Friday, December 2, 2011

ఎ - పాటలు




ఎవరి పిచ్చి వారికే ఆనందం చివరకు -పిఠాపురం - చివరకు మిగిలేది - 1960
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి -ఘంటసాల - దొరికితే దొంగలు - 1965
ఎవరికి తెలియదులే యువకుల సంగతి - పి. సుశీల - దొరికితే దొంగలు - 1965
ఎవరికి దొరకని ఈ అందం ఎదురుగ నిలిచెను - ఎల్. ఆర్.ఈశ్వరి - రామాలయం - 1971
ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన - ఘంటసాల - బంగారు సంకెళ్ళు - 1968
ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం - కె.బి.కె. మోహన్‌రాజు - సాక్షి - 1967
ఎవరికి వారే యమునా తీరే - పి.బి.శ్రీనివాస్ - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
ఎవరికి వారే వింత ఈ ద్వారకలో వారి - పి.బి. శ్రీనివాస్ - శ్రీకృష్ణరాయబారం - 1960
ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ - ఘంటసాల - గుడిగంటలు - 1964
ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు - ఘంటసాల - నిండు సంసారం - 1968
ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది - ఘంటసాల - భువనసుందరి కధ - 1967    
ఎవరిదా వేణుగీతి పిల్లగాలితో - ఆర్. బాలసరస్వతి దేవి - ప్రియురాలు - 1952
ఎవరిది విజయం - ఘంటసాల,పిఠాపురం,వి.సూర్యనారాయణ బృందం - శ్రీమతి -1966
ఎవరినే నేనెవరినే వగవగల నేనెవరినే - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
ఎవరివయా దేవా నీవెవరివయా దేవా - పి. కన్మాంబ - పల్నాటి యుద్ధం - 1947
ఎవరివే నీవెవరివే శివుని తలపై -లత, ఎల్.ఆర్. ఈశ్వరి - పెళ్ళికాని పిల్లలు - 1961
ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ - ఘంటసాల, ఎ.పి.కోమల - చంద్రహారం - 1954
ఎవరివో నీ వెవరివో ఎవరివో ఎవరివో .. నా భావనలో - ఘంటసాల - పునర్జన్మ - 1963
ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే - జయదేవ్, పి. సుశీల - ధర్మదాత - 1970
ఎవరీ ఏమో నిజము ఏమిటో నిజము ఏమిటొ - పి. సుశీల - వీలునామా - 1965
ఎవరు ఏమని విందురు .. నెలరాజా - పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
ఎవరు కారణము ఈ లోకమిలా  - పి.సుశీల,హరిరావు బృందం - నిండు కుటుంబం - 1973
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన - మాధవపెద్ది - వరకట్నం - 1969
ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక ఏలికకైన - ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
ఎవరు నీ వారు తెలుసుకో లేవు - ఘంటసాల బృందం - అవే కళ్ళు - 1967
ఎవరు నీవు ఎవరు నేను ఎందుకు ఈ అనుబంధం -రామకృష్ణ - పెద్దకొడుకు - 1973
ఎవరు నీవు నీ రూపమేది ఏమని - ఘంటసాల,పి.సుశీల - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974
ఎవరున్నారు పాపా నీకెవరున్నారు - పి.సుశీల - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974
ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు - ఘంటసాల - ధర్మదాత - 1970
ఎవరూ లేని చోట ఇదిగో చిన్నమాట -ఘంటసాల,పి. సుశీల -మంచి కుటుంబం - 1968
ఎవరూలేరు నీకెవరూ లేరు ఉందిలే  - ఘంటసాల - మనువు మనసు - 1973
ఎవరే ఎక్కువ పరమశివ - పి.సుశీల, ఎస్. జానకి - పంతాలు పట్టింపులు - 1968
ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం - చంద్రహారం - 1954
ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల - పి. సుశీల, బి.వసంత బృందం - ఆడజన్మ - 1970
ఎవరో అతడెవరో ఆ - పి.సుశీల ,ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
ఎవరో ఈనాడు నా మదిలో చేరెనులే నాలోని - పి. సుశీల - భలే అబ్బాయిలు - 1969
ఎవరో ఎవరో ఈ నవనాటక .. ఎవరా ఎవరా - ఘంటసాల, పి. లీల - పెళ్ళి చేసి చూడు -1952
ఎవరో ఎవరో నీవాడు ఎరుగను ఎరుగను నీతోడు - పి. సుశీల - తేనె మనసులు - 1965
ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి - ఘంటసాల బృందం - ఆత్మబంధువు - 1962    
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో - ఘంటసాల - డాక్టర్ చక్రవర్తి - 1964
ఎవరో తానెవరో ఎవరో.. కలలో - ఎస్. వరలక్ష్మి బృందం - సతీ తులసి - 1959
ఎవరో నను కవ్వించి పోయేదెవరో  - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రక్త సంబంధం - 1962
ఎవరో నీవెరో ఎదలొ పిలిచి ఎదురుగ నిలిచి - పి. సుశీల,ఘంటసాల - అగ్గి వీరుడు - 1969
ఎవరో రావాలీ నీ హృదయం కదిలించాలి - పి. సుశీల - ప్రేమనగర్ - 1971
ఎవరో వచ్చే వేళాయె - పి. సుశీల,బి.వసంత బృందం - మాయని మమత - 1970
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి - ఘంటసాల - భూమికోసం - 1974
ఎవరోయి మీరు ఎవరోయి - ఎ.రత్నమాల, వి.జె. వర్మ - రాజగురువు - 1954
ఎవ్వడికోసమ ఎవడున్నాడు పొండిరా పొండి - ఘంటసాల - ధర్మదాత - 1970
ఎవ్వడు నిను మించు వాడు - పి.లీల, జిక్కి - సంపూర్ణ రామాయణం - 1972
ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల (పద్యం) - పి.సుశీల - భాగ్యరేఖ - 1957
ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి - ఘంటసాల,పి.సుశీల - నర్తనశాల - 1963
ఎవ్వరికిచ్చేది ముందెవ్వరికి ఇచ్చేది  - ఎల్. ఆర్. ఈశ్వరి - గౌరి - 1974
ఎవ్వరూ లేని ఈ చోట ఇటురా రారా ఒకమాట - పి. సుశీల,ఘంటసాల - బ్రహ్మచారి - 1968
ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - ఘంటసాల, ఎస్. జానకి - నవగ్రహ పూజా మహిమ - 1964
ఎవ్వరో పిలిచినట్టుటుంది - ఎస్. జానకి ( ఘంటసాల నవ్వు) - విజయం మనదే - 1970
ఎవ్వాని వాకిట యిభమదపంకంబు (పద్యం) - ఘంటసాల - నర్తనశాల - 1963
ఎహేం ఎహేం ఒహోం ఒహోం  - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ - రుణాను బంధం - 1960

                                                        



0 comments: