Friday, December 2, 2011

ఆ - పాటలు




ఆపదల పాలైతివా అపనిందలకు గురిఐతివా అల్పుడేదో - ఘంటసాల - పల్లెటూరు - 1952
ఆపదలజిక్కి అనదలై ఆర్తిజెంద ఎట్టి పాపులైన (పద్యం) - పి.లీల కోరస్ - చంద్రహారం - 1954
ఆపదలెన్ని వచ్చిన గృహంబు తాతలనాటి (పద్యం) - ఘంటసాల - ఉమాసుందరి - 1956
ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి - ఘంటసాల, ఎం.వి. రాజమ్మ - యోగి వేమన - 1947
ఆపేవారెవరు నిజాన్ని అడ్డేవారెవరు విజయ - మాధవపెద్ది,కె. రాణి - అంతా మనవాళ్ళే - 1954
ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి - రేచుక్క - 1955
ఆమని మధుయామిని - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - మా యింటి మహలక్ష్మి - 1959
ఆమాటంటే ఎందుకు - మాధవపెద్ది, జిక్కి - మహాకవి కాళిదాసు - 1960
ఆమె బలియై పోగానే నన్నే మరచి - పి.బి. శ్రీనివాస్, యేసుదాసు - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
ఆయి ఆయి ఆయి ఆపదలు (జోల పాట ) - ఘంటసాల - సతీ అనసూయ - 1957
ఆయుధము పట్టడట!యని (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఆయుధమున్ ధరింప అని(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
ఆయుధమున్ ధరింప నని (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఆయే గౌరీ పరమేశుల దరిశెనమాయె - ఘంటసాల,పి.భానుమతి - రత్నమాల - 1948
ఆయేనే అరు - ఆర్. బాలసరస్వతి దేవి,ఎ.పి.కోమల బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
ఆరని మంట నా హృదయమందు - ఘంటసాల - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
ఆరయ కాతుమం చభయ (పద్యం) - పి. సూరిబాబు - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ఆరయనాడు పెద్దపులివై నలగాముని (పద్యం) - ఘంటసాల - పల్నాటి యుద్ధం - 1966
ఆరుపదుల వయస్సున బృహస్పతి (పద్యం) - ఘంటసాల - తారాశశాంకము - 1969
ఆర్యులారా (కీచక వధ) - ఘంటసాల, పి. సుశీల,కె. జమునారాణి బృందం - కులదైవం - 1960
ఆలకించండి బాబు ఆదరించండి బాబు ఆదరించండి - సీత - ద్రోహి - 1948
ఆలకింపకోయి ఆదరింపుమోయి - జిక్కి - రచన: జంపన - కనకతార - 1956
ఆలపించనా అనురాగముతో ఆనందామృత  - ఘంటసాల - పిచ్చి పుల్లయ్య - 1953
ఆలము చేయబూని నిటలాక్షుడు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఆలము సేయనే నని యదార్ధము (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఆలము సేయబూని నిటలాక్షుడు  (పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
ఆలములోన నీ సుతుల నందరి (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి - ఘంటసాల - దేవత - 1965
ఆలించరా మొరాలించరా లాలించి  - పి.లీల - వినాయక చవితి - 1957
ఆలించి పేదల్ని పాలించవమ్మ నన్ను - పి. సుశీల - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
ఆలు మొగుడు పొందు - పి.సుశీల,స్వర్ణలత, టి.వి. రత్నం కోరస్ - నమ్మిన బంటు - 1960
ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఆలునుబిడ్డలేడ్వ నృపులాల(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
ఆలుబిడ్డల వీడు కారడవులందు (పద్యం) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం - 1966
ఆలుమగల మీర అన్యోన్యముగ నుండి (పద్యం) - పి.సుశీల - భక్త శబరి - 1960
ఆలూ మగలూ నోచిన నోమే కోరిన తీయని సంసారం - పి.సుశీల - అప్పగింతలు - 1962
ఆవుపాల కోవా బావా ఆరగించవా బావా - పిఠాపురం బృందం - బలే బావ - 1957
ఆవుల్ మందలలోన నిల్వక అవే అంబా యనుచు (పద్యం) - పి.లీల - హరిశ్చంద్ర - 1956
ఆవేదనే బ్రతుకును ఆవరించేనా.. వెలుగు నీడల - ఘంటసాల కోరస్ - పరివర్తన - 1954
ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం  - ఘంటసాల - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
ఆవేశం రావాలి ఆవేదన కావాలి - ఘంటసాల - మనసు మాంగల్యం - 1971
ఆవోరెమియ్యా దేఖోరెజియ్యా జరా ఠైరో - ఎస్. జానకి - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
ఆశ నిరాశై పోయినది నా ఆశ నిరాశై పోయినది నా కలలన్ని - పి. లీల - పల్లెటూరు - 1952
ఆశ నీవు తీర్చుమా - ఎస్. జానకి,ఘంటసాల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
ఆశకు లోకం బానిసాయెనే- మాధవపెద్ది - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
ఆశతో చేరేను మోసం చేయకు మోహనా - పి. సుశీల - సతీ తులసి - 1959
ఆశనిరాశను చేసితివా రావా చెలియా రాలేవా రావా చెలియా  - ఘంటసాల - భాగ్యచక్రం - 1968
ఆశలడుగంటె ఆరటమదికమాయే కప్పుకోని ( పద్యం ) - మాధవపెద్ది - చిలకా గోరింకా - 1966
ఆశలతో ఆడెనే - ఘంటసాల,పి.సుశీల - పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)
ఆశలనీ నిరాశా ఆరెనే కతలై మారెనే సంబరాలే - జిక్కి - వేగుచుక్క - 1957
ఆశలనూ జల్లినది యీ సమయము - పి.సుశీల - కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
ఆశలు తీర్చవే ఓ జనని ఆదరముంచవె జాలిగొని - జిక్కి - శాంతి నివాసం - 1960
ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి - పి. సుశీల - చరణదాసి - 1956
ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను- సునంద - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
ఆశలు విరిసే కాంతులు మెరిసె - పి. సుశీల - మేనకోడలు - 1972
ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ - ఘంటసాల - శభాష్ రాముడు - 1959
ఆశలే మారునా మమతలే మాయునా - ఘంటసాల, పి.లీల - దొంగల్లో దొర - 1957
ఆశా ఇక లేనే లేదేమో ఇంతే ఇదేనా ప్రాప్తి ఏమో  - పి.లీల - సంసారం - 1950
ఆశా ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా - ఘంటసాల, స్వర్ణలత - జగదేకవీరుని కథ - 1961
ఆశా దురాశా వినాశానికి ఏలా ప్రయాసా వృధాయాతనే - ఘంటసాల - టైగర్ రాముడు - 1962
ఆశా హర్య్మము కూలె నిలుపుకొన్న నా బొమ్మల కొలువే - సి. కృష్ణవేణి - లక్ష్మమ్మ - 1950
ఆశాదీపం ధరించి నేడు - బి. ఎ. మోతి,పి.పి. సుశీల - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
ఆశించి మనమే - ఎ.ఎం. రాజా, పి.సుశీల - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
ఆశే విరిసే మనసే తనిసే నవజీవనమే - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - గాలిమేడలు - 1962
ఆహహా మోహనా ప్రేమ పూజే - జి. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
ఆహా ఏమందము ఓహో ఈ చందం  - ఘంటసాల - శ్రీమంతుడు - 1971
ఆహా నేనాడు నాటకము తళ - కె.జమునారాణి - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
ఆహా సఖి ఈ వనమే కనగా - పి. సుశీల బృందం  - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
ఆహాహ ఈ వన( రామ వనవాసము ) - ఘంటసాల,పిఠాపురం,తిలకం,మాధురి - చిట్టి చెల్లెలు - 1970

                                                            



0 comments: