Sunday, December 25, 2011

స - పాటలు




సమర్పణమేమో సఖా తెల్పరాని - పి. సుశీల - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
సమానత్వమే ఎపుడూ- ఘంటసాల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
సమ్మతమా నేను నీ తోడ వస్తే - పి. భానుమతి - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
సమ్మతమేనా చెప్పవే భామా ఎవరేమన్నా- మాధవపెద్ది, స్వర్ణలత - కన్నకొడుకు - 1961
సమ్మతి కోరితిరా నిన్ - ఘంటసాల బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
సరదా సరదా సిగరెట్టు - మాధవపెద్ది, కె. జమునారాణి - రాముడు భీముడు - 1964
సరదాగా జల్సాగా అందరము - ఎ. ఎం.రాజా బృందం - పెంపుడు కొడుకు - 1953
సరదాగా సంతకెళితే ఏమవుతుంది - ఎం.రమేష్, ఎల్. ఆర్. ఈశ్వరి - దీక్ష - 1974
సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున - ఘంటసాల,పి.సుశీల - శకుంతల - 1966
సరసమా నాతో సరసమా  - ఘంటసాల,పి.సుశీల - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
సరసరాణి కల్యాణి సుఖ - ఘంటసాల, భానుమతి - దేసింగురాజు కధ - 1960 (డబ్బింగ్)
సరసాల జవరాలను నేనె కదా సరసాల  - పి.లీల - సీతారామ కల్యాణం - 1961
సరసాలు ఉలికింప మురిపాలు పులకింప - పి.సుశీల బృందం - నర్తనశాల - 1963
సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు - ఉషాపరిణయం - 1961
సరసిజాక్షి ( యక్షగానము) - ఘంటసాల, మాధవపెద్ది, ఎ.పి. కోమల బృందం - దీపావళి - 1960
సరసుడ దరి చేరరా ఔరా సరసుడ దరి చేరరా  - ఎం.ఎల్. వసంతకుమారి - కన్యాశుల్కం - 1955
సరసుడ నీదాన రావేలరా మరులు కలిగే  - పి. సుశీల - భక్త అంబరీష - 1959
సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ - భక్త పోతన - 1966
సరస్వతీ శుక్లాం భ్రహ్మవిచారసారాపరమాం (శ్లోకం) - మంగళంపల్లి - జయభేరి - 1959
సరాసరి గాలితేలి వచ్చి - ఎస్. జానకి బృందం - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
సరి కొత్త కన్నెనోయి చొరవింత కూడదోయి - పి.సుశీల - ప్రమీలార్జునీయం - 1965
సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక - ఘంటసాల,పి. సుశీల - వెలుగు నీడలు - 1961
సరిగమపదనిసానిదాపమగరిస అని పలికేవారుంటే - పి. సుశీల - కళ్యాణ మండపం - 1971
సరిగమపదనిసానిదాపమగరిస  ( బిట్ ) - పి. సుశీల - కళ్యాణ మండపం - 1971
సరితూగే నెరజాణలు కారా మీరు - పి. సుశీల బృందం - కుంకుమరేఖ - 1960
సరియా మాతో సమరాన నిలువగలడా - ఎ.పి. కోమల - దీపావళి - 1960
సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకరా  - పి. సుశీల, ఎస్. జానకి - కంచుకోట - 1967
సరిసరి ఈ వేళ ఈ బిగువేల గడసరి - పి. సుశీల,ఘంటసాల - మల్లమ్మ కధ - 1973
సరిసరి మగసిరి నీ అందము మరి మరి మనసుకు - బృంద గీతం- అగ్గి వీరుడు - 1969
సరిసరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేరా - పి. సుశీల - భక్త తుకారాం - 1973
సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం ( శ్లోకం) - ఘంటసాల - మహారధి కర్ణ - 1960
సర్వ మంగళ మాంగల్యే (సాంప్రదాయ శ్లోకం ) - ఘంటసాల - ప్రమీలార్జునీయం - 1965
సర్వం ఎగనామమే ఇల సర్వం - ఘంటసాల - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
సర్వకళాసారము నాట్యము - పి.సుశీల, ఎస్. జానకి, లహరి - శ్రీరామ కధ - 1969
సర్వజ్ఞ నామధేయము శౌర్వునకే (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
సర్వధర్మాన్ (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
సర్వధర్మాన్ పరిత్యజ్య ( శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
సర్వమంగళ గుణ సంపూర్ణడగు (పద్యం) - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
సర్వమంగళ మాంగల్యే శివే (శ్లోకం) - ఘంటసాల - భువనసుందరి కధ - 1967
సర్వమంగళ మాంగల్యే (శ్లోకం) - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
సర్వమంగళనామా రామా సుగుణ - పి.బి.శ్రీనివాస్ బృందం - భక్త పోతన - 1966
సర్వసర్వం సహా చక్రసాగాదా గాధ సారధీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - కృష్ణప్రేమ - 1961
సర్వసాక్షియు నీవే సర్వ - పి.బి. శ్రీనివాస్ - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
సర్వసుఖాలకు నిలయం దేహం (బిట్) - పి. సుశీల - భక్త తుకారాం - 1973
సర్వాయి పాపారాయుడు(బుర్రకధ) - మాధవపెద్ది,స్వర్ణలత,కుమ్మరి మాస్టారు - శభాష్ పాపన్న - 1972
సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
సలలిత మురళీ గీతమే అది సంగీతమే - పి. సుశీల బృందం - వినాయక చవితి - 1957
సలలిత రాగసుధారస సారం - మంగళంపల్లి,బెంగళూరు లత - నర్తనశాల - 1963
సలాం సలాం హే షాహింషా  - పి.సుశీల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా - కె. శివరావు - లైలా మజ్ను - 1949
సలామాలేకుం సాహెబుగారు - ఎస్. జానకి, ఘంటసాల బృందం - గులేబకావళి కథ - 1962
సలిగాలి ఈసింది సల్లగ నీటిలోన - ఘంటసాల,పి.సుశీల - యమలోకపు గూఢాచారి - 1970
సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యా (పద్యం) - ఘంటసాల - బభ్రువాహన - 1964
సవనాశ్వంబిది వీరమాతయగు కౌసల్యా (పద్యం) - పి. సుశీల - లవకుశ - 1963
సహశ్రశీరషా పురుషహ: (వేద పఠనం) - వేద పండితలు - శ్రీ కృష్ణపాండవీయం - 1966
సా సా సా సా పాడమ్మా- పి.బి. శ్రీనివాస్,పి.లీల - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
సా.. సకల ( సంవాద పద్యాలు) - విజయలక్ష్మి కన్నారావు,ఘంటసాల - సప్తస్వరాలు - 1969
సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర - పి. సుశీల - కాంభోజరాజు కధ - 1967
సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర - పి. సుశీల బృందం - కాంభోజరాజు కధ - 1967
సాంబసదాశివ సాంబసదాశివ.. సారములేని - మాధవపెద్ది బృందం - కన్నతల్లి - 1953

                                                



0 comments: