Sunday, December 18, 2011

జ - పాటలు




జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల - ఘంటసాల - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
జీవితమే భారము చావడమే . తోడులేని నీకు - ఘంటసాల - పెద్దక్కయ్య - 1967
జీవితమే మనోహరమే జాజిసుమాల - పి.లీల బృందం - సతీ సుకన్య - 1959
జీవితమే సఫలము రాగసుధా - జిక్కి, (   అక్కినేని మాటలతో) - అనార్కలి - 1955
జీవితమే సఫలము రాగసుధా భరితము - జిక్కి - అనార్కలి - 1955
జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధన - మాధవపెద్ది - పిచ్చి పుల్లయ్య - 1953
జీవితాన వరమే బంగారుకుటుంబం - ఘంటసాల - బంగారు కుటుంబం - 1971
జీవులనుబడి నాలుగు లక్షల చావు - మాధవపెద్ది - నిలువు దోపిడి - 1968
జూటా మాటల్తొ ఎందుకయ్యా - ఘంటసాల, ఎస్.జానకి బృందం - ఎత్తుకు పైఎత్తు - 1958
జూదరియై కళత్రమును(పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి - శ్రీ కృష్ణరాయబారం - 1960
జై జై జై మేఘనాధా - కె. జమునారాణి, బి. వసంత బృందం - సతీ సులోచన - 1961
జై సత్యసంకల్ప జై  (దండకం) - మాధవపెద్ది బృందం - మాయాబజార్ - 1957
జెండాపై కపిరాజు ముందు  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
జెండాపై కపిరాజు ముందు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణి - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
జైజైజై.. వీర రక్తమును (బుర్రకధ) - పి.లీల బృందం - మహామంత్రి తిమ్మరుసు - 1962
జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా - ఎస్. జానకి,లత బృందం - భామావిజయం - 1967
జైత్రిభువనైక రాజ రాజేంద్రా రాజేంద్రా జై.. జై జగజేగీ - మాధవపెద్ది - భట్టి విక్రమార్క - 1960
జేజేల తల్లికి జేజేలు - పి. సుశీల, ఎస్. జానకి బృందం - శ్రీ కృష్ణ విజయం - 1971
జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రాజూ పేద - 1954
జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి - బి. జయమ్మ - స్వర్గసీమ - 1945
జో ఆచ్యుతానందా జోజో ముకుందా..అత్త ఒడి - పి. భానుమతి - తోడూ నీడ - 1965
జో జో జో జోకొడుతు కధ చెబితే ఊకొడుతు వింటావా - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
జో జో బాబు జో జో మారాము మానరా జోల పాడేను - పి.సుశీల - ఆటబొమ్మలు - 1966
జో జో రాజకుమారా జోలలు పాడే వెన్నెలరేయి - పి.సుశీల - రమాసుందరి - 1960
జో లాలీ జో లాలి .. లాలీ నా చిట్టి తల్లి లాలి ననుగన్న - ఘంటసాల - ధర్మదాత - 1970
జోజో జో జో జోజో లాలి బెక బెకకప్ప - మాధవపెద్ది, పి.సుశీల, ఎ.ఎం. రాజా - వదిన - 1955
జోజో జోల గారాల బాల అలలమీద తామరలే అందమైన - పి. సుశీల - భీష్మ - 1962
జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా  - ఎ.పి. కోమల బృందం - భామావిజయం - 1967
జోజో రాజా చిన్నారి రాజా నిదురించవోయి రాజా నా బాలవర్ది - పి. సుశీల - బాలనాగమ్మ - 1959
జోజో వీరా జోజో యేధాజో జోజో - ఎస్. జానకి - మహారధి కర్ణ - 1960
జోజో శ్రీరామా జోజోరఘుకుల - చిత్తూరు వి. నాగయ్య, జయమ్మ - త్యాగయ్య - 1946
జోజోజో చిట్టినాతల్లీ జోజోజో పున్నమ జాబిల్లి - సి. కృష్ణవేణి - లక్ష్మమ్మ - 1950
జోటీ, భారతి, యార్భటిన్‌మెరయుమీచోద్యం (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
జోడు నీవని తోడు రమ్మని అంటే పలకవు - పి.సుశీల - బొమ్మలు చెప్పిన కధ - 1969
జోడుగుళ్ళ పిస్తొలు ఠ నేను ఆడి తప్పని - ఘంటసాల - అత్తా ఒకింటి కోడలే - 1958
జోడెడ్ల నడమ జోరైన రగడ రేతిరి రేగిందొయి  - ఘంటసాల - పరోపకారం - 1953
జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి - ఘంటసాల - భార్యా భర్తలు - 1961    
జోల పాడేను నిదురించు బాబు లాలి లాలి జాలి - పి. సుశీల - కుంకుమరేఖ - 1960
జోహారు గైకొనరా దేవా నే ధన్యనైతినిరా - పి. లీల - అప్పుచేసి పప్పుకూడు - 1959
జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు - పి. సుశీల - శ్రీ కృష్ణ విజయం - 1971
జ్ఞాన ఫలమే జ్ఞాన ఫలమే - ఘంటసాల బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
జ్ఞానమయా దేవా నీ దయే వరము - పి.లీల - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
జ్యోఅచ్యుతానంద జోజో ముకుందా - ఎస్.జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971

                                                        



0 comments: