బృందం - అన్నాతమ్ముడు - 1958
చెంచులక్ష్మి ( వీధి నాటకం) - ఘంటసాల ఇతరులు - మెరుపు వీరుడు - 1970
చెంతరాకురా  - ప్రసాదరావు, రాధాజయలక్ష్మి - మహాకవి కాళిదాసు - 1960
చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు - ఘంటసాల, ఎస్.జానకి - తాళిబొట్టు - 1970
చెంపకేసి నాకింపు చేసితివి చెడ్డదానివే చినదాన - రేలంగి, టి. కనకం - కీలుగుఱ్ఱం - 1949
చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా  - రామకృష్ణ,పి. సుశీల - బంగారు కలలు - 1974
చెక్కిలిమీద చెయ్యిజేసి - మాధవపెద్ది,జిక్కి - మాంగల్య బలం - 1959
చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు - పి.సుశీల - మనుషుల్లో దేవుడు - 1974
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్క - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా - జిక్కి, ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
చెడిపోవు మనుజులకే కనికారమే లేదే ఇలలోన - పి.సుశీల - పతిభక్తి - 1958 (డబ్బింగ్)
చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను - ఘంటసాల  - దాంపత్యం - 1957
చెప్పండి చూద్దాం మీ తెలివి - స్వర్ణలత, పిఠాపురం,మాధవపెద్ది బృందం - ప్రమీలార్జునీయం - 1965
చెప్పండీ గుండెమీద చెయివేసి చెప్పండి - ఎస్. జానకి బృందం - బావమరదళ్ళు - 1961
చెప్పకయే తప్పించుకు పోవకు - ఘంటసాల, ఎస్. జానకి - పెళ్ళి సంబంధం - 1970
చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా - ఘంటసాల,పి.సుశీల - కధానాయకుని కధ - 1975
చెప్పనా కధ చెప్పనా నిన్న కధ చెప్పనా కన్న కధ చెప్పనా - పి.సుశీల - నవరాత్రి - 1966
చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని  - బృందం - పెద్ద మనుషులు - 1954
చెప్పలేనమ్మా ఆ చినవాని చిలిపితనం మన - పి.సుశీల, ఎస్. జానకి - పెద్దకొడుకు - 1973
చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి- ఘంటసాల, పి. సుశీల - ఉమ్మడి కుటుంబం - 1967
చెప్పాలనిఉన్నది నీకొక్కమాట - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - డబ్బుకు లోకం దాసోహం - 1973
చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా - స్వర్ణలత - హరిశ్చంద్ర - 1956
చెప్పినమాటేననుకో ఇది చెప్పిన - ఘంటసాల బృందం - పెంపుడు కూతురు - 1963
చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు  - పి. సుశీల - బాలరాజు కధ - 1970
చెబితే వింటివ గురూ గురూ - పిఠాపురం, మాధవపెద్ది - పాండురంగ మహత్యం - 1957
చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా - మాధవపెద్ది,స్వర్ణలత - చిలకా గోరింకా - 1966
చెమ్మచెక్కలమ్మ లాడుదాం  - ఎ. ఎం. రాజా, టి. ఎస్. భగవతి - కాళహస్తి మహత్యం - 1954
చెయెత్తి జైకొట్టు - ఘంటసాల మరియ ఇతర గాయకులు - పల్లెటూరు - 1952
చెయ్యండిరా భజన చెయ్యండిరా ఒళ్ళు మరచి - మాధవపెద్ది బృందం - కధానాయకుని కధ - 1975
చెయ్యని నోమై అడగని వరమై చక్కని తండ్రి లాలి- పి. సుశీల - స్త్రీ జన్మ - 1967
చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలి - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - లక్ష్మీ నివాసం - 1967
చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి - ఎ.పి.కోమల,జిక్కి బృందం - చెంచులక్ష్మి - 1958
చెరసాల పాలైనావా ఓ సంబరాల రాంబాబు - ఘంటసాల - దొంగ రాముడు - 1955
చెఱుకు విలుకాని బారికి వెరచి (పద్యం) - పి.లీల - బభ్రువాహన - 1964
చెలరేగి ఊగి సాగెనే ఆశాజ్యోతియే - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము పరీక్షించే - పి.సుశీల - శ్రీమతి -1966
చెలి ఏమాయె ఏమాయెనే అయ్యో చెప్ప - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - అగ్గిబరాటా - 1966
చెలి చేమేలి రంగరంగేళి - కె. రాణి, పి.బి. శ్రీనివాస్ - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
చెలి నిన్ను పిలిచేనులే నాతో - పి.లీల - మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)
చెలి నీదోయి యీ రేయి ఇక రావోయి ఓ రససాయి - పి. సుశీల - అందం కోసం పందెం - 1971
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల - ఘంటసాల, పి. సుశీల - కులగోత్రాలు - 1962
చెలిని చెంతకు పిలుచుకొ పిలిచి కౌగిట చేర్చుకో - ఎల్. ఆర్. ఈశ్వరి - అవే కళ్ళు - 1967
చెలియ కురుల నీడ కలదు .. విరబూసె - ఘంటసాల,పి. సుశీల - పెద్దక్కయ్య - 1967
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు - ఘంటసాల, కె.రాణి - దేవదాసు - 1953
చెలియ! నీ మేను తపియింపజేయుగాని (పద్యం) - ఘంటసాల - శకుంతల - 1966
చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను  - పి. లీల, ఎన్.ఎల్.గానసరస్వతి - నలదమయంతి - 1957
చెలియలు ముద్దరాలు తను చేసిన (పద్యం) - ఎస్. వరలక్ష్మి - కృష్ణప్రేమ - 1961
చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా కనరావా - అక్కినేని - బాలరాజు - 1948
చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా కనరావా - ఘంటసాల - బాలరాజు - 1948
చెలియా చెలియా యిటు రావే నా వలపుల రాణివి నీవే - ఘంటసాల - ఆజన్మ బ్రహ్మచారి - 1973
చెలియా చెలియా వినవేమే కనులేమనెనో  - ఎస్. జానకి బృందం - ప్రతిజ్ఞా పాలన - 1965
చెలీ కదలిరావే ఇలా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - దేవుని గెలిచిన మానవుడు - 1967
చెలీ నీకోరిక గులాబి మాలికా - ఎస్.పి. బాలు,పి. సుశీల - సుగుణసుందరి కధ - 1970
చెలీ వలపే కలే అవునా వ్యధే మిగిలి - ఎస్. వరలక్ష్మి - వీర భాస్కరుడు - 1959
చెలునిగని నిజమిదని తెలుపుమ - పి.భానుమతి, ఘంటసాల - లైలా మజ్ను - 1949

                                          



0 comments: